Home Blog Page 402

ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ప్రశ్నావళి EK BHARATH SRESHT BHARATH

    0

    రాష్ట్రం లోని అందరు ఉపాధ్యాయులు దయ చేసి ఈ క్రింది లింక్ ను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియ పరచి ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమం లో పాల్గొనేలా చూడాలని SIEMAT సమగ్ర శిక్ష వారు తెలియ పరుస్తున్నారు.

    http://s.newstone.in/q9qyK

    All the teachers in the state, pl.
    Communicate the below link to parents and make ensure their  children
    participation in online competition in EBSB Quiz. SIEMAT Samagra Shiksha

    లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

    [post_ads]

    ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ప్రశ్నావళి

    • Student Name
    • Name of the School
    • Class of the student
    • Select your District Name

    1.ఈ ప్రముఖ వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?

    2. ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రం తో జత చేశారు?

    3. పంజాబీ అక్షరమాలలో అ,ఆ ని గుర్తించండి.?

    4 పుట్టినరోజు శుభాకాంక్షలు అని పంజాబీ భాషలో ఏ విధముగా తెలుపుతారు?

    5. ‘నమస్కారము’ అని పంజాబీ భాషలో ఈ విధముగా అంటారు?

    6. ‘మేరా నావ్ శిరీష’ అనే పంజాబీ వాక్యాన్ని తెలుగులో ఎలా గుర్తిస్తారు?

    7. ‘కృతజ్ఞతలు’ అని పంజాబీ భాషలో ఏ విధముగా తెలుపుతారు?

    8. ‘జీరో ‘అనే పంజాబీ పదాన్ని తెలుగులో ఏ విధముగా తెలుపుతారు?

    9. 5′ సంఖ్యను పంజాబీ భాషలో ఈ విధముగా పలుకుతారు?

    10. ‘మైనూ మాఫ్ కరో’ నీ పంజాబీ పదానికి తెలుగు అర్థం గుర్తించండి?  

    బాలల సాహిత్యం సూచనలు CHILDREN LITERATURE INSTRUCTIONS

      0

       బాలల సాహిత్యం తో తరగతి గది గ్రంధాలయాన్ని ఏర్పరచ డానికి చర్యలు తీసుకొవలసినది గా సమగ్ర శిక్ష డైరక్టర్ వెట్రి సెల్వి సూచనలు జారీ చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం చరిత్ర, సంస్క్రుతి సంప్రదాయాలను విద్యార్ధులకు తెలియ పరచడం. ఈ పనిని ఈ నెల 20 వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రింది లింక్ నుండి ఆదేశాలను మరియు అవసరమైన ఇతర సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకొండి.

      డౌన్లోడ్ ఆర్డర్స్

      [post_ads]

       డౌన్లోడ్ మెటీరియల్

      పేరెంట్స్ కమిటీ మీటింగ్ నిర్వహించాలని ఆదేశాలు CONDUCT PARENTS COMMITTE MEETING ON 14.10.2020

        0

         ఈ నెల 14 వ తేదీన అన్ని పాఠశాల ల్లో 2వ త్రై మాసికం యోక తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

        డౌన్లోడ్

        [post_ads]

        గ్లోబల్ హాండ్ వాష్ డే కార్యక్రమం సూచనలు GLOBAL HAND WASH DAY ON 15.10.2020 INSTRUCTIONS

          0

          జిల్లా విద్యాశాఖాధికారులు / ఎక్స్-ఆఫీషియో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు మరియు రాష్ట్రంలోని సమగ్ర శిక్ష యొక్క అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు గ్లోబల్ హ్యాండ్ వాష్ దినోత్సవాన్ని 15.10.2020 న నిర్వహించాలని మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరియు వీడియోలను అప్‌లోడ్ చేయడానికి అన్ని హెడ్ మాస్టర్స్ / ప్రిన్సిపాల్స్‌కు అవసరమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

          డౌన్లోడ్

          [post_ads] 

          Facebook page: Samagra Shiksha Andhra Pradesh

          https://www.facebook.com/Samagra-Shiksha-Andhra-Pradesh-103751007738086/

          Use the hashtag: #handhygieneforall

          ఉపాధ్యాయుల బదిలీలు – వెబ్ కౌన్సెలింగ్ విధానం అవగాహన UNDERSTAND WEB BASED TRANSFERS

            0

            ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ నిబంధనలను రూపొందిస్తోంది. వాటిని సమీక్షించిన అనంతరం ప్రభుత్వానికి పంపనుంది. గతంలో పెట్టిన పనితీరు ఆధారిత పాయింట్లను తొలగించే అవకాశం ఉంది.

            ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాల ప్రాంతం, ఉపాధ్యాయుడి సర్వీసు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించేలా కసరత్తు చేస్తున్నారు.

            రాష్ట్ర వ్యాప్తంగా 1.60లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.  

            కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు.

             మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఖాళీల ఎంపికకు సమయం ఇస్తారు. ఆన్‌లైన్‌లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు.

            మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

            దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.

            MEO గారు DEO గారికి పంపుతారు.

            DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.

            ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు మీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.

            ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.

            క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.

            8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.

            బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.

            ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.

            ఒకసారి confirm చేసిన తర్వాత మీరు పనిచేస్తున్న పాఠశాల కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.

            8 & Rationalization ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.

            కంపల్సరీ కానివారు ఎన్ని ఆప్షన్లు అయినా  ఇచ్చుకోవచ్చు. చివరి ఆప్షన్ గా తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.

            ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.

            EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.

            అయితే ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.

            మీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగాను మరియు మీరు ఆప్షన్లు ఇచ్చిన places priority ఆధారంగా మీకు place allotment జరుగుతుంది.

            బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.

            మీకు Allotment place చూపించిన తర్వాత మాత్రమే, దాన్ని ఖాళీగా చూపిస్తుంది. ఎటువంటి అపోహలకి తావులేదు.

            ప్రతి cycleలో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా…? అని చెక్ చేస్తుంది.

            ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్  కోరి ఉంటారో…? వారికే కేటాయిస్తుంది.

            మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(Presnt school)కేటాయించబడుతుంది.

            బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.

            జగనన్న విద్యా కానుక డాష్ బోర్డు JAGANANNA VIDYA KANUKA DASH BOARD

              0

               జగనన్న విద్యా కనుక పంపిణీ లో భాగంగా విద్యార్థులకు అందచేసే కిట్ యొక్క డాష్ బోర్డు ను ఏర్పాటు చేశారు. ఈ డాష్ బోర్డు లో ఎంత మంది విద్యార్థులు తీసుకున్నారో అంశాల వారీగా చూపిస్తుంది. అదే విధంగా జిల్లాల వారీగా ఎన్ని కిట్స్ అందచేయ బడ్డాయి అనేది కూడా చూపిస్తుంది. ఈ క్రింది లింక్ ద్వారా మీరు జగనన్న విద్యా కనుక స్టేటస్ ను తెలుసు కోవచ్చు.

               ఇక్కడ క్లిక్ చేయండి

              [post_ads]

              కరువు భత్యం టేబుల్, వ్యక్తిగత ఎరియర్స్ టేబుల్ DA ARREARS READY RECKONER, INDIVIDUAL EARNINGS TABLE

                0

                మీ వ్యక్తిగత కరువు భత్యం ఏరియర్స్ ను ఈ క్రింది లింక్ పై లెక్క కట్టుకోవచ్చు. జనవరి 2018 కి మీ బేసిక్ పే సెలెక్ట్ చేసుకుని,  మీ ఇంక్రిమెంట్ నెల సెలెక్ట్ చేసుకుని, మీ హెచ్.ఆర్.ఏ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. జూలై 2018 నుండి అక్తోబర్ 2020 వరకు మీకు రావాల్సిన డి.ఏ బకాయి మొత్తం చూపిస్తుంది.

                ఈ అరియర్ టేబుల్ లో మీ పేరు కూడా చేర్చుకోవచ్చు. పి.డి.ఎఫ్. రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. టేబుల్ చివరన నవంబర్ 2020 నుండి పెరిగే జీతం కూడా చూపిస్తుంది.

                http://s1.newstone.in/da/individual.php

                లేదా

                http://s2.newstone.in/da/individual.php

                లేదా

                http://s3.newstone.in/da/individual.php

                జూలై 2018 నుండి రావాల్సిన కరువు భత్యం (DA) రెడీ రెక్నోర్ టేబుల్ ను వివిధ హెచ్.ఆర్.ఏ ల పై క్రింది లింక్ పై తెలుసుకోండి.

                మీ పేరు కూడా ఈ టేబుల్ లో ఎంటర్ చేసుకోవచ్చు. పి.డి.ఎఫ్ రూపంలో డౌన్లోడ్ కు బటన్ ఇవ్వబడింది.

                http://s1.newstone.in/da/

                లేదా

                http://s2.newstone.in/da/

                లేదా

                http://s3.newstone.in/da/

                బదిలీల సమాచారం TRANSFERS NEWS 11.10.2020

                  0

                   బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు మార్గం సుగమమైంది.

                  66 రోజుల కిందటే సిద్ధమైన బదిలీల ఫైల్‌పై సీఎం జగన్‌ శనివారం సంతకం చేశారు. ఆ వెంటనే సంబంధిత ఫైలు పాఠశాల విద్య శాఖ ముఖ్యకార్యదర్శికి చేరింది. బదిలీలు చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలు, నిబంధనలతో కూడిన ఉత్తర్వులు వచ్చే వారంలో విడుదల కానున్నాయి. తొలుత ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్‌, తర్వాత బదిలీలకు వీలుగా షెడ్యూల్‌ విడుదల కానుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. బదిలీలకు సంబంధించి గతంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన సమావేశాల్లో చర్చించిన అంశాలు, వ్యక్తమైన సూచనలు, సలహాల మేరకు విధివిధానాలపై కొంత మేరకు స్పష్టత వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన ఉపాధ్యాయులు అందరూ బదిలీకి అర్హులవుతారు. అయితే, ఒకే చోట ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, ఐదేళ్లు పూర్తయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఈసారి బదిలీల్లో పెర్ఫార్మెన్స్‌ పాయింట్లకు బదులు సర్వీస్‌ పాయింట్లను (ఏడాదికి 0.5) ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. 40% వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. జీవో 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్‌ ప్రక్రియ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపు 1.90 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా సుమారు లక్ష మంది బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.

                  టీచర్ల బదిలీలకు ఓకే!

                  • ఎనిమిదేళ్లున్న ఉపాధ్యాయులకు, ఐదేళ్లున్న హెచ్‌ఎంలకు తప్పనిసరి
                  • రెండేళ్లు పూర్తి చేసుకున్నా అర్హులే
                  • ఫిబ్రవరి 29 కటాఫ్‌.. పెర్ఫార్మెన్స్‌ పాయింట్ల స్థానంలో సర్వీసు
                  • సీఎం సంతకం, త్వరలో ఉత్తర్వులు
                  • ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, కౌన్సెలింగ్‌

                  అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 66 రోజుల కిందటే సిద్ధమైన బదిలీల ఫైల్‌పై సీఎం జగన్‌ శనివారం సంతకం చేశారు. ఆ వెంటనే సంబంధిత ఫైలు పాఠశాల విద్య శాఖ ముఖ్యకార్యదర్శికి చేరింది. బదిలీలు చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలు, నిబంధనలతో కూడిన ఉత్తర్వులు వచ్చే వారంలో విడుదల కానున్నాయి. తొలుత ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్‌, తర్వాత బదిలీలకు వీలుగా షెడ్యూల్‌ విడుదల కానుంది.

                  కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. బదిలీలకు సంబంధించి గతంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన సమావేశాల్లో చర్చించిన అంశాలు, వ్యక్తమైన సూచనలు, సలహాల మేరకు విధివిధానాలపై కొంత మేరకు స్పష్టత వచ్చింది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన ఉపాధ్యాయులు అందరూ బదిలీకి అర్హులవుతారు. అయితే, ఒకే చోట ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, ఐదేళ్లు పూర్తయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఈసారి బదిలీల్లో పెర్ఫార్మెన్స్‌ పాయింట్లకు బదులు సర్వీస్‌ పాయింట్లను(ఏడాదికి 0.5) ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.

                  40% వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్‌ ప్రక్రియ అమలు చేయనున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన పోస్టులను రద్దు చేస్తున్నారు. టీచర్లు, విద్యార్థుల 1:30 నిష్పత్తిలో పోస్టులను కేటాయించారు. గతంలో 80 మంది విద్యార్థులకు 4 పోస్టులు, 100 మంది విద్యార్థులకు 5 పోస్టులు, 120 మంది విద్యార్థులకు 6 పోస్టులు ఇచ్చారు. అప్పుడు నిష్పత్తి 23గా ఉండగా ప్రస్తుతం దాన్ని 1:30గా నిర్ణయించారు. మొత్తం మీద కొన్ని మార్పులతో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1.90 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. సుమారు లక్ష మంది బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు.

                  నాడు నేడు ఖర్చుల వివరాలు తెలుసుకొనే విధానం KNOW NADU NEDU SCHOOL EXPENSES

                  0

                  మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు-నేడు పనుల పూర్తి డేటా

                  ఏ విధమైన కోడ్ లేకుండా మొత్తం ఖర్చుల వివరాలు చూడవచ్చు.

                  జిల్లా, మండలము,గ్రామము,పాఠశాల పేరును సెలక్ట్ చేసి నాడు-నేడు పనులలో వాడిన మెటీరియల్, పనివారు, మొదలైనవి పరిశీలించవచ్చును.

                  http://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/ViewExpenditure.aspx

                  [post_ads]