బ్యాంకు మేనేజర్ ఘరానా మోసం..! ఖాతాదారుల పేరుతో రూ.5 కోట్ల రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు
Bank Scam : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ రుణాల పేరిట భారీ స్కామ్ కు పాల్పడినట్లు తెలిసింది. మేనేజర్ 5 కోట్ల రూపాయల రుణాలు దారి మళ్లించారని...