Home Blog Page 419

మీ ట్రెజరీ ఐడి తో మీ డి.డి.ఓ కోడ్ తెలుసుకునే విధానం KNOW YOUR DDO CODE BY TREASURY ID

    0
    స్టెప్ 1: ముందుగా మీరు ఈ లింక్ ను సందర్శించండి http://s1.newstone.in/employ
    స్టెప్ 2: మీకు చూపించే లిస్ట్ లో Know Your DDO Code by Treasury ID అనే లింక్ మీద క్లిక్ చేయండి.
    స్టెప్ 3: తరువాతి పేజ్ లో ఒక బాక్స్ ఉంటుంది. దాని లో మీ 7 అంకెల ట్రెజరీ కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేయండి.
    స్టెప్ 4: లోడ్ అయ్యి అదే పేజ్ లో మీ పేరు, మీ డి.డి.ఓ కోడ్, మీ హోదా చూపిస్తుంది.

    [post_ads]

    మీ ట్రెజరీ ఐడి తో మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి తెలుసుకునే విధానం KNOW YOUR CFMS ID BY TREASURY ID

      0
      స్టెప్ 1: ముందుగా మీరు ఈ లింక్ ను సందర్శించండి http://s1.newstone.in/employ
      స్టెప్ 2: మీకు చూపించే లిస్ట్ లో Know Your CFMS ID by Treasury ID అనే లింక్ మీద క్లిక్ చేయండి.
      స్టెప్ 3: తరువాతి పేజ్ లో ఒక బాక్స్ ఉంటుంది. దాని లో మీ 7 అంకెల ట్రెజరీ కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేయండి.
      స్టెప్ 4: లోడ్ అయ్యి అదే పేజ్ లో మీ సి.ఎఫ్.ఎం.ఎస్. ఐడి చూపిస్తుంది.
      [post_ads]

      మీ ఈ ఎస్.ఆర్ స్టేటస్ ను తెలుసుకునే విధానం E SR STATUS

        0

        స్టెప్ 1:

        ముందుగా ఈ లింక్ లోకి వెళ్ళండి – http://s1.newstone.in/employ/
        స్టెప్ 2:
        ఈ లింక్ లో  E SR Status DDO Level  మీద క్లిక్ చేయండి.
        స్టెప్ 3:
        తరువాతి పేజీ లో మీ డిపార్ట్మెంట్ సెలక్ట్ చేసుకుని మీ డి . డీ.ఓ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
        ఉదా: ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ESE02  సెలక్ట్ చేసి డి. డి.ఓ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయాలి.
        స్టెప్ 4:
        తరువాతి పేజీ లో ఆ డి. డి. ఓ పరిధి లోని అందరి సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి లు, ట్రెజరీ ఐడి లు, పేర్లు, వారు ఈ ఎస్ ఆర్ నమోదు స్థితి కనబడతాయి. సెర్చ్ బాక్స్ లో మీ ట్రెజరీ ఐడి టైప్ చేసి మీ ఈ ఎస్ ఆర్ స్థితి, సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి తెలుసుకోండి.

        డి. డి. ఓ పరిధి లోని ఉద్యోగుల సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి లను తెలుసుకొనుట KNOW CFMS ID

          0

          స్టెప్ 1:

          ముందుగా ఈ లింక్ లోకి వెళ్ళండి – http://s1.newstone.in/employ/
          స్టెప్ 2:
          ఈ లింక్ లో Know Your CFMS ID DDO Level  మీద క్లిక్ చేయండి.
          స్టెప్ 3:
          తరువాతి పేజీ లో మీ డి. డీ.ఓ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
          స్టెప్ 4:
          తరువాతి పేజీ లో ఆ డి. డి. ఓ పరిధి లోని అందరి సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి లు, ట్రెజరీ ఐడి లు కనబడతాయి. సెర్చ్ బాక్స్ లో మీ పేరు టైప్ చేసి మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి తెలుసుకోండి.

          ఆదర్శ పాటశాల ప్రవేశాల గడువు పెంపు MODEL SCHOOLS ADMSSIONS DATE EXTENSION

            0

            రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాటశాల ల్లో 6 వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు సమర్పించే గడువు ఈ నెల 25 వ తేదీ వరకు పొడిగించినట్టు ఆదర్శ పాటశాల ల జాయింట్ డైరెక్టర్ శ్రీ డి. మధుసూదన రావు పత్రికా ప్రకటన ద్వారా తెలియ చేశారు.

            [post_ads]

            కొన్ని ఎస్.జీ.టీ పోస్ట్ లను సప్రెస్ చేస్తూ పి.ఈ.టీ లు గా మార్పు SGT SUPRESSING AS PET POST LIST

              0

              డీ.ఎస్.సి 2018 ప్రకారం కొన్ని పాటశాల ల్లోని ఎస్. జీ.టీ పోస్ట్ లను సప్రెస్ చేస్తూ వేరొక పాటశాల లో పి.ఈ.టీ పోస్ట్ గా మార్పు చేశారు. అలా మార్పు చేయబడిన పోస్ట్ ల వివరాలను స్కూల్ వారీగా ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

              [post_ads]

              అభ్యాస గ్రాండ్ టెస్ట్ విశ్లేషణ ABHYASA GRAND TEST ANALYSIS

                0

                రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో అభ్యాస ఆప్ ద్వారా నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ విశ్లేషణ ను ఏపి ఎస్.సి.ఆర్. టి వారు విడుదల చేశారు. ఈ క్రింది లింక్ పై డౌన్లోడ్ చేసుకోండి

                [post_ads]

                విద్యా శాఖలో ఉపాధ్యాయ పురస్కారాలు రద్దు TEACHER AWARDS CANCELLED

                  0

                  కరోనా కారణం గా ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు అందచేసే అవార్డు లను రద్దు చేస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

                  [post_ads]

                  UDISE Cut Off Time

                  0

                  Dear All,

                   It is to bring to your notice that UDISE entry is enabled for all categories unde Primary, upper primary and secondary till evening 5 :00 PM for final entry updation completion process if any, today (05-08-2020). Please acknowledge that no updation will be available after 5:00 pm today (05-08-2020) in any login 
                  Also it is notified that issue reported to state MIS will be sorted one on one and these schools will be counted under special rectification process.
                  [post_ads]


                  Thanks & Regards
                  State MIS Coordinator
                  Samagra Shiksha , Andhra Pradesh
                  K.B.C Zilla Parishad High School (B) Premises
                  High School Road, Patamata,
                  Vijayawada – 520010. A.P
                  Ph  No.0866-2428599

                  2019 సివిల్‌ సర్వీసెస్‌‌ ఫలి‌తాల విడుదల 2019 CIVILS RESULTS

                    0
                    ఢిల్లీ : ప్రతిష్టాతకమైన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ 2019కి సంబంధించిన తుది‌ ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన  సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది.
                    ఇందులో 304 జనరల్‌, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది ఉన్నారు. కాగా సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్‌ మొదటి ర్యాంక్‌, జతిన్‌ కిషోర్‌ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్‌ సాధించారు. కాగా అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.
                    [post_ads]