Andhra PradeshAP TET Old Results: 2011 నుండి...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

AP TET Old Results: 2011 నుండి 2016 వరకు APTET Results & Marks Cardను డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now


AP TET Old Results కోసం tension పడుతున్నారా? 2011, 2012, 2013, 2014, 2015 మరియు 2016 సంవత్సరాల్లో AP TET పరీక్ష రిజల్ట్స్ మరియు మార్క్స్ కార్డ్ ఇప్పటికీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. టీజీటెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా మీ పాత APTET రిజల్ట్స్ను చూడవచ్చు మరియు మార్క్స్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ap tet old results,aptet marks card,aptet old results,aptet results 2011 to 2016,tet results download,aptet hall ticket number
july 15, 2026, 12:01 pm - duniya360

మీరు మీ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి APTET మార్క్స్ కార్డ్ను ప్రింట్ చేసుకోవచ్చు మరియు భవిష్యత్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవచ్చు. గమనించండి: తెలంగాణ TET సైట్ ద్వారా పాత APTET రిజల్ట్స్ ప్రాసెస్ చేయబడుతున్నాయి, ఎందుకంటే ఏపీ టెట్ పాత డేటా తెలంగాణకు బదిలీ చేయబడింది.

లింక్:
https://tgtet.aptonline.in/tgtet/OldResultFront

దయచేసి మీ పాత APTET రిజల్ట్స్ మరియు మార్క్స్ కార్డ్ కోసం పైన ఉన్న లింక్ను వాడండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this