Science and TechnologyMobileFoldable iPhone :యాపిల్ విశ్లేషకుడి తాజా ప్రకటన..ఫోల్డబుల్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Foldable iPhone :యాపిల్ విశ్లేషకుడి తాజా ప్రకటన..ఫోల్డబుల్ ఐఫోన్‌ వచ్చేస్తోంది!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Foldable iPhone అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇప్పటికీ దాని గురించి చర్చించలేదు. అయినప్పటికీ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి తరచూ నివేదికలు బయటకు వస్తుంటాయి. ఆపిల్ ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్‌లో పనిచేస్తోందని పేర్కొంటూ మరో కొత్త లీక్ రిపోర్ట్ వెలువడింది. ఆపిల్ ఫోల్డబుల్ ఐప్యాడ్/మ్యాక్‌బుక్‌లో కూడా పనిచేస్తోందని వార్తలు కూడా వస్తు్న్నాయి. దీని అంతర్గత డిస్‌ప్లే 18.8 అంగుళాలు ఉంటుందని చెబుతున్నారు.

Foldable iPhone

ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2026లో విడుదల చేయనున్నట్లు యాపిల్ విశ్లేషకుడు జెఫ్ పు ప్రకటించారు. ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు హైబ్రిడ్ ఐప్యాడ్ మరియు మ్యాక్‌బుక్‌లను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ గురించి నివేదికలో ఎక్కువ సమాచారం లేదు. ఇంతకు ముందు కూడా, ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి క్లెయిమ్‌లు చేసిన అనేక నివేదికలు ఉన్నాయి. అయితే ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి ఆపిల్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ వచ్చే నెలలో జరగబోతోంది. ఈ సిరీస్ కింద 4 కొత్త ఐఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈసారి కెమెరా డిజైన్‌లో మార్పు కనిపించవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ iOS 18తో ప్రారంభించబడుతుంది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this