ViralViral Video Snake Ajitha : ఓ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Viral Video Snake Ajitha : ఓ మై గాడ్.. ఏంటక్కా పామును కట్టెపుల్లలా పట్టేశావ్.. చూస్తేనే గుండె ప్యాంటులోకి వచ్చేలా ఉంది..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Viral Video Snake Ajitha సాధారణంగా పామును చూస్తే మనం భయంతో పరుగులు తీస్తాం.. కానీ.. ఆమె మాత్రం పాము వైపే వెళ్లిపోతుంది.. ఏమాత్రం భయం.. బెరుకు లేకుండా పాము దగ్గరికి వెళ్లి పట్టుకుంటుంది.. అది కూడా నవ్వుతూ.. ఏం చేయదులే భయ్యా .. భయమెందుకు నేనున్నాగా అంటూ బాధితులకు భరోసా ఇస్తూనే.. సరదాగా విషపూరితపాములను పట్టుకుంటుంది.. తాజాగా.. ఓ పాము కంప్యూటర్ రూంలోకి ప్రేవేశించగా.. పాములు పట్టే అజిత అనే యువతి అక్కడికి చేరుకుని పామును పట్టుకుని.. సంచిలో బంధించి తీసుకెళ్లింది..

Viral Video Snake Ajitha

వర్షాకాలంలో సరీసృపాలు తరచుగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. అందుకే.. ఈ కాలంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తాజాగా ఓ పాము.. కంప్యూటర్ ల్యాబ్‌లోకి ప్రవేశించింది.. దానిని చూసిన విద్యార్థులు, టీచర్లు భయంతో వణికిపోయారు. అనంతరం పాము ల్యాబ్‌లోని కంప్యూటర్‌ వెనుక నక్కింది.. దీంతో వెంటనే పామును పట్టుకోవడానికి ఒక అమ్మాయిని పిలిచారు.. ఆ అమ్మాయి నవ్వుతూ అక్కడికి చేరుకుంది.. ఆమె ముఖంలో భయం జాడ కూడా కనిపించలేదు.. సరదాగా.. పిల్లలు ఆడుకునే వస్తువు మాదిరిగా పామును పట్టుకుంది.. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

వీడియో చూడండి..

లాస్‌పూర్‌కు చెందిన యువతి.. అజిత స్నేక్ క్యాచర్.. Instagram ఖాతా @invincible._ajita లో అలాంటి అనేక వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. అందులో ఆమె పాములను పడుతూ కనిపిస్తుంది. అయితే మనం మాట్లాడుకుంటున్న వీడియో చాలా షాకింగ్ గా ఉంది. అక్కడ పామును చూసి అందరూ భయపడ్డారు. ఈ ప్రదేశం పాఠశాలో లేక కంప్యూటర్ సెంటర్ అనేది పూర్తిగా తెలియదు కానీ అక్కడ ఉన్న వారి భయాన్ని అజిత ధైర్యంగా పోగొట్టింది.

Viral News: అందమైన భార్య అని సంతోష పడ్డాడు! కానీ.. ఆమె మాత్రం ప్రియుడితో!

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మంది చూశారు.. దీంతో పాటు పలు రకాలు కామెంట్లు చేస్తూ.. బ్రేవ్ గర్ల్ అంటూ అభినందిస్తున్నారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this