NationalTeacher Drinker : టేబుల్ మీద కాలేసి,...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Teacher Drinker : టేబుల్ మీద కాలేసి, ఊగుతూ..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Teacher Drinker టీచర్ మద్యం తాగిన ఘటన మధ్యప్రదేశ్ షాబ్దుల్ జిల్లాలో జరిగింది. షార్గాఢ్ గ్రామంలో గల బహ్రియల్ తోలా ప్రాథమిక పాఠశాలలో ఉదయ్ భాను సింగ్ అనే టీచర్ పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పాఠశాలకు వచ్చాడు. కాసేపు అయ్యిందో లేదో ఊగుతూ కనిపించాడు.

Teacher Drinker

భోపాల్: సమాజంలో గురువులకు ఉన్నత స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత ప్లేస్ వారిదే. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి, ప్రయోజకులను చేస్తారని గౌరవిస్తారు. కొందరు టీచర్లు (Teacher) మాత్రం తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. బడిలో పాఠాలు చెప్పకుండా టైమ్ పాస్ చేస్తున్నారు. మరికొందరు పవిత్రమైన పాఠశాలకు మద్యం తాగి వస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ టీచర్ ఏకంగా క్లాస్ రూమ్‌లో మందేసి కనిపించారు. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

ఇదీ విషయం

Teacher Drinker టీచర్ మద్యం తాగిన ఘటన షాబ్దుల్ జిల్లాలో జరిగింది. షార్గాఢ్ గ్రామంలో గల బహ్రియల్ తోలా ప్రాథమిక పాఠశాలలో ఉదయ్ భాను సింగ్ అనే టీచర్ పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పాఠశాలకు వచ్చాడు. కాసేపు అయ్యిందో లేదో ఊగుతూ కనిపించాడు. ఏంటి అని క్షుణ్ణంగా పరిశీలిస్తే మద్యం సేవించాడని తెలిసింది. అతను కుర్చీ మీద కూర్చొని, ఓ కాలును రాజసంగా టేబుల్ మీద పెట్టాడు. మొహం మీద చేయి పెట్టుకొని, ఊగుతూ కనిపించాడు. మద్యం మత్తులో పాఠశాల గదిలో పడుకొని ఉన్నాడు. అతని చుట్టూ కొందరు విద్యార్థులు ఉన్నారు. టీచర్ నుంచి వాసన రావడంతో మరికొందరు విద్యార్థులు ముక్కు పట్టుకొని కనిపించారు.

విచారణ.. చర్యలు

Teacher Drinker టీచర్ మద్యం సేవించిన ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఆదివారం నాడు పై అధికారుల దృష్టికి వచ్చింది. ఘటన గురించి షార్దుల్ జిల్లా కలెక్టర్‌ తరుణ్ భట్నాగర్‌ను మీడియా ప్రతినిధులు ఆరా తీశారు. ఆ వీడియో ఆదివారం తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ వివరించారు. ఘటనపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. ఆ అంశంపై విచారణ జరుగుతుందని, విద్యాశాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా సదరు టీచర్‌పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తరుణ్ భట్నాగర్ పేర్కొన్నారు.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this