శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల స్థితి STATUS OF EMPLOYEE SCHEMES AND WELFARE ACTIVITIES

0
184

శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లోకి రావడానికి ముందు వివిధ సంక్షేమ కార్యక్రమాల పై హామీలు ఇచ్చారు.

అదే విధంగా ఉద్యోగులకు కూడా హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల లో కొన్ని హామీలు నెరవేర్చారు, కొన్ని ఇంకా నెరవేర్చాల్సి ఉన్నది. ప్రభుత్వం వారు విడుదల చేసిన కరపత్రం ప్రకారం ఇచ్చిన హామీలు పదకొండు.
నెరవేర్చినవి – ఏడు
అమలుకు సిద్ధంగా ఉన్నవి – మూడు
(సి పీ ఎస్ రద్దు ను అమలుకు సిద్ధం గా ఉన్న అంశం గా చూపారు).
అమలు చేయాల్సినవి – ఒకటి

ఈ క్రింది లింక్ నుండి ప్రభుత్వం వారి అధికారిక కరపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోండి.

డౌన్లోడ్

[post_ads]

అన్ని పధకాల కు సంబంధించిన అధికారిక కరపత్రాన్ని ఈ క్రింది లింక్ నుండి  డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్

[post_ads]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here