UncategorizedTamil rockers arrested : ‘తమిళ్‌ రాకర్స్‌’...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Tamil rockers arrested : ‘తమిళ్‌ రాకర్స్‌’ అడ్మిన్‌ అరెస్టు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Tamil Rockers arrested పైరసి గ్రూప్‌ అడ్మిన్‌ని కేరళలో పోలీసులు అరెస్టు చేశారు. మదురైకి చెందిన జెఫ్‌ స్టీఫన్‌రాజ్‌ థియేటర్లలతో కొత్తగా విడుదలయ్యే సినిమాలను పైరసీ చేసి అక్రమంగా వెబ్‌సైట్‌ల్లో విడుదల చేస్తున్న ‘తమిళ్‌ రాకర్స్‌’ అడ్మిన్‌.

tamil rockers arrested

Tamil Rockers arrested

ప్యారిస్, న్యూస్‌టుడే: ‘తమిళ్‌ రాకర్స్‌’ పైరసి గ్రూప్‌ అడ్మిన్‌ని కేరళలో పోలీసులు అరెస్టు చేశారు. మదురైకి చెందిన జెఫ్‌ స్టీఫన్‌రాజ్‌ థియేటర్లలతో కొత్తగా విడుదలయ్యే సినిమాలను పైరసీ చేసి అక్రమంగా వెబ్‌సైట్‌ల్లో విడుదల చేస్తున్న ‘తమిళ్‌ రాకర్స్‌’ అడ్మిన్‌. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని థియేటర్‌లో నటుడు ధనుష్‌ ‘రాయన్‌’ సినిమాను సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తుండగా ఆదివారం అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.   పోలీసుల దర్యాప్తులో 12 మంది కలిసి పనిచేస్తున్నట్లు తెలిసింది. నటుడు పృథ్వీరాజ్‌ నటించిన ‘గురువాయూర్‌ అంబలనడైయిల్‌’ అనే మలయాళ సినిమా గత మే నెలలో విడుదలవగా మొదటి రోజే తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌లో పెట్టారు. అనంతరం పృథ్వీరాజ్‌ భార్య సుప్రియ ఫిర్యాదు మేరకు కొచ్చి సైబర్‌ క్రైం పోలీసులు చర్యలు చేపట్టారు. తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌ మాత్రమే కాకుండా టెలిగ్రామ్‌లో కూడా అతను సినిమాలను విడుదల చేస్తున్నట్లు తెలిసింది. అరెస్టయిన జెఫ్‌ స్టీఫన్‌రాజ్‌ను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Source link


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this