FoodSoaked Nuts Benefits : డ్రైఫ్రూట్స్ పాలల్లో...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Soaked Nuts Benefits : డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా? ఎలా తీసుకుంటే మంచిది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Soaked Nuts Benefits ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నట్స్‌, డ్రైఫ్రూట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నేరుగా తినడం కన్నా నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అయితే వీటిని పాలల్లో నానబెట్టాలో లేదంటే నీళ్లలో నానబెట్టాలో చాలా మందికి తెలియదు. వాల్‌నట్‌లు, బాదం, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌ను అలాగే తినడం కంటే నానబెట్టి తినడం మంచిది. ఇది డ్రై ఫ్రూట్స్ గింజలను మృదువుగా చేస్తుంది. దీనిపై తొక్కలను కూడా సులభంగా తొలగించవచ్చు.

Soaked Nuts Benefits

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. దంత సమస్యలున్న వారికి సులభంగా నమలడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌లో పోషక విలువలు కూడా పెరుగుతాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన స్థితిలో తినడం వల్ల శరీరంలోని పోషకాలను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే చాలా మంది బాదం, ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి తింటారు. బరువు తగ్గే వారు నీళ్లలో నానబెట్టిన గింజలు, డ్రై ఫ్రూట్స్ తింటే సులువుగా బరువు తగ్గుతారు. ఇది శరీరంలో ఎక్కువ కేలరీలు చేరనీయదు.

Health Zinc Deficit : శరీరంలో ఈ లక్షణాలా.? జింక్‌ లోపం ఉన్నట్లే..

Soaked Nuts Benefits పాలలో కాల్షియం, ఐరన్, విటమిన్ డి వంటి వివిధ పోషకాలు ఉంటాయి. పాలలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వల్ల రెండు ఆహారాలలోని పోషకాలు మిళితం అవుతాయి. అంటే, పాలలో నానబెట్టిన బాదంలో పోషక విలువలు పెరుగుతాయి.

గింజలు, డ్రై ఫ్రూట్స్ ను పాలలో నానబెట్టి తింటే మంచిదేగానీ.. బాదం, వాల్‌నట్స్‌ వంటి గింజలను పాలతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. లేదా ఏదైనా స్మూతీలో పాలు, డ్రై ఫ్రూట్స్ రెండింటినీ కలపవచ్చు. ఇది రుచిగా కూడా ఉంటుంది.

లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినకూడదు. ఇది కడుపు సమస్యలను పెంచుతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఎలాంటి మేలు చేయవు. ఇలాంటి వారు నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this