Home Blog Page 415

మన బడి నాడు నేడు పథకం కింద 11826 పాఠశాల ల్లో టాయ్లెట్ బ్లాక్ ల నిర్మాణానికి అనుమతి PERMISSION TO CONSTRUCT TOILET BLOCKS

    0

    School Education – Mana Badi Naadu-Nedu –

    Construction of Toilet Blocks and Water supply units in 11,826 Schools (664 Mandals) with the loan assistance of NABARD under Rural Infrastructure Development Fund XXVI(2020-21) – Administrative Approval – Accorded – Orders – Issued.

    Download

    [post_ads]

    ఆ అకడమిక్ క్యాలెండర్ నకిలీది FAKE ACADEMIC CALENDAR

      0

      సోషల్‌ మీడియాలో ప్రసారమవుతున్న అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ వార్త అవాస్తవం’ – ఏపీ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌ రెడ్డి

      Read this article in Sakshi News

      [post_ads]

      రాష్ట్రం లో ఇప్పటి వరకు అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటించలేదని ఏపీ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌ రెడ్డి పేర్కొన్నారు.*

      సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ నకిలిదని స్పష్టం చేశారు.*

      సెప్టెంబర్ 5 వ తేదీన పాఠశాలలు తెరిచే నాటికి ఈ సంవత్సారాని సంబంధించిన అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.*

      సిలబస్ తగ్గిస్తారు అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన వెల్లడించారు. సిలబస్‌ యధావిధిగా ఉంటుందని తెలిపారు. కేవలం కొన్ని మార్పులు తో, త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని ప్రతాప్‌ రెడ్డి పేర్కొన్నారు.*

      ప్రాన్ అప్డేట్ చేయాల్సిన వారి వివరాలు – డి. డి.ఓ లెవెల్ రిపోర్ట్ PRAN LAPSES DDO LEVEL REPORT

        0

        ప్రాన్ వివరాలు మిస్స్ అయినవారి వివరాలు మీ డి.డి.ఓ కోడ్ ఇచ్చి తెలుసుకొండి.

         మీ డి.డి.ఓ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేశాక లిస్ట్ వస్తుంది. ఉద్యోగి పేరు ఎదురుగా ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే ఆ ఉద్యోగి ఏ ఏ వివరాలు మిస్స్ అయ్యయో చూపిస్తాయి.

        http://s1.newstone.in/employ/pranddo.php

        Or

        https://s2.newstone.in/employ/pranddo.php

        Or

        https://s3.newstone.in/employ/pranddo.php

        ఏదో ఒక సర్వర్ మీద క్లిక్ చేయండి.

        సవరించిన ఎం.డి.ఎం రిజిస్టరు లు REVISED MDM REGISTERS

          0

           జగనన్న గోరు ముద్ద పథకం లో భాగంగా ఎం.డి.ఎం రిజిస్టర్ లు అన్నీ సవరించి నూతన రిజిస్టర్ లు విడుదల చేశారు. 

          ఈ క్రింది లింక్ నుండి రిజిస్టర్ లు డౌన్లోడ్ చేసుకోండి

          డౌన్లోడ్

          [post_ads]

          ప్రాన్ డేటా లో మిస్ అయిన సమాచారం PRAN LAPSES REPORT

            0

            ప్రాన్ డేటా లో మీ సమాచారం అదైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఎస్-2 ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 

            ఈ క్రింది లింక్ లో మీ ప్రాన్ నెంబర్ ఇచ్చి మీరు ఏ అంశానికి సంబంధించి ఎస్-2 ఫామ్ ఇవ్వాలో తెలుసు కొండి.

            http://s1.newstone.in/employ

            Or

            https://s2.newstone.in/employ

            Or

            https://s3.newstone.in/employ

            PRAN Lapses Report మీద క్లిక్ చేయండి.

            జాతీయ విద్యా విధానం అమలుకు ఉపాధ్యాయుల నుండి ఫీడ్ బ్యాక్ FEEDBACK ON NEP

            0

            నూతన జాతీయ విద్యా విధానం అమలుకు, దానిలోని వివిధ అంశాలపై ఉపాధ్యాయుల నుండి ఫీడ్ బ్యాక్ కోరడమైనది.

             దీనికి సంబంధించి కేంద్ర విద్య శాఖ 102 ప్రశ్నల తో కూడిన ప్రశ్నావళి ని రూపొందించింది. ప్రశ్నావళి తో పాటుగా దానికి సంబందించిన రిఫరెన్స్ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రింది లింక్ నుండి ప్రశ్నావళి ని డౌన్లోడ్ చేసుకోండి.

            [post_ads]

            జాతీయ విద్యా విధానం మెటీరియల్ లపై ఆన్లైన్ పోటీ NEP MATERIAL ONLINE COMPETETION

              0

              జాతీయ విద్యా విధానం కమ్యూనికేషన్ మెటీరియల్ పై

              ఉపాధ్యాయులకు ఆన్లైన్ పోటీ నిర్వహించేందుకు గాను కేంద్ర విద్యా శాఖ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు ఆదేశాలు పంపింది. ఈ క్రింది లింక్ పై ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకోండి.

              డౌన్లోడ్

              [post_ads]

              వలస పిల్లలను ఏ విధమైన డాక్యుమెంట్లు అడగకుండా అడ్మిషన్స్ ఇవ్వమని ఉత్తర్వులు ADMISSIONS WITHOUT ANY DOCUMENTS MIGRATED CHILDREN

                0

                కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన

                వారి పిల్లలను వారి వయస్సుల ఆధారంగా ఆయా తరగతులలో (ఎట్టి సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు కోసం వత్తిడి చేయకుండా) అడ్మిషన్ ఇచ్చేందుకు తగు చర్యలు గైకొనవలసిందిగా అందరు జిల్లా విద్యాశాఖాధికారి లను, APC సమగ్ర శిక్ష లను కోరుతూ SPD APSS శ్రీమతి కె  వెట్రిసెల్వి  మెమో జారీ చేసారు

                డౌన్లోడ్

                [post_ads]

                స్టెప్ అప్ సమాచారం కోరుతూ ఉత్తర్వులు INFORMATION ABOUT STEP UP

                  0

                  జూనియర్ లతో పోల్చినపుడు స్టెప్ అప్ చేయ అర్హత గల ఉపాధ్యాయుల వివరాలు తమకు పంపమని

                  ఎన్ని సార్లు కోరినప్పటికీ, ఎన్నోసార్లు VC లలో దాని గురించి చర్చించినప్పటికీ గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా(అసంపూర్తిగా పంపియున్నారు), ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల DEO లు నేటికీ సదరు సమాచారం పంపియుండలేదు. కావున సదరు సమాచారాన్ని ది. 28.08.2020 లోపు పంపనియెడల, ఈ విషయాన్ని పాఠశాల విద్య సంచాలకుల దృష్టికి తీసుకెళ్లవలసివస్తుందని, ఈ విషయంలో ఎటువంటి కోర్టు ధిక్కార కేసు అయినా .. సదరు ఆలస్యమునకు వారే వ్యక్తిగతంగా బాధ్యులు కాగలరని అందరు DEO లకు తెలియజేస్తూ పాఠశాల జేడీ సర్వీసెస్ శ్రీ దొడ్డావుల దేవానందరెడ్డి గారు ఒక మెమో జారీ చేసారు

                  డౌన్లోడ్

                  [post_ads]

                  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారి జాబితా NATIONAL BEST TEACHER AWARDEES LIST

                    0

                     జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారి జాబితా ను కేంద్ర విద్యా శాఖ విడుదల చేసింది.

                    ఈ క్రింది లింక్ నుండి జాబితా ను డౌన్లోడ్ చేసుకోండి

                    డౌన్లోడ్

                    [post_ads]