Home Blog Page 403

బాలికే భవిష్యత్తు వినూత్న కార్యక్రమం GIRL IS FUTURE PROGRAMME

0

అనంతపురం కలెక్టర్ వినూత్న కార్యక్రమం

అక్టోబర్ 11 న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ‘బాలికే భవిష్యత్తు’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన  అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యం తో  అంతర్జాతీయ బాలికా దినోత్సవాన బాలికలకు అపురూపమైన అవకాశం కల్పించిన కలెక్టర్

అక్టోబర్ 11 వ తేదీన ప్రతి కార్యాలయంలో  ఒక రోజు కార్యాలయపు అధికారిగా బాలికకు పదవీ అవకాశం

కార్యాలయపు అధికారిగా ఆ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో  ఏదైనా అమలు చేయాలనుకుంటే నిర్ణయం  తీసుకునే  అవకాశాన్ని కల్పించిన కలెక్టర్

కార్యాలయపు అధికారిగా బాలిక తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్

రేపు  కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు..ఇలా  అన్ని స్థాయిల్లోనూ  కార్యాలయపు అధికారులుగా  ఒక్క రోజు పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బాలికలు

శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం  సందర్భంగా ఒకరోజు బాలికా అధికారులు పదవుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

ఉపాధ్యాయ బదిలీల ఫైల్ పై సీ.ఎం సంతకం CM SIGNED TEACHER TRANSFERS FILE

    0

    జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు శుభవార్త – బదిలీలకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్ 

    ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం  తెలుపుతూ సంబంధిత ఫైలు పై  ఈ రోజు ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయి.

    29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు.

    ఉపాధ్యాయులకు శుభవార్త
    రెండు- మూడు రోజుల్లో ఉత్తర్వులు

    ఎట్టకేలకు ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం లభించింది. దీనికి సంబంధించిన ఫైలు పై ఈ రోజు ముఖ్యమంత్రి జగన్‌ సంతకం చేశారు. దీనిపై ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయని . ఏపిజిఈఎఫ్‌ ఛైర్మన్ ‌వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 29 , 2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ ‌కౌన్సిలింగ్‌ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఇది శుభవార్తే.

    బదిలీల హై లైట్స్

    • రేషన్ లైజేషన్ కు కటాఫ్ 29.2.2020, స్టాఫ్ పాటర్న్ లో ఏ‌మార్పు లేదు. 
    • 60 రోలు వరకు 2 ఎస్.జీ.టీ పోస్టులు
    • బదిలీలకు 1.9.2020 కటాఫ్.
    • కనీసం రెండు సంవత్సరాల సర్వీస్, 5/8 అకడమిక్ సంవత్సరాలు పూర్తి అయిన వారు తప్పని సరి బదిలీ
    • వెబ్ కౌన్సెలింగ్
    • సర్వీస్, స్టేషన్ పాయింట్స్ మాత్రమే. వేరే ఏ విధమైన స్పెషల్ పాయింట్స్ ఉండవు.
    • వ్యాధి గ్రస్తులు, వికలాంగులకు ప్రిఫరెన్స్
    • రెండేళ్ళలో రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు

    యూ డైస్ వెరిఫికేషన్ ఇన్స్పెక్షన్ ప్రోఫార్మ UDISE VERIFICATION INSPECTION PROFORMA

      0

      తనిఖీ కి వచ్చే అధికారి https://udise.ap.gov.in నుండి

      పాఠశాల డి.సి.ఎఫ్ ఫార్మాట్ ను డౌన్లోడ్ చేసుకుని సరి పోల్చు కుంటారు.

      1) యూడైస్ లో నింపిన వివరాలు భౌతికంగా పోల్చి చూసినప్పుడు సరిగా ఉన్నాయా? ఒకవేళ లేని పక్షంలో ఆ తేడాలను నమోదు చేస్తారు. 

      2) ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ వారి ప్రొఫార్మాను కూడా నింపుతారు.

      డౌన్లోడ్ ఇన్స్పెక్షన్ ప్రోఫార్మ

      [post _ads]

      జగనన్న విద్యా కానుక తాజా మార్గదర్శకాలు JVK KIT LATEST INSTRUCTIONS 10.10.2020

        0

         జగనన్న విద్యా కానుక పంపిణీ లో వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ డైరెక్టర్ వారు తాజా మార్గదర్శకాలు విడుదల చేశారు.

        ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి

        డౌన్లోడ్

        [post_ads]

        యూ డైస్ 2019-20 డేటా వెరిఫికేషన్ UDISE DATA VERIFICATION

          0

          యూ డైస్ 2019-20 డేటా వెరిఫికేషన్ సమగ్ర వెరిఫికేషన్ కి సంబంధించి న మార్గదర్శకాలను డైరెక్టర్ గారు విడుదల చేశారు. ఉత్తర్వుల కొరకు క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.

          డౌన్లోడ్

          [post_ads]

          మున్సిపల్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరి నోషనల్ ఇంక్రిమెంట్స్ సమాచారం కోరిన డైరెక్టర్ MUNCIPAL TEACHERS NOTIONAL INCREMENTS

            0

            మున్సిపల్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరి రూ. 398/- నోషనల్ ఇంక్రిమెంట్స్ (Perspective Benefits)
            సమాచారం కోరిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్

            Lr.Roc.No.11021/190/2019-J SEC(2738412/2019-J3), dated 30/09/2020

            Sub:MA & UD Dept., – Sanction of Notional increments to the Special Teachers/ Special

            LPs/ PET who are appointed on fixed pay of Rs. 398/- p.m. during the period from 1983 to 1996 with prospective effect to Municipal Teachers on par with School Education Department – Certain information – Called for – Regarding.

            డౌన్లోడ్ లెటర్

            [post_ads]

            ఎం.డి.ఎం ఎం.ఐ.ఎస్ డేటా ఎంట్రీ చేయు విధానం – MIS Online Data Entry

              0

              Step-I. 

              ప్రతి స్కూల్ కి opening balance enter చేయాలి. తరువాత freeze చేయాలి.

              Step-II. 

              Annual Data Entry చేయాలి. Caste wise and Gender wise (ప్రస్తుతం ఉన్న Enrollment ప్రకారం. ఆ స్కూల్ ఉన్నటువంటి  basic details enter చేయాలి. 

              Step-III. 

              Monthly Data Entry చేయాలి, ఆ month లో స్కూల్ సాధారణ working days తీసుకొని (April-16, June-15, July,26, Aug,20 & Sept.25) days గా తీసుకొని మొత్తం Enrollment లేదా Dry ration తీసుకొన్న పిల్లలు X (Multiply) Days ప్రకారం Meals served నమోదు చేయాలి. 

              Cook cum Helper Honorarium ను ఏప్రిల్ మరియు మే నెలకు రూ 500 చొప్పున మిగిలిన నెలలకు (జూలై, ఆగష్టు, సెప్టెంబర్) రూ 1000/- చొప్పున data ను నింపాలి.

              Cooking Cost calculation: Meals Served X (Multiply) Primary స్టూడెంట్ కి రూ.4.75 చొప్పున లెక్కకట్టాలి. Upper Primary అయితే రూ. 7.45 చొప్పున లెక్కకట్టాలి. Data ను నింపాలి.

              Details of Foodgrains: ఆ month లో స్కూల్ సాధారణ working days ద్వారా Primary 100 Grms / Upper Primary 150 Grms X Days ప్రకారం Rice indent నమోదు చేయాలి.

              [post_ads]

              Step-IV.

              Organization Master Entry : SHG / NGOs Monthly Data Enter చేయాలి 

              ముందుగా SHG ను నమోదు చేయాలి. 

              Bank detail వంటి నింపాలి.

              తరువాత ఆ స్కూల్ కి అనుసంధానం చేయాలి.

              Step-V. 

              Aadhar Enrollment data Entry:

              ఏ స్కూల్ ఉన్నటువంటి పిల్లలకు ఆధార్ ఉన్నది లేనిది నమోదు చేయాలి.

              Step-VI. 

              School Health Data ను quarter wise నమోదు చేయాలి. (Quarter Wise)

              ఆ quarter సంబంధించిన / జరిగిన School Health Data ఎంటర్ చేయాలి

              జగనన్న విద్యా కానుక తాజా ఆదేశాలు JVK KIT LATEST GUIDELINES 07.10.2020

                0

                ★ జగనన్న విద్యా కానుక (పాఠశాల విద్యా కిట్స్ ) పంపిణీ కార్యక్రమాన్ని రేపు (08.10.2020) ప్రారంభించి మూడు పని దినాలలో పూర్తిచేయాలి

                ★ పాఠశాలలోని విద్యార్థుల మొత్తం సంఖ్యలో ప్రతి రోజు మూడవ వంతు విద్యార్థులకు/తల్లులకు  కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో కిట్స్ పంపిణీ చేయాలి

                ★ అన్ని జిల్లా/మండల కేంద్రాలలో గౌరవ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, జిల్లా అధికారుల సమక్షంలో ప్రోటోకాల్ పాటిస్తూ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చూడాలి

                ★ అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.

                డౌన్లోడ్

                [post_ads]

                సంపాదిత శలవుల వినియోగాన్ని నమోదు చేయని/చేయించుకొని వారి పై చర్యలు EL ENCASHMENT SR NOT ENTRY ACTIONS

                  0

                  రాష్ట్రంలో కొందరు ఉపాధ్యాయులు తమ సంపాదిత సెలవులను సరెండర్ చేసినపుడు (నగదుగా మార్చుకొనినపుడు) సదరు విషయాన్ని SR లో రికార్డు చేయడంలేదని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో 2014 -15 విద్యాసంవత్సరం నుండి  MRC లోగాని/హైస్కూల్స్ లోగాని  ఎవరైనా ఉపాధ్యాయులు/HM లు సంపాదిత సెలవును నగదుగా మార్చుకొని కూడా SR లో రికార్డు చేయని/చేయించుకోని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఆ వివరాలను ది.20.10.2020 లోపు తమ కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు ఆర్.జే.డీ  లను  , జిల్లా విద్యాశాాధికారు లను కోరుతూ సి.ఎస్.ఈ వారు మెమో జారీ చేసారు

                  All RJDs and DEOs of School Education in the state are requested to immediately get all the leave encashment orders of all of all from the year 2014-15. Memo.No.66-CSE-Peshi-2020(Sub file).  Dated: 06-10-2020.

                  డౌన్లోడ్

                  [post_ads]

                  పూర్వాపరాలు

                  అనంతపురం జిల్లాలో ఇరువురు ఉపాధ్యాయుల మధ్య సంపాదిత సెలవుని నగదుగా మార్చుకొని కూడా సేవాపుస్తకంలో రికార్డు చేయని వైనంపై పరస్పర ఆరోపణల పర్యవసానం…. రాష్ట్రం మొత్తం అట్టి సంఘటనలు ఇంకేమైనా జరిగాయా?….  అని విద్యాశాఖ విచారణ.

                  మధ్యాహ్నభోజన కార్మికుల కు కేంద్ర విద్యాశాఖ నిబంధనలు CONDITIONS TO MDM WORKERS

                  0

                  సూచనలు:

                  ◙ పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

                  ◙ అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.

                  ◙ గోళ్ల రంగు కూడా వేసుకోకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గైడ్‌లైన్స్‌ని తయారుచేసుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిషాంక్ 

                  [post_ads]

                  మార్గదర్శకాలివే:

                  ◙ మధ్యాహ్న భోజనం తయారుచేసే వారిలో ఎవరికీ పాజిటివ్‌ లేకుండా జిల్లా స్థాయి అధికారులు చూసుకోవాలి.

                  ◙ పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే వంట మనుషులు, వారికి సహాయం చేసే వారి ఆరోగ్యం, అలాగే వారి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ధ్రువీకరణ తీసుకోవాలి.

                  ◙ పాఠశాలలో ప్రవేశించేముందు వారికి థర్మల్ పరీక్షలు చేయాలి.

                  ◙ మధ్యాహ్న భోజన కార్మికులు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.

                  ◙ నెయిల్ పాలిస్‌(గోళ్ల రంగు) లేదా ఆర్టిఫిషియల్ గోళ్లు ధరించకూడదు.

                  ◙ వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారంను ధరించకూడదు.

                  ◙ ఉమ్మివేయం, ముక్కును తడుముకోవడం నిషేధం.

                  ◙ మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రమైన ఆప్రాన్లను ధరించాలి.

                  ◙ కూరగాయలను ఉప్పు-పసుపు లేదా 50 పీపీఎమ్‌ క్లోరిన్‌తో కడగాలి.

                  ◙ అన్నం వడ్డించే సమయంలో భౌతిక దూరం పాటించేలా బ్యాచ్‌లుగా విద్యార్థులను విభజించాలి. అలా కుదరకపోతే వారి వారి క్లాస్ రూమ్‌లలో భోజనం వడ్డించాలి.

                  ◙ సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో మార్కింగ్‌ ఉండాలి.

                  ◙ భోజనం 65డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించకూడదు.