Home Blog Page 423

అందుబాటులోకి ఇంటర్మీడియట్ షార్ట్ మెమోస్

    0

    ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జనరల్ కేటగిరి విద్యార్థుల షార్ట్ మెమోస్ 31.07.2020 తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుండి నుండి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కేటగిరీ విద్యార్థుల, మరియు ప్రథమ సంవత్సరం ఒకేషనల్, జనరల్ కేటగిరీ విద్యార్థుల షార్ట్ మెమోస్ 01.08.2020 తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుండి  నుండి అందుబాటులో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి సెక్రెటరీ శ్రీ వి రామకృష్ణ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

    ఈ షార్ట్ మెమోస్ ను ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
    [post_ads]

    శ్రీ మస్తానయ్య అసిస్టెంట్ డైరెక్టర్ గారికి పదోన్నతి ఉత్తర్వులు

      0

      AP State & Subordinate Service rules 1996, rule 10(a) ప్రకారం శ్రీ వి. మస్తానయ్య, AD,SE వారిని తాత్కాలిక పదోన్నతిపై పాఠశాల విద్య సంచాలకులుగా నియమిస్తూ…*
      మరియు
      FR 49 నిబంధన మేరకు శ్రీ దొడ్డావుల దేవానందరెడ్డి, జేడీ సర్వీసెస్ వారిని AP పబ్లిక్ లైబ్రరీస్ సంచాలకులు (FAC) గా నియమిస్తూ GO విడుదల చేసిన విద్యాశాఖ*
      GO Rt No. 157, తేది. 30.07.2020

      ఉపాధ్యాయ శిక్షణ కోర్సులపై రికమండేషన్ కోరుతూ ఉత్తర్వులు

        0

        AP సమగ్ర శిక్ష.. D Led, TPT, HPT, PET ల యొక్క సిలబస్ పునః పరిశీలన కోసం…. డైట్ ప్రిన్సిపాల్స్, డైట్ లెక్చరర్స్, టీచర్స్ లతో ఏర్పాటైన నిపుణుల కమిటీ తమ సిఫారసులను ది. 27.07.2020 నాటికి సమర్పించవలసి ఉండగా… నేటికి కూడా సమర్పించలేదనియు… కావున దీనిని అతి జరూరుగా భావించి  సదరు సిఫారసులను వెంటనే సమర్పించవలసిందిగా ఆయా డైట్ ప్రిన్సిపాల్స్ ను కోరుతూ పాఠశాల విద్య సంచాలకులు & ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారి శ్రీమతి కె. వెట్రిసెల్వి మెమో జారీ చేసారు*

        పి ఈ టీ, పి డీ లకు డిప్యుటేషన్ ఆదేశాలు

          0

          జగనన్న విద్యా కనుక సెంట్రలైజ్డ్ మెటీరియల్ హ్యాండిల్ చేయడం కొరకు పి ఈ టీ, పి డీ లకు డిప్యుటేషన్ ఆదేశాలు

          జగనన్న విద్యా కానుక మార్గదర్శకాలు

            0

            సమగ్రశిక్షా ‘జగనన్న విద్యా కానుక’ విద్యార్థులకు కిట్లనుక్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు – సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకుమార్గదర్శకాలు & సామగ్రి భద్రపరచుట గురించి.

            [post_ads]

            Teacher Work Done Prepared by Mr.Haleem

              0
              ఈ వర్క్ డన్ తయారు చేసిన వారి సందేశం ఈ క్రింద చూడగలరు.
              అందరికీ నమస్కారం. రేపటి నుండి ప్రారంభమయ్యే Primary classes(1 to 5th) 7th week work done(7-9-2020 to 12-9-2020) కోసం క్రింద link click చేయండి. హలీమ్, ప.గో.జిల్లా.
              [post_ads]
              అందరికీ నమస్కారం. రేపటి నుండి ప్రారంభమయ్యే Primary classes(1 to 5th) 6th week work done(31-8-2020 to 5-9-2020) కోసం క్రింద link click చేయండి. హలీమ్, ప.గో.జిల్లా.
              అందరికీ నమస్కారం. 1 TO 5th CLASS 5th week work done(24-8-2020 to 29-8-2020) కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి. హలీమ్ ప.గో.జిల్లా
              అందరికీ నమస్కారం. 4th week(17-08-2020 to 22-08-2020) Workdone post చేయడం జరిగింది. ఇది రేపటి నుండి మొదలవుతుంది. విద్యార్థులకు వచ్చే వారానికి అవసరమైన కృత్య పత్రాలు ఈ రోజు print తీసుకుని రేపు అందించడం కోసం ఒక రోజు ముందే పోస్ట్ చేయడం జరిగింది. Concept ని బట్టి మీరు మరిన్ని కృత్యపత్రాలు తయారుచేసి వారానికి సరిపడా అందించగలరు. హలీమ్, ప.గో.జిల్లా.
              అందరికీ నమస్కారం. 3.వ.వారం workdone పోస్ట్ చేయడం జరిగింది. ఈ workdone లో ఇచ్చిన activity sheets ను print తీసి విద్యార్థులకు అందించవచ్చు. లేదా concept & activity కు తగినట్లుగా activity sheets ను మీరే తయారు చేసుకుని అందించవచ్చు. మీ హలీమ్, ప.గో.జిల్లా.
              అందరికీ నమస్కారం. 2nd week workdone post చేయడం జరిగింది. ఇది 1, 2 వ తరగతు లకు 3subjects చొప్పున, 3,4,5 తరగతులకు నాలుగేసి subjects చొప్పున మొత్తం18subjects అవగాహన కోసం తయారు చేయడం జరిగింది. ప్రతీ తరగతి విద్యార్థులకు A.A.S ను ఆధారం చేసుకుని వారానికి సరిపడా వర్క్/వర్క్ షీట్లు ఇవ్వడం తప్పనిసరి. మీ హలీమ్, ప.గో.జిల్లా.
              [post_ads]
              అందరికీ నమస్కారం. మా పాఠశాలకు గత సంవత్సరం నుండి నేనొక్కడినే ఉపాధ్యాయుడను. ఏకోపాధ్యాయ పాఠశాలకు ఉపయోగపడేలా 1 to 5 అన్ని తరగతులు, అన్ని సబ్జెక్ట్ కు ఒక వారానికి “1st week Model Teacher work done” తయారుచేయడం జరిగింది. యాక్షన్ ప్లాన్ అనేది సముద్రం లాంటిది. ఎంత ఎక్కువ సమయం తీసుకుని ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో అంత మంచి ఫలితం వస్తుంది. నాకు దీని తయారీకి రెండు రోజులు పట్టింది. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మీరు ఆలోచిస్తే దీన్ని మించి తయారు చేయగలరు. -మీ హలీమ్, ప.గో.జిల్లా.

              [post_ads]

              Model Action Plan – Alternative Academic Calendar

                0

                Click on below link to download

                [post_ads]

                Teacher Transfers 2020 – Complete Information

                  0

                  Teacher Transfers 2020 – Complete Information

                  Teacher Transfers 2020 – School Education Department will conduct Transfers in the month of July/August 2020.

                  Useful Software

                    [post_ads_2]

                    Consultations

                    School Education Department higher officials conducted meetings with
                    connected officials and teachers unions to conduct transfers in smooth
                    manner.

                    Schedule

                     Event Name
                     Remarks
                     Transfers Official Website https://cse.ap.gov.in
                     Transfers Guidelines 3rd week of July – 2020
                     Transfers Schedule Same day of Transfers Instructions

                    Important Dates will release soon
                     Rationalization Instructions 3rd week of July – 2020
                     Rationalization ScheduleSame day of Rationalization Guidelines.

                    Important Dates will release soon
                    Cut of Date
                    Transfers 30.06.2020

                    Rationalization 29.02.2020

                    Transfers Pre Work and Working Online Software

                    Every teacher wants to opt a best school. They need to do some pre work before submitting Transfers application.

                    • Rationalization 2020 Complete Information – Available here
                    • Know all schools enrollment in a mandal using mandal code – Available here
                    • Know a school enrollment and working staff (designations) – Available here