Home Blog Page 416

2020-21 విద్యా సంవత్సరపు అకడమిక్ క్యాలెండర్ విడుదల ACADEMIC CALENDAR

    0

    రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ఇంతకుముందే నిర్ణయించింది.

    దానికి తగ్గట్టుగా ప్రాథమిక పాఠశాల అకాడమిక్ క్యాలెండర్ ని విడుదల చేసింది. ఈ క్రింది లింక్ పైై అకడమిక్ క్యాలెండర్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

    డౌన్లోడ్

    [post_ads]

    ఉద్యోగుల బదిలీల పై కమిటీ COMMITTE ON EMPLOYEE TRANSFERS

      0

       రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మరింత పారదర్శకంగా బదిలీలు నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

      ఉత్తర్వులను ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి. ఈ కమిటీ తమ నివేదికను 14 రోజుులలో అందజేయాల్సి ఉంటుంది.

      డౌన్లోడ్

      [post_ads]

      నిలిచి పోయిన జీ మెయిల్ సేవలు GMAIL SERVICES DOWN

      0

      ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మెయిల్స్ పంపుకోవడానకి ఉపయోగించే జీ మెయిల్ సేవలు

      కొన్ని గంటలు గా నిలిచి పోయాయి. మెయిల్ సెంట్ అవ్వక పోవడం, ఫైల్స్ అటాచ్ కాకపోవడం వంటి సమస్యల తో ఇబ్బంది పడుతున్నట్టు వివిధ దేశాల యూజర్లు తమ ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల లో తెలియ చేస్తున్నారు.

      ఈ క్రింది లింక్ పై జీ మెయిల్ వర్కింగ స్టేటస్ తెలుసుకోవచ్చు
      [post_ads]

      నాడు నేడు కు ప్రతిపాదనలు పంపవద్దని ఆదేశాలు DON’T SEND ANY REVISED PROPOSALS FOR NADU NEDU

        0

         ఫేజ్ 1 లో పూర్తి కాబోతున్న పాఠశాలలకు సంభంధించి

        మరే సవరించిన ప్రతిపాదనలు పంపవద్దని కమిషనర్ వారి ఆదేశాలు.

        డౌన్లోడ్ 

        [post_ads]

        రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డెక్లరేషన్ ఉత్తర్వులు REGULARIZATION AND PROBATION DECLARATION ORDERS

          0

           స్టెప్ 1: ముందుగా ఈ క్రింది లింక్ లోకి వెళ్ళండి. ఈ ఒక్క సర్వర్ మాత్రమే దీనికి కేటాయించడం జరిగినది.

          http://s2.newstone.in/regular/regularlist.php

          [post_ads]

          స్టెప్ 2: అందుబాటు లో ఉన్న ఉత్తర్వులు కనిపిస్తాయి. మీకు సంబంధించిన ఉత్తర్వులు ఉన్న లైన్ మీద క్లిక్ చేస్తే ఆటాచ్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఉత్తర్వులు డౌన్లోడ్ అవుతాయి. 

          మీకు కావల్సిన ఉత్తర్వుల కోసం సెర్చ్ కూడా చేసుకోవచ్చు.అందుబాటులో ఉన్న ఉత్తర్వులు ఒక్కొక్కటి గా ఆడ్ చేస్తూ ఉంటాను. గమనించ గలరు.

          మీ వద్ద ఉన్న ఏవేనీ ఉత్తర్వులు మా నెంబర్ 94933080090 కు పంపండి. అప్లోడ్ చేస్తాను. మిగిలిన వారికి ఉపయుక్తం గా ఉంటుంది.

          దయచేసి ఉత్తర్వుల కాపీ పంపినప్పుడు ఈ క్రింది విషయాలు కూడా మెసేజ్ లో పొందుపరచ గలరు.

          1. జిల్లా

          2. ఉత్తర్వుల రకం (రెగ్యులరైజేషన్ / ప్రొబేషన్ డెక్లరేషన్ / ఇతరం)

          3. డి.ఎస్.సి.

          4. మీ పేరు, ఫోన్ నెంబర్ (మొబైల్ నెంబర్ ఐచ్చికం)

          5. ఉత్తర్వులకు సంబంధించి నా ఏదేని సమాచారం (Free Text)

          స్పెషల్ ఎడ్యుకేషన్ పై ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కు శిక్షణ ONLINE TRAINING TO TEACHERS

            0

            ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యను అందించే కార్యక్రమంపై ఐదు రోజుల ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం
             కు సంబంధించిన ఉత్తర్వులు క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.

            [post_ads]

            నాడు నేడు తో కళ కళ లాడుతున్న గుంటూరు జిల్లా లోని పాటశాల NADU NEDU CHANGED GUNTUR SCHOOL

            0

            గుంటూరు జిల్లా లోని ఎం.పి.పి.ఎస్ 75 త్యాళ్లురు పాటశాల ను నాడు నేడు కు ఎంపిక చేయగా ఆ పాటశాల రూపు రేఖలు

            మారిపోయాయి. నాడు నేడు డెమో పాటశాల గా ఈ పాటశాల తీర్చి దిద్దిన తీరు అమోఘం. అధికారులు సైతం చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సిబ్బంది ని పొగడ్త లతో ముంచెత్తుతున్నారు. ఈ పాటశాల ను ముఖ్యమంత్రి సందర్శన ఏర్పాటు చేసేందుకు తగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఇతర జిల్లాల అధికారులు సైతం ఈ పాటశాల మాదిరిగా తమ పరిధి లోని పాటశాల ను తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో ఆ పాటశాల సిబ్బంది పని తీరు అమోఘం.

            ఈ క్రింది ఫైల్ లో ఈ పాటశాల ఫోటోలు నాడు నేడు ఎలా ఉన్నాయో మీరే చూడండి.

            డౌన్లోడ్

            [post_ads]

            పెండింగ్ 50% జీతాలు 12% వడ్డీ తో రెండు నెలల లోపు చెల్లించాలి తీర్పు కాపీ PAY PENDING SALARY WITH 12% INTEREST JUDGEMENT

              0

              పెండింగ్ 50% జీతాలు 12% వడ్డీ తో రెండు నెలల లోపు చెల్లించాలి అని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ వారు ఇచ్చిన 57 పేజీల తీర్పు కాపీ. ఈ తీర్పు కేవలం కేస్ వేసిన వారికే కాదు, ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ వర్తిస్తుంది.

              To pay deferred salary/wage/remuneration /Honoraria on gross basis to all cadres of State Government employees, including all PSUs/Government aided Institutions/Organizations/ Universities/ Societies/Autonomous bodies, semi-autonomous bodies for the months of March and April, 2020, payable in the months of April and May, 2020 respectively, within two months from today, together with interest @ 12% per annum on the deferred salary.

              డౌన్లోడ్ (Copy Available Now)

              [post_ads]

              పదవ తరగతి పరీక్ష పాస్ మెమో లు విడుదల SSC 10TH PASS MEMOS

              0

               All the DEOs in the state are informed that the SSC- 2020 results are to be hosted in the following website at 12:30 noon today. Hence, all DEOs are requested to inform to all HMs of all managements through whatapp groups

              1) Prerocedure for open and  Download AP SSC Results March 2020  :

              2) School Wise Result and Short Memos through HMs Logins 

              Go to bse.ap.gov.in ¬¬Click on the SSC Public Examinations March 2020 School Wise Result and Short Memos

               

              3) For Student Result 

              Go to bse.ap.gov.in ¬¬Click on 

              SSC Public Examinations March 2020 Student Result & Short Memo without Photo

              4) Click on the Above Link for Downloading Memos

              http://results20.bseap.org   (Candidate wise result)

              5) http://schres20.bseap.org  (School wise result).

              Subbareddy 

              Director Government Examinations

              ఈ సర్వీస్ రిజిస్టర్ కోసం ప్రమాణ పత్రాలు జెనరేట్ చేసే విధానం GENERATE E SR OATH CERTIFICATES

                0

                ఈ సర్వీస్ రిజిస్టర్ కోసం ప్రమాణ పత్రాలు ఈ క్రింది లింక్ కు వెళ్ళండి. మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. మీ స్కూల్ స్టాఫ్ వివరాలు వస్తాయి. వారి పేరు ఎదురుగా కావల్సిన ప్రమాణ పత్రం మీద క్లిక్ చేయండి.

                http://s1.newstone.in/employ

                Or

                https://s2.newstone.in/employ

                Or

                https://s3.newstone.in/employ

                Generate Oath of Alligiance, Secrecy Certificate మీద క్లిక్ చేయండి. 

                రిపోర్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. మొబైల్ లో ప్రింట్ తీసేటపుడు పి. డి.ఎఫ్ గా సేవ్ చేసుకోవచ్చు. పిడిఎఫ్ రూపం లో డౌన్లోడ్ కు బటన్ ఇవ్వబడింది.