నాడు నేడు ఖర్చుల వివరాలు తెలుసుకొనే విధానం KNOW NADU NEDU SCHOOL EXPENSES
మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు-నేడు పనుల పూర్తి డేటాఏ విధమైన కోడ్ లేకుండా మొత్తం ఖర్చుల వివరాలు చూడవచ్చు.జిల్లా, మండలము,గ్రామము,పాఠశాల పేరును సెలక్ట్ చేసి నాడు-నేడు పనులలో వాడిన మెటీరియల్, పనివారు,...
బాలికే భవిష్యత్తు వినూత్న కార్యక్రమం GIRL IS FUTURE PROGRAMME
అనంతపురం కలెక్టర్ వినూత్న కార్యక్రమంఅక్టోబర్ 11 న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 'బాలికే భవిష్యత్తు' పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బాలికలు అన్ని...
మధ్యాహ్నభోజన కార్మికుల కు కేంద్ర విద్యాశాఖ నిబంధనలు CONDITIONS TO MDM WORKERS
సూచనలు:◙ పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.◙ అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.◙ గోళ్ల రంగు...
మళ్లీ నమోదు చేసుకుంటేనే..ఓటు REGISTER FOR MLC VOTE
తాజా ఓటరు జాబితాతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలుగతంలో ఓటరుగా నమోదైన వారి ఓట్లన్నీ రద్దుఆన్‌లైన్లో ఫారం-19 ద్వారా ఓటరుగా నమోదుఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటర్ జాబితానే ఎన్నికల సంఘం వినియోగించనుంది. గతంలో ఓటుహక్కు...