Thursday, October 2, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.

Uncategorized

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

శాసనమండలిలో చర్చకు మంత్రి బుగ్గన జవాబున్యూస్ టోన్, అమరావతి: అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 27 శాతం మధ్యంతర భృతి మలు చేశామని, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా...

పోస్టులు బ్లాక్‌!

తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదలపోస్టుల బ్లాక్‌పై టీచర్లలో ఆందోళనవాటిలో సిఫారసు బదిలీలు చేస్తారంటూ ఆరోపణటీచర్ల కొరతలేకుండా చేసేందుకేనంటున్న డీఈవోగుంటూరు(విద్య), డిసెంబరు 3: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను విద్యాశాఖ...

నిష్ఠ శిక్షణ 10 వ మాడ్యూల్ రిజిస్ట్రేషన్

డిసెంబర్ 01 నుండి మొదలుడిసెంబర్ 15 లోగా పూర్తి చేయాలిన్యూస్ టోన్, అమరావతి: నిష్ఠ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం లో భాగంగా 10 వ మాడ్యూల్ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ను...

ఆంధ్రప్రదేశ్ పాఠశాలలపై తుఫాను ప్రభావం

5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు. అయినప్పటికీ 30 శాతం విద్యార్థుల హాజరు.కోవిడ్ జాగ్రత్తలతో పాఠశాలలు విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్ వెల్లడి. న్యూస్ టోన్, అమరావతి : తుఫాన్ ప్రభావం పాఠశాలలపై పడింది. 5 జిల్లాల్లో పాఠశాలలకు...

నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు బడులు

సగం పాఠాలే !నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు బడులుటీచర్ల సెలవులపైనా పరిమితిఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలను నవంబరు 2 నుంచి తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ కేలండర్‌ను సిద్ధం చేస్తోంది....

Popular