ఈ సర్విస్ రిజిస్టర్ నమోదు చేయుటకు ఆదేశాలు
ఈ సర్విస్ రిజిస్టర్ ప్రభుత్వ ఉత్తర్వులు E SR ORDERS
ఈ సర్విస్ రిజిస్టర్ GO.Ms.99 E SR
According to Rules 1 and 2, Annexure II, Part III read with Fundamental Rule 74(a)(iv) of the Fundamental Rules, Service Book as prescribed in Form No. 10 of AP Fundamental Rules as amended in the orders first read above has to be opened for Gazetted and Non – Gazetted employees of the Government.
ఈ సర్వీస్ 25 కల్లా పూర్తి చేయాల్సిందే – తాజా ఆదేశాలు
హై స్కూల్ ప్యానల్ టీమ్స్
రాష్ట్రం లోని అన్ని ఉన్నత పాటశాలల్లో, జూనియర్ కాలేజి అటాచ్ చేయబడిన ఉన్నత పాటశాల ల్లో అకడమిక్ ఆక్టివిటీస్ ఇన్స్పెక్షన్ చేయుటకు గాను ప్యానల్ టీమ్స్ ఏర్పాటు చేయుటకు ఆదేశాలు జారీ.
ఈ రక్షా బందన్ రోజు వారీ షెడ్యుల్
ఈ రక్షా బంధన్ కార్యక్రమం యొక్క రోజు వారీ షెడ్యుల్ ను ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
ఈ రక్షా బంధన్ కార్యక్రమం – సూచనలు
మహిళలు, పిల్లల యొక్క సైబర్ పీస్ మీద ప్రవేశ పెట్ట బోతున్న సైబర్ ఎవేర్ నెస్ కార్యక్రమం యొక్క సూచనలు.
ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్
విద్యా వారధి వాహనాలు – కార్యక్రమ సూచనలు
రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 వల్ల విద్య కు దూరమై, నో టెక్ వల్ల నష్ట పోతున్న విద్యార్థులకు బోదించెందుకు గాను ప్రారంభించి న మొబైల్ విద్యా వాహనాల కార్యక్రమం పై సూచనలు ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
ఆగస్ట్ 25 కల్లా ఈ ఎస్.ఆర్ పూర్తి చేయాలి
ఈనెల 25వ తారీకు కల్లా ప్రతి ఉద్యోగి ఈ సర్వీస్ రిజిస్టర్ పూర్తిచేయలని దీనికి అనుగుణంగా ప్రతి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలని ఫైనాన్స్ సెక్రటరీ సమ్ షేర్ సింగ్ రావత్ గారు ఆదేశాలు జారీ చేశారు.


