UncategorizedSBI Wecare Scheme: వారికి గుడ్ న్యూస్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

SBI Wecare Scheme: వారికి గుడ్ న్యూస్ చెప్పిన SBI.. భారీగా వడ్డీ పొందేందుకు మరో మూడు నెలలు ఛాన్స్.. వివరాలివే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

SBI WECARE Scheme: ప్రముఖ
ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of india-SBI)
తాజాగా కీలక ప్రకటన చేసింది. వీ కేర్ స్కీంలో చేరేందుకు గడువును
పొడిగించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.

ఈ బ్యాంకు కొన్ని నెలల కింద వృద్ధుల కోసం ప్రత్యేకంగా SBI WECARE పేరుతో
ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను తీసుకు వచ్చింది. సీనియర్ సిటిజన్స్‌కు అధికంగా
వడ్డీ అందించాలనే లక్ష్యంతో ఎస్‌బీఐ ఈ స్కీంను ప్రారంభించింది.

అయితే మొదట సెప్టెంబర్ వరకు ఈ స్కీంలో చేరేందుకు గడువు విధించారు. అనంతరం
కరోనా నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించారు. మళ్లీ ఈ గడువును
మార్చి 31 వరకు పొడిగిస్తూ బ్యాంక్ గతంలో నిర్ణయం తీసుకుంది.

అయితే తాజాగా ఈ గడువును బ్యాంకు మరో సారి పొడిగించింది. ఈ స్కీంలో జూన్ 30 వరకు చేరొచ్చని తెలిపింది.

సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్లతో పోలిస్తే ‘ఎస్‌బీఐ వీకేర్’ ఫిక్స్‌డ్
డిపాజిట్ ద్వారా వృద్ధులు 0.80 శాతం వడ్డీ అధికంగా పొందొచ్చు.

సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కన్నా సీనియర్ సిటిజన్లకు అరశాతం
అంటే 0.50 శాతం వడ్డీని అధికంగా ఇస్తుంటాయి. ‘ఎస్‌బీఐ వీకేర్’ ఫిక్స్‌డ్
డిపాజిట్ ద్వారా 0.30 శాతం అధికంగా వడ్డీ పొందొచ్చు.

ఐదేళ్లు లేదా ఆపైన కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ వడ్డీ
వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని SBI సీనియర్ సిటిజన్స్
ను కోరుతోంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this