Saturday, July 19, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
ViralSuccess Story : హోటల్‌లో వెయిటర్‌గా...

APPSC Forest Beat Officer Recruitment 2025: 691 Vacancies | Apply Online

APPSC Forest Beat Officer Recruitment 2025 కోసం నోటిఫికేషన్ విడుదలైంది....

Chetak vs Rizta: డేలీ 60km ట్రావెల్ కు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్?

రోజువారీ 60km ప్రయాణానికి Chetak vs Rizta ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది...

BSNL 4G SIM Upgrade: సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం ఇలా చేయండి!

BSNL 4G SIM Upgrade ఇప్పుడు దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ని విస్తరిస్తోంది...

IAF Agniveer Vayu Recruitment 2025: రిజిస్ట్రేషన్, అర్హత, వయస్సు పరిమితి & ఎంపిక ప్రక్రియ

IAF Agniveer Vayu Recruitment 2025 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది....

Success Story : హోటల్‌లో వెయిటర్‌గా ప్రస్థానం..ఇప్పుడు నెలకు రూ.18 కోట్ల సంపాదన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Success Story కేఆర్ భాస్కర్ కర్ణాటక వాసి. ‘పురాన్‌పోలి ఘర్‌ ఆఫ్‌ భాస్కర్‌’ బ్రాండ్‌ యజమాని. పురంపోలి అమ్మడం ద్వారా భాస్కర్ ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడు. ఇది ఒక రకమైన సాంప్రదాయ వంటకం. ఇది మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు. ఇది ఓ రకమైన స్వీట్ లాగా ఉంటుంది. ఇది తీపి, మృదువైన రొట్టె, లోపల తీపి నింపి ఉంటుంది. కె.ఆర్ భాస్కర్ కథ గురించి ఇప్పుుడు తెలుసుకుందాం..

Success Story

భాస్కర్ 12 ఏళ్ల వయసులో బెంగళూరులోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఐదేళ్లపాటు హోటల్‌లోని టేబుల్స్‌, పాత్రలు శుభ్రం చేశాడు. ఆ తర్వాత 8 ఏళ్లపాటు నాట్య శిక్షకుడిగా కొనసాగాడు. అతను పాన్ షాప్ కూడా తెరిచాడు. కానీ దీని నుంచి పెద్దగా సంపాదించలేదు.23 సంవత్సరాల వయస్సులో, భాస్కర్ ముంబై వీధుల్లో సైకిల్‌పై పురాన్‌పోలి అమ్మడం ప్రారంభించాడు. ఇక్కడి నుంచి అతడి అదృష్టం మారిపోయింది. కుకింగ్ షోలో ఎంపికయ్యా్కై గుర్తింపు తెచ్చుకుని క్రమంగా తన బ్రాండ్‌ను ఏర్పరుచుకున్నాడు.

ఈ రోజు భాస్కర్ దేశవ్యాప్తంగా ప్రతి 8 నెలలకు ఒక కొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తున్నాడు. ఆయనకు కర్ణాటకలోనే 17 స్టోర్లు, 10కి పైగా ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా అతని నెలవారీ సంపాదన దాదాపు రూ.18 కోట్లు. అతని వ్యాపారం రూ.3.6 కోట్ల నికర లాభం ఆర్జిస్తోంది. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో కెఆర్ భాస్కర్ కష్టపడుతున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. తాను బెంగుళూరులోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేసేవాడిని క్రితం తెలిపాడు. కష్టపడి, అంకితభావంతో విజయం సాధిస్తారని భాస్కర్ కథ చెబుతోంది.

He started as a waiter in a hotel and now earns Rs.18 crores per month, Latest Telugu News, waiter , Karnataka, Puranpoli Ghar of Bhaskar, Puranpoli

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this