త్వరలో బదిలీలు క్రమ బద్దికరణ జరగనున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు కసరత్తులు ప్రారంభించాలని కమిషనర్ వారు ఆదేశించారు.
స్కూల్ రెగ్యులేటరీ మిషన్ కు పోస్ట్లు కేటాయింపు Posts to Regulatory Mission
School Education Department –Creation of (28) posts i.e. (13) posts on deputation basis, and (15) posts on outsourcing basis to the AP School Education Regulatory & Monitoring Commission -Permission Accorded – Orders- – Issued.
మీ పాన్ నెంబర్ మీ డి.డి.ఓ. వద్ద నమోదు అయ్యిందో లేదో తెలుసుకోవడం PAN Number Finder
మీ పాన్ నెంబర్ మీ డి.డి.ఓ. వద్ద నమోదు అయ్యి ఉంటే Success అని వస్తుంది.
ఈ సర్వీసు రిజిస్టర్ ట్యుటోరియల్స్ E SR TUTORIALS
ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదుకు సంబంధించిన ట్యుటోరియల్స్ మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. నేను కూడా ట్యుటోరియల్స్ చేయాలని భావించినప్పటికీ సమయాభావం వల్ల చేయలేకపోయాను. కావున ఇప్పటికే ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోలను లేదా పిడిఎఫ్ డాక్యుమెంట్లను ఫాలో అవ్వాలని నా సలహా.
ఈ సర్వీస్ రిజిస్టర్ సిద్ధం చేసుకోవాల్సిన సమాచారం E SR PRE WORK
ఈ సర్వీసు రిజిస్టర్ పూర్తి చేయడానికి గాను ముందుగా మీరు కొంత మేరకు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న సమాచారం వెబ్సైట్లో నమోదు చేసేటప్పుడు త్వరితగతిన పూర్తి కావడానికి చాలా దోహదపడుతుంది.
ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదు కొరకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసే విధానం MOBILE NUMBER UPDATE
STEP-1
ఈ సర్వీస్ రిజిస్టర్ లాగిన్ అయ్యే విధానం E SR LOGIN PROCESS
STEP-1
ఈ సర్వీస్ రిజిస్టర్ వెబ్సైట్లో పాస్వర్డ్ రీసెట్ చేసుకునే విధానం E SR PASSWORD RESET
ముందుగా మీరు ఈ సర్వీసు రిజిస్టర్ యొక్క అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళండి.
ఈ సర్వీస్ రిజిస్టర్ (e SR) పూర్తి సమాచారం
ఈ సర్వీస్ రిజిస్టర్ ప్రాధమిక సమాచారం E SR PRIMARY DETAILS
ఈ సర్వీస్ రిజిస్టర్ ప్రాధమిక సమాచారం