- ఉపాధ్యాయులు నేరుగా ప్రజా ప్రతినిధులను, ఉన్నతాధికారులను అప్రోచ్ అవ్వకూడదు
- ఇది సి.సి.ఏ రూల్స్ 20, 24 ప్రకారం విరుధ్ధం
- ప్రోపర్ చానల్ లో మాత్రమే అప్రోచ్ అవ్వాలి
- ఈ ఆదేశాలు తూచా తప్పకుండా తమ పరిధిలోని ఉపాధ్యాయులు పాటించేలా చూడాలని సి.ఎస్.ఈ ఆదేశాలు
(పై అంశాలను, మెటీరియల్ ను నీలకంఠ, ఎస్.ఆర్.పి వారు అందించారు)
ఈ కార్యక్రమానికి సంబంధించిన మాడ్యూల్, మరియు రోజు వారీ కార్యక్రమ పవర్ పాయింట్ ప్రజెంటేషంస్ ను ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోన్డి.
Good evening Sir,
As appraised earlier in this evening, an existing application meant for facilitating the Treasury officers to update and confirm cadre strength changes of DDOs is activated.
Kindly arrange to issue instructions to the MEOs and HMs to get it done at the earliest.
— Atchuta Ramayya
CFMS.
పై సూచనలు అందుకున్న విద్యా శాఖాధికారులు తమ ఎం.ఈ.ఓ లకు క్రింది సూచనలు జారీ చేశారు.
All RJDs and DEOs are requested to depute the MEOs to the respective STOs and get this work done on top most priority. Nothing is more urgent than this as a number of teachers are not getting salaries for the last two months. Most urgent! – CSE AP
CET Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ)ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో సీఈటీ నిర్వహించడానికి నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
‘‘యువతను, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడానికి, ఎంపికైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి.. ఈ సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహించడం జరుగుతుంది’’ అని మంత్రి జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఈ పరీక్ష బహుశా సెప్టెంబర్ నెలలో లేదా, 2021 చివరలో ఉండొచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత జోక్యం, యువత పట్ల ఆయనకున్న లోతైన శ్రద్ధ వల్ల ఈ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ ఎన్ఆర్ఏ.. గ్రూప్ బి, సి (నాన్-టెక్నికల్) పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిచండం, ఎంపికైన అభ్యర్థుల వివరాలను షార్ట్‌లిస్ట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్ఆర్ఏ ఏర్పాటులో భాగంగా దేశంలో ప్రతి జిల్లాలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సుదూర ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన ప్రతీ అభ్యర్థికి అవకాశం కల్పించడమే ఈ చారిత్రాత్మక సంస్కరణ యొక్క ముఖ్యం ఉద్దేశం అని పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో మహిళలు, దివ్యాంగ అభ్యర్థులు పరీక్షలు రాయడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా వారు చాలా ఇబ్బంది పడేవారు. కానీ, ఇప్పుడు తీసుకువచ్చిన విధానంతో మహిళలు, దివ్యాంగులు, ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు చేరువ అవుతాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబిపిఎస్) ద్వారా నియామకాలకు సంబంధించి ఎన్ఆర్ఏ ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తుందని, అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ఇది ఒక స్వతంత్ర, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని సింగ్ స్పష్టం చేశారు.
Lockdown In Pune: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాలో మళ్లీ తీవ్ర స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్రలో ముందంజలో ఉంది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి లాక్‌డౌన్ ప్రకటించగా.. మరికొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే మార్చి 31 వరకు పూణేలోని పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు పూణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు ప్రకటించారు.
అలాగే పూణేలో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని.. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవ్వరూ కూడా బయటికి రాకూడదని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లలను 50 శాతం మేర సీటింగ్ సామర్ధ్యంతో నడిపించాలని.. రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశించారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలు, రాజకీయ కార్యక్రమాలకు 50 మందికే అనుమతి ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా, పూణేలో పెరుగుతోన్న కరోనా కేసులపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ.. ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువైందని.. అందుకోసమే ఈసారి కఠినంగా లాక్‌డౌన్ విధిస్తామని తెలిపారు. అంతేకాకుండా వ్యాక్సిన్ డోసులను అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు.
అటు ముంబై నగరంలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పెద్ద భవనాల్లో ఉంటున్నవారిలో 90 శాతం మందికి కరోనా వైరస్ సోకిందని.. అలాగే మార్చి నెల మొదటి నుంచి మురికివాడల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది.
Step 1: Go to https://pleg4life.org/tofei-ap Fill the form and click on Next button
Step 2: Select Any Standard then click on Next button
Step 3: You have to upload proofs for 1a, 1b, 2a, 2b, 4, 5, 8 standards. No proofs required for 3, 6, 7, 9 standards. (So you can submit these 3,6,7,9 standards at first)
1b Standard Required Proofs
2a Standard Required Proofs
2b Standard Required Proofs
5th Standard Required Proofs
7th Standard (No Proofs Required)
8th Standard Required Proofs
Every Educational Institution should submit this form for each and every standard (It means 11 times)
Modi Government: పేదలు, వృద్దులకు లబ్ది చేకూరేలా, వారికి ఆర్ధికంగా సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వం పలు రకాల పధకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పధకాల్లో ఒకటే ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ (పీఎం-ఎస్‌వైఎం). ఈ పధకం ద్వారా కేంద్రం పేదలు, వృద్దులకు నెలకు రూ. 3000 చొప్పున సాయం అందించనుంది. ఇప్పటికే ఈ పధకం కింద దేశవ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
పేదలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ”ప్రధాన మంత్రి శ్రామ్ యోగి మన్-ధన్ యోజన” అనే పధకాన్ని 2019వ సంవత్సరంలో ప్రారంభించింది. ఈ పధకం కింద అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీస రూ .3000 పెన్షన్ ఇవ్వనుంది. అసంఘిటిత రంగంలో పనిచేసే వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే ఈ పధకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద, 2021 మార్చి 4 నాటికి సుమారు 44.90 లక్షల మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 18- 40 సంవత్సరాల వయస్సు ఉన్న కార్మికులు ఈ పధకానికి అర్హులు కాగా.. వారి నెలసరి జీతం రూ.15,000 కన్నా తక్కువ ఉండాలి.
”ప్రధాన మంత్రి శ్రామ్ యోగి మన్-ధన్ యోజన”(పిఎం-ఎస్వైఎం) పథకం కింద నెలకు రూ .55 నుంచి 200 రూపాయల వరకు జమ చేయవచ్చు. ఇందులో 18 ఏళ్లు నిండిన వారు నెలకు రూ .55, 30 ఏళ్లు నిండిన వారు రూ .100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 40 ఏళ్లు నిండిన వారు నెలకు రూ .200 చెల్లించాలి.ఉదాహరణకు ఓ కార్మికుడు 18 సంవత్సరాల వయస్సులో PM-SYM పథకంలో తన పేరును నమోదు చేసుకుంటే.. అతను సంవత్సరానికి రూ. 660 జమ చేయాల్సి ఉంటుంది. అంటే 60 ఏళ్లు వచ్చే వరకు రూ. 27,720 పెట్టుబడి పెట్టాలి. ఇక ఆ తర్వాత అతడికి ప్రతీ నెలా రూ 3 వేలు పెన్షన్ లభిస్తుంది. ఈ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ద్వారా నిర్వహిస్తోంది, అందువల్ల ఎల్ఐసి కూడా పెన్షన్ చెల్లిస్తుంది.
ప్రధాన్ మంత్రి శ్రామయోగి మంధన్ పెన్షన్ యోజనలో రిజిస్ట్రేషన్ కోసం కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి సెంటర్)ను సంప్రదించాలి. వారి వెంట తమ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్‌ను తీసుకెళ్ళాలి. ఇక పిఎం-ఎస్వైఎం కింద ఖాతా తెరిచిన తరువాత, కార్మికుడికి శ్రామ్ యోగి కార్డు ఇవ్వబడుతుంది. కాగా, ఈ పథకం గురించి మరింత సమాచారం కొరకు హెల్ప్‌లైన్ నంబర్ 1800-267-6888ను సంప్రదించవచ్చు.
సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనుకునే వారికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే, అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గత 15 ఏళ్లలో ఎప్పుడ లేనంతగా హోమ్లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఎస్బీఐలో రూ .75 లక్షల వరకు తీసుకునే హోమ్లోన్లపై 6.7 శాతం, రూ 75 లక్షలకు పైబడి తీసుకునే రుణాలపై 6.75 శాతం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. మరోవైపు, మహిళా రుణగ్రహీతలు 5 బిపిఎస్ అదనపు వడ్డీ రాయితీని అందిస్తుంది. కాబట్టి, వడ్డీరేట్లు తగ్గుతున్న తరుణంలో ఇతర బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ అందించే బ్యాంకులకు మీ లోన్ అకౌంట్‌ను బదిలీ చేయండి. తద్వారా మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది. ప్రస్తుతం, అతి తక్కువ వడ్డీ రేట్లకే హోమ్‌లోన్ అందిస్తున్న టాప్ బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సిలను పరిశీలించండి. అంతేకాక, మీ వడ్డీ భారం తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఓలుక్కేయండి.
మీ నెలవారీ EMI ను నిర్ణయించడంలో మీరు తీసుకున్న అసలు, వడ్డీ ముఖ్య పాత్ర వహిస్తాయి. ఒకవేళ మీరు కొత్తగా హోమ్‌లోన్ తీసుకుంటున్నా.. లేదా ఇదివరకే హోమ్‌లోన్ తీసుకొని అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్నా.. మీ వడ్డీ భారం తగ్గించుకునేందుకు ఇది చక్కటి సమయం. కొన్ని చిట్కాలతో మీ వడ్డీ భారాన్ని తగ్గించుకోండి.
మీరు కొత్తగా హోమ్‌లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీ నెలవారీ ఈఎంఐ భారాన్ని తగ్గించుకునేందుకు తక్కువ వడ్డీకే రుణాలను అందజేసే బ్యాంకులను వెతకండి. ఇందుకోసం ఆయా బ్యాంకుల అధికారిక వెబ్సైట్లను పరిశీలించండి. అక్కడ వివిధ రుణదాతలు వసూలు చేసే వడ్డీ రేట్లు, ఛార్జీలు, ఇతర ఖర్చుల గురించి అవగాహన పెంచుకోండి. ఏ బ్యాంకులో రుణం తీసుకుంటే తక్కువ భారం పడుతుందనే విషయం పరిశీలించండి. లోన్ వ్యవధిని మీరు ఎంత ఎక్కువ కాలం ఎంచుకుంటే అంత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, మీ జీతం, నెలవారీ ఖర్చులను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత తక్కువ వ్యవధినే ఎంచుకోండి. అంతేకాక, ఎక్కువ డౌన్ పేమెంట్‌తో హోమ్‌లోన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీపై నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది.
మీరు ఇదివరకే ఏదైనా బ్యాంకులో హోమ్‌లోన్ తీసుకున్నట్లైతే.. మీ వడ్డీ భారాన్ని తగ్గించుకునేందకు కొన్ని చిట్కాలను పాటించండి. ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గాయి కనుక మీ లోన్ అకౌంట్‌ను పాత బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ అందించే బ్యాంకుకు బదిలీ చేసుకోండి. లేదంటే మీ లోన్‌లో కొంత భాగాన్ని ముందస్తుగా చెల్లించడం ద్వారా కూడా మీ రుణ బ్యాలెన్స్‌ను తగ్గుతుంది. ఫలితంగా, మీ EMI మొత్తం లేదా తిరిగి చెల్లించే కాలం తగ్గుతుంది. దాదాపు అన్ని బ్యాంకులు మీరు చెల్లించని హోమ్‌లోన్ బ్యాలెన్స్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా ముందుగానే చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకొని మీ నెలవారీ EMI భారాన్ని తగ్గించుకోండి.
తక్కువ వడ్డీకే రుణం లభించాలంటే మీరు మెరుగైన సిబిల్ స్కోరును కలిగి ఉండటం చాలా ముఖ్యం. బ్యాంకులు సహజంగా మీ ఉద్యోగం, జీతం, సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. అందువల్ల మీరు ఇదివరకు తీసుకున్న రుణాల EMI లు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, ఇతర బిల్లులను గడువులోగా చెల్లించండి. తద్వారా, మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకోండి. మీరు వివాహితులైతే మీ భార్యను సహ యజమానికిగా చేర్చి హోమ్‌లోన్ తీసుకోవడం లాభిస్తుంది. ఎందుకంటే, ఇది మీ లోన్ అర్హత మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక, ఆయా బ్యాంకులు మహిళలకు అందజేసే అనేక రాయితీలు, ప్రయోజనాలను పొందవచ్చు. మీ భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్లైతే మీ రుణ అర్హత మరింత పెరుగుంది. తద్వారా తక్కువ వడ్డీకే ఎక్కువ రుణాన్ని పొందవచ్చు. అంతేకాక, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులపై రాయితీలు, ఇతర పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
హోమ్‌లోన్‌పై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. సెక్షన్ 80 సి, సెక్షన్ 80 ఈఈ, సెక్షన్ 80 ఈఈఏ కింద అనేక పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పన్ను మినహాయింపులకు అర్హత పొందడానికి, రుణ మొత్తం రూ .35 లక్షల కన్నా తక్కువ ఉండాలి. అంతేకాక, ఆస్తి మదింపు రూ .50 లక్షలు మించకూడదు. జాయింట్ అకౌంట్ హోల్డర్ల విషయంలో హోమ్‌లోన్ వడ్డీలో రూ .2 లక్షల వరకు, ప్రిన్సిపాల్ అమౌంట్‌పై రూ .1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.65% , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) 6.75% అతి తక్కువ వడ్డీరేటుకే హోమ్లోన్లను అందిస్తున్నాయి. ఇక, ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 75 లక్షల వరకు రుణాలపై 6.70 శాతానికి, రూ .75 లక్షలకు పైబడిన రుణాలపై 6.75 శాతం వడ్డీకే హోమ్లోన్లను అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లన్నీ ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని ఆయా బ్యాంకులు పేర్కొన్నాయి.
Rc.No.1361273/MBNN-P-II/TRG/ 2021, Date: 13/03/2021
Sub: APSS, Amaravati –Manabadi: Naadu – Nedu Phase-II – Training to identified Master Trainers of 13 districts – instructions –Issued – Regarding
ORDER:
Government of Andhra Pradesh has taken up Mana Badi NaduNedu Phase-II to provide face lift to all Government Educational institutions by upgrading the infrastructure facilities in Government Schools, Hostels, Junior colleges, DIET, CTE& IASEs colleges, Mandal Resource Centres, Bhavitha centres, Disabled Welfare Hostels in the state. The second phase of the program will commence from April 1st, 2021.
2. As part of Preparatory activities in reference 2nd cited, the Director, School Education issued circular to all the District Educational Officers and Additional Project Co-ordinators to identify 5 Master trainers at district level and 4 Master trainers at Mandal level.
3. Accordingly, the District Educational Officers and Additional project co-ordinators in the state has furnished the details of Master trainers of respective districts.
4. The Advisor(infra) to School Education informed to organize three day training program to Master trainers at Vijayawada from 15.03.2021 to 17.03.2021 at Berm Park Vijayawada. It is also decided to pay honorarium to the participants for 3 days training program and also to obtain necessary beneficiary details like CFMS id, bank account and IFSE code etc., of the participants. The Additional Project Coordinators are instructed to arrange to draw and pay TA&DA to the Officials participating from their jurisdiction.
5. Hence, all the District Educational Officers and Additional Project Co-ordinators and Executing agencies are hereby requested to relieve the Master Trainers with instruction to report at venue : Berm park, Bhavani Puram, Vijayawada on 15.03.2021 at 8:00AM sharply.
Step 1: Go to http://jaganannagorumudda.ap.gov.in/MDM/
Step 2: Select District, Division, Mandal, School then Click on Search Symbol
Step 3: After searching, scroll down you will find number of ticket raised for your school (You will get No Tickets Found Screen If no tickets for your school)
Step 4: Repeat same process for TMF Also at this link https://jaganannagorumudda.ap.gov.in/MDM/SSMSDashBoard.aspx
Step 5: Clear this pending tickets at IMMS app