Home Blog Page 422

జాతీయ విద్యా విధానం 2020

    0

     
    జాతీయ విద్యా విధానం – 2020 (వివరణ: ఏ పి టి ఎఫ్ – మిగిలిన ఏ వ్యక్తి, లేదా సంఘం వారు ఇచ్చిన వివరణలు అయినా ఈ వెబ్సైట్ లో చేర్చబడును.)

    పాఠశాల విద్యలో మౌలిక మార్పులు తీసుకువచ్చారు 6-14 సంవత్సరాల వయససు వారికి నిర్బన్ద  ప్రాథమిక విద్య అని విద్యాహక్కుచట్టంలో పేర్కొంని ఉండగా, 3-18 సంవత్సరాల వయసు వరకు ప్రాథమిక విద్యను అందిస్తామన్నారు. దానికి అనుగుణంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించవలసి ఉంటుంది.

    పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో భాగం చేశారు. కాని అంగన్‌వాడీల ద్వారా కొనసాగించ

    వచ్చనీ, వీలైన చోట పాఠశాలకు అనుబంధం చేయాలనీ చెప్పారు. విధిగా పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యతో చేర్చలేదు.
    [post_ads]

    10+2 స్థానంలో 5 +3+3+4 విధానాన్ని తీసుకువస్తున్నారు.

    • — పునాది విద్య -5 సం॥లు పూర్వ ప్రాథమిక విద్య ౩ సం॥లు + 1, 2 గ్రేడ్‌లు ౩- 8 సం[ల వయసు వారికి
    • ప్రిపరేటరీ స్టేజ్‌ మూడు సంవత్సరాలు 3, 4, 5 గ్రేడ్లు 8 నుండి 11 సంవత్సరాల వయసు వారికి
    • మిడిల్‌ స్టేజ్‌ మూడు సంవత్సరాలు 6 ,7, 8 గ్రేడ్లు 11 నుండి14 సంవత్సరాల వయసు వారికి
    • సెకండ్‌ స్టేజ్‌ సెకండ్‌ స్టేజ్‌ నాలుగు సంవత్సరాలు 9, 10, 11, 12 గ్రేడ్లు 14 -18 సంవత్సరాల వయసు వారికి

    పౌండేషన్‌ స్టేజి మరియు ప్రిపరేటరీ దశలో 5వ తరగతి వరకు అక్షరాస్యత, వ్రాథమిక గణితం పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. పూర్వ ప్రాథమిక విద్య మరియు 12 గ్రేడ్డ వరకు పాఠ్య పుస్తకాలు ఉండవు

    6వ తరగతిలో వ్యత్తి విద్యను ప్రవేశ పెడతారు. ఇది పూర్తిగా ఆశాస్త్రీయమైనది, అసంబద్ధమైనది, 9 తరగతి నుండి వృత్తి విద్యను ప్రవేశ పెడితే బాగుంటుంది. 3, 5, 8 తరగతులలో పరీక్షలు ప్రవేశపెట్టారు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైయితేనే తరువాత తరగతికి ప్రవేశం.
    [post_ads]

    పేద విద్యార్థులను క్రింద స్థాయిలోనే విద్య నుండి దూరం చేసే పథకంలో భాగంగా వృత్తి విద్యను ప్రవేశపెట్టి పదేసిరోజుల పాటు సెలవులు ఇచ్చారు. వృత్తి విద్య (వడ్రంగి, కమ్మరి, కుండలు చేయడం, నేతపని మొదలగునవి అభ్యసించాలని వేసవి సెలవులు, ఇంకా ఇతర సెలవులలో వాటిని కొనసాగించాలని పేర్కొన్నారు. సంపన్నవర్హాల బిడ్డలు ఈ పనులు చేయకుండా ఉన్నత విద్యకు వెళ్లిపోతారు.

    కరిక్యులంను, సిలబస్‌ను ఎన్సీఈఆర్టీ ఏ రూపొందిస్తుంది. పాఠ్యపుస్తకాలన్నింటినీ కేంద్రమే తయారుచేసి రాష్ట్రాలకు పంపిస్తుంది. రాష్ట్రాలు స్థానిక అంశాలను జోడించి పాఠ్య పుస్తకాలను ముద్రించుకోవాలి.

    ఒకటవ తరగతి నుండి పాఠ్యపుస్తకాల రూపకల్పన కూడా కేంద్రమే చేయడం అధికారాలను కేంద్రీకృతం చేసుకోవడంమే. రాష్ట్రాల హక్కు లను హరించడమే అవుతుంది.

    మరింత సమాచార కొరకు ఈ ఫైల్ డౌన్లోడ్ చేస్కోండి – డౌన్లోడ్
    [post_ads]

    High School Vacancy Position

      0

      Follow below steps

      Step-1

      Go to Server – 3 or. Server – 2. or Server – 1.

      [post_ads]

      Step-2

      • Select District
      • Select School – Vacancy available schools only will be displayed (High Schools)
      • Then click on Submit

      Step-3

      • You will get vacancy position in report page
      • If no vacancy available, Message will be displayed accordingly.

      Suggestions

      • If
        District, School list not loaded to dropdown boxes, it is a
        server busy issue. Try and try after some time, it will load.
      • If you got any error message while displaying, it is a temporary error. Try after some time, it will work.

      [post_ads]

      Disclaimer

      This
      data is not official, It will change after relasing of rationalization
      guidelines. This data can’t be used either official or legal.


      Note:
      Just it is clear vacancy position only. This vacancy will effect as per
      rationalization norms. 8 years completed not included. This is hand made vacancy position, so errors may occur. Please don’t base on this report.

      విద్య వారధి వాహనాలు ప్రారంభించిన మంత్రి

        0

        గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు విద్యా బోధన కోసం విద్యా వారధి వాహనాలు ప్రారంభించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఈ వాహనాల్లో డిజిటల్ స్క్రీన్ తో విద్యార్థులకు ఉపాధ్యాయుడు విద్యా బోధన చేయనున్నట్లు తెలిపారు.

        [post_ads]

        ఇంటర్ ప్రవేశ గడువు పెంపు

          0

          రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన గడువును 25.08.2020 వరకు పెంచినట్లు ఆదర్శ పాఠశాల ల జాయింట్ డైరెక్టర్ డి మధుసూదన రావు గారు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

          [post_ads]

          Vacancy Category Wise – Mandal Level

            0

            Category Wise Vacancy Position for Transfers 2020 – Draft

            Vacancy Position for Transfers 2020 – Draft – For information purpose only.

            Step-1

            Go to Server – 3 or. Server – 2. or Server – 1.

            [post_ads]

            Step-2

            • Select District
            • Select Mandal
            • Select Category of the post – Vacancy available categories only will be displayed (Presently Primary, Upper Primary only available)
            • Then click on Submit

            Step-3

            • You will get vacancy position in report page
            • If no vacancy available, Message will be displayed accordingly.

            Suggestions

            • If District, Mandal, School list not loaded to dropdown boxes, it is a server busy issue. Try and try after some time, it will load.
            • If you got any error message while displaying, it is a temporary error. Try after some time, it will work.

            [post_ads]

            Disclaimer

            This data is not official, It will change after relasing of rationalization guidelines. This data can’t be used either official or legal.


            Note: Just it is clear vacancy position only. This vacancy will effect as per rationalization norms. 8 years completed not included.

            Model Work Done Statement for High Schools

              0

              ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ మోడల్ వర్క్ డన్

              తెలుగు –
              హిందీ –
              సామాన్య శాస్త్రం –
              జీవ శాస్త్రం –
              గణితం – 

              సాంఘిక శాస్త్రం (bestsocialteacher.com) – డౌన్లోడ్
              [post_ads]

              Vacancy Position

                0

                Vacancy Position for Transfers 2020 – Draft

                Vacancy Position for Transfers 2020 – Draft – For information purpose only.

                Video Tutorial Available Here

                Step-1

                Go to Server – 3. Server – 2. Server – 1.

                [post_ads]

                Step-2

                • Select District
                • Select Mandal
                • Select School (Presently Primary, Upper Primary only available)
                • Then click on Submit

                Step-3

                • You will get vacancy position in report page
                • If no vacancy available, Message will be displayed accordingly.

                Suggestions

                • If District, Mandal, School list not loaded to dropdown boxes, it is a server busy issue. Try and try after some time, it will load.
                • If you got any error message while displaying, it is a temporary error. Try after some time, it will work.

                [post_ads]

                Disclaimer

                This data is not official, It will change after relasing of rationalization guidelines. This data can’t be used either official or legal.


                Note: Just it is clear vacancy position only. This vacancy will effect as per rationalization norms. 8 years completed not included.

                రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ – ఉత్తర్వులు జారీ

                  0

                  శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు GO.Ms.645 జారీ.

                  PR&RD Dept – Dr. N.Ramesh Kumar, IAS(Retd.,) – Restoring the position of State Election Commissioner – Notification – Issue

                  సి.పి.ఎస్ ఉద్యోగుల పై కేసుల ఎత్తివేత ఉత్తర్వులు విడుదల

                    0

                    సి.పి.ఎస్ ఉద్యమ సమయంలో ఉద్యోగుల పై గత ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు G.O..731 ను విడుదల చేసింది. ఈ క్రింది లింక్ నుండి ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోండి.

                    [post_ads]