DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO Staff Contact Numbers Finder Tool: DSC 2025 ద్వారా ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో నియమితులైన ఉపాధ్యాయులు తమ సంబంధిత మండల విద్యాధికారి (MEO-I) Officeకు రిపోర్ట్ చేయాలి. హైస్కూల్ ఉపాధ్యాయులు హెడ్మాస్టర్‌గారికి, TGT, PGT ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.

MEO Staff Contact Numbers Finder Tool
ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, మేము మండల స్థాయిలోని స్టాఫ్ సభ్యుల Contact Numbers సేకరించాము. ఇందులో MEO-1, MEO-2, CRP, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్, అకౌంటెంట్, MIS కోఆర్డినేటర్ మొదలైనవారి ఫోన్ నంబర్లు ఉంటాయి.
[ఈ క్రింది లింక్ లో జిల్లా, మండలం సెలెక్ట్ చేసుకోండి.]
https://app.duniya360.com/contact/index.php
To get Headmaster contact details Click Here to Know
To get School Report Card Click Here
ముఖ్యమైన సూచనలు:
- మండల విద్యాధికారి (MEO) కి-direct ఫోన్ చేయకండి. బదులుగా, మీరు ముందుగా ఇతర స్టాఫ్ సభ్యులకు కాల్ చేయండి.
- మీరు నియమితమైన పాఠశాల ఉన్న మండల యొక్క MEO-1కే మీరు రిపోర్ట్ చేయాలి.
- మా Contact Listలో, MEO-1 మరియు MEO-2 Designationsను వేరు చేయలేకపోయాము. అవి రెండూ కేవలం “MEO” గా చూపబడతాయి.
- కొన్ని మండలాలలో Regular MEOs లేకపోవడం వలన, ఆ మండలాల Contact Numbers అందుబాటులో లేకపోవచ్చు. అలాంటప్పుడు, ఆ మండలంలోని ఇతర స్టాఫ్ నంబర్‌లపై కాల్ చేసి MEO-1 నంబర్‌ను పొందవచ్చు.
ఈ Mandal Contact Finder Toolని DSC 2025లో నియమితులైన అన్ని New Teachersకి Share చేయండి!