NewsR Narayana Murthy ఆస్పత్రి నుంచి ఆర్.నారాయణమూర్తి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

R Narayana Murthy ఆస్పత్రి నుంచి ఆర్.నారాయణమూర్తి డిశ్చార్జ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

R Narayana Murthy నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగ‌తి తెలిసిందే. పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన నారాయణ మూర్తి..శనివారం (జూలై 20న) క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన నారాయణమూర్తి..తన ఆరోగ్యం గురించి వివరాలు వెల్లడించారు.

ఆర్ నారాయణ మూర్తీ మాట్లాడుతూ..”దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను పూర్తి ఆరోగ్యంగా కోలుకోవడానికి వైద్య సేవలందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి, అక్కడ ఉన్న డాక్టర్స్ కు మరియు సిబ్బందికి  నా హృదయ పూర్వక ధన్యవాదములు” అని తెలిపారు.

అలాగే అనుక్షణం నాక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నానంటూ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

Source:V6 News Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this