BusinessBankBank Holidays in August : ఆగస్ట్‌లో...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Bank Holidays in August : ఆగస్ట్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Bank Holidays in August ఈ ఏడాది ఆగస్ట్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు. ఈ ఏడాది ఆగస్ట్‌లో దేశ వ్యాప్తంగా బ్యాంకులను 13 రోజుల పాటు మూసివేయనున్నారు. వీటిలో లోకల్ హాలిడేస్, వీకెండ్స్ కూడా ఉన్నాయి.

bank holidays in august
july 28, 2026, 3:00 am - duniya360

Bank Holidays in August ముంబై: ఈ ఏడాది ఆగస్ట్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు. ఈ ఏడాది ఆగస్ట్‌లో దేశ వ్యాప్తంగా బ్యాంకులను 13 రోజుల పాటు మూసివేయనున్నారు. వీటిలో లోకల్ హాలిడేస్, వీకెండ్స్ కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెలవు జాబితా ప్రకారం… ఈ నెలలో రెండు, నాల్గవ శనివారాలతో పాటు ఆదివారాలు కలిపి మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ శనివారాలలో పనిచేస్తాయి కానీ రెండవ, నాల్గవ శనివారాలు క్లోజ్ అవుతాయి. అయితే 13 రోజుల పాటు సెలవులు అయినప్పటికీ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తూనే ఉంటాయి. కస్టమర్‌లు వారి తక్షణ అవసరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌‌లు, మొబైల్ యాప్‌లు లేదా ఏటీఎంల ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇక పని చేయని తేదీలను పరిగణలోకి తీసుకుని.. బ్యాంకు సంబంధిత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని కస్టమర్‌లను కోరారు.

Aadhaar-Bank Account Link: ఆధార్‌తో మీ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందా లేదా? ఇలా చెక్ చేసుకోండి.. లేకుంటే ఇబ్బందులు పడతారు..

రాష్ట్రాల వారీగా Bank Holidays in August

  • ఆగస్ట్ 3, శనివారం కేర్ పూజ త్రిపుర
  • ఆగస్ట్ 4, ఆదివారం
  • ఆగస్ట్ 8, గురువారం టెండాంగ్‌లో రమ్ ఫాత్ సిక్కిం
  • ఆగస్ట్ 10, శనివారం వీకెండ్ క్లోజ్
  • ఆగస్ట్ 11, ఆదివారం
  • ఆగస్ట్ 13, మంగళవారం పేట్రియాట్ డే మణిపూర్
  • ఆగస్ట్ 15, గురువారం స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్ట్ 18, ఆదివారం
  • ఆగస్ట్ 19, సోమవారం రక్షా బంధన్/ఝులానా పూర్ణిమ/బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ పుట్టినరోజు. త్రిపుర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లకు సెలవు.
  • ఆగస్ట్ 20, మంగళవారం శ్రీ నారాయణ గురు జయంతి కేరళ
  • ఆగస్ట్ 24 శనివారం
  • ఆగస్ట్ 25 ఆదివారం
  • ఆగస్ట్ 26 సోమవారం జన్మాష్టమి/కృష్ణ జయంతి

Bank Holidays in August రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను తయారు చేస్తుంది. జాతీయ/రాష్ట్ర సెలవులు, సాంస్కృతిక లేదా మతపరమైన ఆచారాలు, కార్యాచరణ అవసరాలకు సంబంధించిన పనులను పరిగణలోకి తీసుకుని ఈ సెలవులను నిర్ణయిస్తుంది. ఆర్థిక సంస్థలలో పారదర్శకత, సమన్వయాన్ని నిర్ధారిస్తూ, సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను ఆర్‌బీఐ విడుదల చేస్తుంది.

Source: Andhra Jyothi


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this