CrimeViral News: అందమైన భార్య అని సంతోష...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Viral News: అందమైన భార్య అని సంతోష పడ్డాడు! కానీ.. ఆమె మాత్రం ప్రియుడితో!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నేటికాలంలో చాలా మంది  అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. అలానే తమకు నచ్చిన యువతిని పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తుంటారు. అలా అందమైన అమ్మాయి భార్యగా దక్కిన చాలా మంది సంతోషంగా సంసార జీవనం సాగిస్తున్నారు. అలానే ఓ వ్యక్తి కూడా అందానికి అసూయ కలిగే లాంటి యువతిని పెళ్లి చేసుకున్నాడు. అందమైన భార్య వచ్చిందని సంతోష పడ్డాడు. కానీ ఆమె తన పాలిట యమదూత అవుతుందని గ్రహించలేకపోయాడు. చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. అసలు స్టోరీ ఏంటా అనే కదా మీ సందేహం.. అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి…

ఉత్తర ప్రదేశ్  రాష్ట్రం  హత్రాస్ జిల్లాలో  కొత్వాలి ప్రాంతంలో మునేంద్ర ఉపాధ్యాయ, ప్రియాంక అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అతడు స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే సమయంలో మునేంద్ర వాకింగ్ చేస్తుండగా..గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి చంపారు. అయితే అతడిని చంపడానికి గల కారణాలు ఏమిటనేది తొలుత ఎవరికి అర్థం కాలేదు. ఈ ఘటనపై మృతుడి సోదురడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాక వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఓ సంచలన విషయం తెలిసింది.

మునేంద్ర ఉపాధ్యాయను చంపడంలో అతడి భార్యదే కీలక పాత్ర అని పోలీసుల విచారణలో తెలింది. ప్రియుడి మోజులో పడి.. భర్తను చంపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు, అతడితో పాటు మరో ముగ్గురు కలిసి మునేంద్రను చంపేందుకు స్కెచ్ వేశారు. అనుకున్నట్లుగానే పథకం ప్రకారం..మునేంద్రను కాల్చి చంపారు. ఈ హత్యకు ప్రియాంకే డబ్బులు సమకూర్చడం కొస మెరుపు. భర్త వాకింగ్ కి వెళ్లిన విషయాన్ని ప్రియుడికి తెలియజేసింది. ఈ సమాచారంతో ప్రియురాలి భర్తను.. ఆ లవర్ దారుణంగా హత్యచేశాడు.

ఈ కేసులో భోలా పచౌరి, రాజీవ్ గౌతమ్, రజత్ కుమార్, మృతుడి భార్య ప్రియాంకలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 పిస్టల్స్, 4 లైవ్, 1 ఖాళీ కాట్రిడ్జ్, సంఘటనకు ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రియాంకకు భానుతో ప్రేమ వ్యవహారం ఉందని, ఏడాదిన్నర క్రితం అతడితో కలిసి పారిపోయానని చెప్పిందని పోలీసులు విచారణలో తేలింది. తమకు మధ్య అడ్డుగా ఉన్న మునేంద్రను చంపేందుకు ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది. వారు అనుకున్న స్కెట్ ప్రకారం… మునేంద్రను చంపేశారు. ఇలా ప్రియుడి మోజులో పడి.. క్షణి సుఖం కోసం కొందరు మహిళు చక్కని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this