Home Blog Page 418

పెండింగ్ 50% జీతాలు 12% వడ్డీ తో రెండు నెలల లోపు చెల్లించాలి తీర్పు కాపీ PAY PENDING SALARY WITH 12% INTEREST JUDGEMENT

    0

    పెండింగ్ 50% జీతాలు 12% వడ్డీ తో రెండు నెలల లోపు చెల్లించాలి అని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ వారు ఇచ్చిన 57 పేజీల తీర్పు కాపీ. ఈ తీర్పు కేవలం కేస్ వేసిన వారికే కాదు, ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ వర్తిస్తుంది.

    To pay deferred salary/wage/remuneration /Honoraria on gross basis to all cadres of State Government employees, including all PSUs/Government aided Institutions/Organizations/ Universities/ Societies/Autonomous bodies, semi-autonomous bodies for the months of March and April, 2020, payable in the months of April and May, 2020 respectively, within two months from today, together with interest @ 12% per annum on the deferred salary.

    డౌన్లోడ్ (Copy Available Now)

    [post_ads]

    పదవ తరగతి పరీక్ష పాస్ మెమో లు విడుదల SSC 10TH PASS MEMOS

    0

     All the DEOs in the state are informed that the SSC- 2020 results are to be hosted in the following website at 12:30 noon today. Hence, all DEOs are requested to inform to all HMs of all managements through whatapp groups

    1) Prerocedure for open and  Download AP SSC Results March 2020  :

    2) School Wise Result and Short Memos through HMs Logins 

    Go to bse.ap.gov.in ¬¬Click on the SSC Public Examinations March 2020 School Wise Result and Short Memos

     

    3) For Student Result 

    Go to bse.ap.gov.in ¬¬Click on 

    SSC Public Examinations March 2020 Student Result & Short Memo without Photo

    4) Click on the Above Link for Downloading Memos

    http://results20.bseap.org   (Candidate wise result)

    5) http://schres20.bseap.org  (School wise result).

    Subbareddy 

    Director Government Examinations

    ఈ సర్వీస్ రిజిస్టర్ కోసం ప్రమాణ పత్రాలు జెనరేట్ చేసే విధానం GENERATE E SR OATH CERTIFICATES

      0

      ఈ సర్వీస్ రిజిస్టర్ కోసం ప్రమాణ పత్రాలు ఈ క్రింది లింక్ కు వెళ్ళండి. మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. మీ స్కూల్ స్టాఫ్ వివరాలు వస్తాయి. వారి పేరు ఎదురుగా కావల్సిన ప్రమాణ పత్రం మీద క్లిక్ చేయండి.

      http://s1.newstone.in/employ

      Or

      https://s2.newstone.in/employ

      Or

      https://s3.newstone.in/employ

      Generate Oath of Alligiance, Secrecy Certificate మీద క్లిక్ చేయండి. 

      రిపోర్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. మొబైల్ లో ప్రింట్ తీసేటపుడు పి. డి.ఎఫ్ గా సేవ్ చేసుకోవచ్చు. పిడిఎఫ్ రూపం లో డౌన్లోడ్ కు బటన్ ఇవ్వబడింది.

      ప్రైవేట్ పాఠశాలల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులను అప్రొవ్ చేసే విధానం PRIVATE SCHOOLS REGISTRATION APPROVE PROCESS

        0

         ప్రైవేట్ పాఠశాలలు వారి పాఠశాలల రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ఆన్లైన్లో లో అప్రూవ్ చేసే విధానానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ లో ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.

        డౌన్లోడ్

        [post_ads]

        ఎస్.సి, ఎస్.టీ ఉపాధ్యాయుల స్టడీ లీవ్ సౌకర్యం కొనసాగింపు STUDY LEAVE CONTINUATION TO SC ST TEACHERS

          0

          ఎస్.సి, ఎస్.టీ  ఉద్యోగులకు ఇప్పటి వరకు ఉన్న స్టడీ లీవ్ సౌకర్యాన్ని యధావిధి గా కొనసాగిస్తామని డి.ఎస్.ఈ వారి వివరణ

          డి.డి.ఓ కోడ్ ఫైండర్ DDO CODE FINDER

            0

             ఈ సర్వీస్ రిజిస్టర్ కోసం బదిలీల వివరాలు నమోదు చేసేటపుడు పాత డి.డి.ఓ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కేవలం జిల్లా సెలెక్ట్ చేసుకుని, మీ డి.డి.ఓ యొక్క ఊరి పేరు (కనీసం 5 అక్షరాలు) ఎంటర్ చేసి మీ పాత డి.డి.ఓ కోడ్ తెలుసుకోండి.

            http://s1.newstone.in/employ

            Or

            https://s2.newstone.in/employ

            Or

            https://s3.newstone.in/employ

            DDO Code Finder by Village/Station Name సెలెక్ట్ చేసుకోండి.

            ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్ E SR STATUS REPORT NEW

              0

              ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్. మీ డి.డి.ఓ కోడ్ ఇచ్చి ఎవరు స్టార్ట్ చేయలేదు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంప్లీట్ చేశారు అనేది పేర్లతో సహా తెలుసుకోండి.

              స్టార్ట్ చేయని వారి పేర్లు రెడ్ కలర్ లో, స్టార్ట్ చేసిన వారి పేర్లు బ్లాక్ కలర్ లో, కంప్లీట్ చేసిన వారి పేర్లు బ్లూ కలర్ లో, డి. డి.ఓ బయో మెట్రిక్ పూర్తి అయిన వారి పేర్లు గ్రీన్ కలర్ లో చూపిస్తాయి.

              http://s1.newstone.in/employ

              Or

              https://s2.newstone.in/employ

              Or

              https://s3.newstone.in/employ

              E SR DDO Status Report సెలెక్ట్ చేసుకోండి.

              రిపోర్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. మొబైల్ లో ప్రింట్ తీసేటపుడు పి. డి.ఎఫ్ గా సేవ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ రూపం లో డౌన్లోడ్ కు బటన్ ఇవ్వబడింది.

              ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదు కు సిద్దం చేస్కో వలసిన సమాచారం (ఎక్సెల్ ఫైల్) APESR PRE WORK EXCEL FILE

                0
                ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదు కు మందుగా మనం మన సమాచారాన్ని ఒక ప్రోఫామా రూపం లో తయారు చేసుకునే, వాటికి కావాల్సిన పత్రాలు అన్ని సిద్దం చేసుకుంటే పని చాలా సులభం మరియు వేగ వంతం అవుతుంది. దీని కోసం ఈ ఎక్సెల్ ఫైల్. దీనిని తయారుచేసిన వారు. శ్రీ రవి.

                వై.ఎస్.ఆర్ చేయూత పధకం అర్హులు, అనర్హుల జాబితా – YSR Cheyutha Eligible Ineligible List

                  0

                  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం  అంధించే పధకాలలో ఒకటైన వై.ఎస్.ఆర్. చేయూత పధక లబ్దిదారులు లిస్ట్ , అనర్హుల జాబితాలు ఒక్కొక్కటి గా విడుదల చేస్తుంది. చెక్ చేసుకునే విధానం 

                  స్టెప్ 1: ముందుగా ఈ లింక్ లోకి వెళ్ళండి https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CheyuthaDashboard 

                  స్టెప్ 2: మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి.

                  స్టెప్ 3: తరువాతి పేజీ లో మీ మండలం సెలెక్ట్ చేసుకోండి.

                  స్టెప్ 4: తరువాతి పేజీ లో మీ సచివాలయం సెలెక్ట్ చేసుకోండి. సచివాలయ సిబ్బంది వివరాలు అప్లోడ్ చేసి ఉంటే మీకు అర్హులు, అనర్హుల జాబితా కనబడతాయి.

                  [post_ads]