- ఏప్రిల్ 10 న జరగాల్సిన పరీక్ష మే 16 కు వాయిదా
- కొన్ని రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో పరీక్ష మే 16 కు వాయిదా
- మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ లలో జూన్ 19 కి వాయిదా
EMI Tips: ఈఎంఐ చెల్లింపులు ఇంతకు మించితే మొదటికే మోసం..ఈ టిప్స్ పాటిస్తే సమస్యకు దూరం..
మధ్య తరగతి జీవితాన్ని గడుపుతున్న వారందరికీ ఆపత్కాలంలో పనికొచ్చేదీ, ఒక్కోసారి ఆపదల్లోకి నెట్టేదీ ఈఎంఐలే. జీతం చేతులో పడీపడగానే సగానికి పైన ఈఎంఐలో పోతుంటే ఇక నెలవారీ కుటుంబ అవసరాలు తీరేదెలాగ? ఇది నూటికి డెబ్భైశాతం మధ్యతరగతి వారి సమస్య! కానీ, ఆ మిగిలిన ముప్ఫై శాతం మంది ఇదే సమస్యను ఎలా అధిగమించి ఉంటారు? అంటే.. ఆర్థిక క్రమశిక్షణ ఒక్కటే దాని మంత్రం!పెరిగే జీతం లేదా ఆదాయంతో పాటు ఖర్చులూ పెరగడం సాధారణంగా గమనిస్తుంటాం. మన జీతాన్ని బట్టి చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులు, లోన్లు ఇస్తుంటాయి. అయితే చాలామంది ఈ క్రెడిట్ కార్డులను అతిగా వాడటం, అవసరం లేకపోయినా లోన్లు తీసుకోవడం చేస్తుంటారు. దీంతో చివరకు తమకు వచ్చే ఆదాయం కన్నా తీసుకున్న లోన్లు లేదా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడానికి, వాటి ఈఎంఐల చెల్లింపుకే డబ్బులు సరిపోని పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇలాంటి సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలి?
క్రెడిట్ కార్డులు:
లోన్లు:
ఆదాయం, ఈఎంఐల బేరీజు:
అవసరమా? ఆడంబరమా?:
ఈఎంఐలను తగ్గించి ఆదాయం పెంచుకోండి:
ప్రాధాన్యతా క్రమాన్ని గుర్తించండి:
Emotional Intelligence: ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే ఏమిటి..? జీవితంలో, కేరీర్‌లో ఎందుకంత ముఖ్యం?
మావాడు భలే తెలివైన వాడండి. ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ వరకు ప్రతి చోటా క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో ఐదంకెల జీతంతో ఉద్యోగం సంపాదించాడు. కానీ కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాక ఎందుకో డల్‌గా అయ్యాడు. ఇంతా సాధించాక వాడు ఇంకా ఎందుకు దిగులుపడుతున్నాడో అర్థం కావడం లేదంటూ వెంకట్‌తో రామ్ వాపోయాడు. ఇదొక్క రామ్ సమస్యనే కాదు చాలా మందికి ఎదురవుతున్న సమస్య. పుస్తకాల్లో చదవి, పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్లే తెలివిగలవాళ్లు అనుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. పుస్తకాల్లో ఉన్నది చదవి గుర్తుపెట్టుకుని పరీక్షలో రాయడం జ్ఞాపకశక్తికి నిదర్శనం. చిక్కుముడులు విప్పడం అనేది మానసిక పరిణతికి సంబంధించింది. జ్ఞాపకశక్తి వల్ల గుర్తింపు మాత్రమే రావచ్చు. కానీ, సమయానుకూలంగా తెలివితేటలను ఉపయోగించడం వల్ల జీవితంలోనూ, కెరీర్ పరంగానూ పై స్థాయిలో ఉండవచ్చు.
అసలు ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే: మీలోని, మీచుట్టూ ఉన్న వారి భావోద్వేగాలను గుర్తించడం, దాని వల్ల ప్రవర్తనలో కలిగే మార్పులను గమనించి తెలివిగా ప్రవర్తించడమే ఎమోషనల్ ఇంటలిజెన్స్. ఉదాహరణకు మీరు ఓ కంపెనీకి ఓనర్ అనుకుంటే మీకు ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఉంటే మీ ఉద్యోగుల ప్రవర్తనను ముందుగా అంచనా వేస్తారు, వారి క్రియేటివిటీని ఎలా వాడుకోవాలి, దాని సాయంతో కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో తెలుస్తుంది.
ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఏ అంశాలతో ముడిపడి ఉంటుందంటే..
స్వీయ అవగాహన(Self-awareness):
ప్రేరణ (Motivation):
కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication skills):
స్వీయ నియంత్రణ (Self-controlling):
సామాజిక సామర్థ్యం (Social Competence):
Cheque books: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు పని చేయవు.. ఎందుకంటే..!
Cheque books: ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. అయితే నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం. అలా విలీనం చేసిన బ్యాంకుల్లో దెనాబ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులు ఉన్నాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన విలీన ప్రక్రియ 2020 ఏప్రిల్ 1న ముగిసినా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు చెల్లుబాటు అయ్యాయి. ఇక వచ్చే నెల నుంచి ఈ బ్యాంకులు తమ ఖాతాదారులకు జారీ చేసిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు చెల్లుబాటు కావు. ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకులు విలీనమైన బ్యాంకులకు సంబంధించి చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్‌లు, శాఖలు తదితర వివరాలు మారిపోతున్నాయి.
ఏఏ బ్యాంకులు విలీనం అయ్యాయి..
పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా.. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు ఇండియా బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనం అయ్యాయి. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియా బ్యాంకుల్లో విలీనమైన బ్యాంకుల కస్టమర్లు ఈనెలాఖsyరులోగా తమ శాఖలను సంప్రదించి మారిన చెక్ బుక్‌లు, పాస్‌బుక్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్‌లు తెలుసుకోవాలి.
మొబైల్ నెంబర్లకు సమాచారం
కాగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంకులు, ఇతర బ్యాంకులను విలీనం చేసుకున్న బ్యాంకులు తమ ఖాతదారుల మొబైల్ నెంబర్లకు ఎప్పటిక్పుడు సమాచారం అందిస్తున్నాయి. మారనున్న ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌లు, ఎంఐసీఆర్ కోడ్‌ల గురించి మెసేజ్‌లు పంపుతున్నాయి.
మరి ఇతర డిపాజిట్ల సంగతేంటి..?
పాత బ్యాంకుల్లో తీసుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్, రికవరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్‌అకౌంట్‌లు, బీమా పాలసీ, ఆదాయం పన్ను ఖాతాలను అప్‌డేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సిండికేట్ బ్యాంకు ఖాదారులు తమ వద్దకు వచ్చే జూన్ 30వ తేదీ వరకు పాత చెక్‌బుక్‌ల లావాదేవీలు జరుపుకొనేందుకు వెసులుబాటు కల్పించారు.
Covid 19: ఇండియాలో 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలితాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
Coronavirus updates: దేశంలో వరుసగా రెండో రోజు 8వేలకు పైగా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఇది భయంకరమైన సంకేతం. ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన సమయం ఇది అనుకోవచ్చు.
ఇండియాలో కొత్తగా 26,291 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339కి చేరింది. కొత్తగా 118 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,58,725కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 17,455 మంది కరోనా నుంచి కోలుకోగా… మొత్తం రికవరీల సంఖ్య 1,10,07,352కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.7 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,19,262 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో కొత్తగా 7,03,772 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 22,74,07,413కి చేరింది.
దేశంలో వరుసగా రెండో రోజు 25వేలకు పైగా కేసులు వచ్చాయి. యాక్టివ్ కేసులు మరో 8.7వేలు పెరిగాయి. మరణాలు వరుసగా ఆరో రోజు 100 కంటే ఎక్కువగా వచ్చాయి. దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో నిన్న కొత్త కేసులు 16.6వేలు వచ్చాయి. ఆ తర్వాత కేరళలో 1.8వేలు, పంజాబ్‌లో 1.5వేలు, కర్ణాటకలో 934 కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో కొత్తగా 50 మంది చనిపోగా… పంజాబ్‌లో 20 మంది, కేరళలో 15 మంది చనిపోయారు. ఇండియాలో ఇప్పటివరకు 2.99 కోట్ల వ్యాక్సిన్లు వేశారు. 24 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కేరళలో యాక్టివ్ కేసులు ఆరు నెలల్లో మొదటిసారి 30వేల కంటే తక్కువగా ఉన్నాయి.
తెలంగాణలో 157 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. కొత్తగా ఒకరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1654కి చేరింది. మరణాల రేటు 0.54 శాతం ఉంది. తాజాగా 166 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,97,681కి చేరింది. రికవరీ రేటు రాష్ట్రంలో 98.79 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,983 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో 718 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసులు 10 తగ్గాయి. ప్రభుత్వం తాజాగా 38,517 టెస్టులు చేయించింది. మొత్తం టెస్టుల సంఖ్య 92,38,982కి చేరింది. GHMC పరిధిలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 45,664 టెస్టులు చెయ్యగా 298 మందికి కరోనా ఉంది అని తేలింది. మొత్తం కేసుల సంఖ్య 8,91,861కి చేరింది. కొత్తగా నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7184కి చేరింది. కొత్తగా 164 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,83,277కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1400 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,45,34,762 కరోనా టెస్టులు చేశారు.
ప్రపంచ కరోనా కేసులు 12 కోట్లు దాటాయి. అమెరికాలో కరోనా కేసులు 3 కోట్లు దాటాయి. ప్రపంచ మొత్తం కేసుల్లో 25 శాతం అమెరికావే ఉన్నాయి. ప్రపంచ మొత్తం కరోనా మారణాల్లో 20.6 శాతం అమెరికావే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో కొత్తగా 3,58,849 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12.04 కోట్లు దాటింది. కొత్తగా 5488 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 26.64 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.07 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు.
ఇండియాలో కొత్తగా 26,291 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339కి చేరింది. కొత్తగా 118 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,58,725కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 17,455 మంది కరోనా నుంచి కోలుకోగా… మొత్తం రికవరీల సంఖ్య 1,10,07,352కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.7 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,19,262 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో కొత్తగా 7,03,772 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 22,74,07,413కి చేరింది.
దేశంలో వరుసగా రెండో రోజు 25వేలకు పైగా కేసులు వచ్చాయి. యాక్టివ్ కేసులు మరో 8.7వేలు పెరిగాయి. మరణాలు వరుసగా ఆరో రోజు 100 కంటే ఎక్కువగా వచ్చాయి. దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో నిన్న కొత్త కేసులు 16.6వేలు వచ్చాయి. ఆ తర్వాత కేరళలో 1.8వేలు, పంజాబ్‌లో 1.5వేలు, కర్ణాటకలో 934 కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో కొత్తగా 50 మంది చనిపోగా… పంజాబ్‌లో 20 మంది, కేరళలో 15 మంది చనిపోయారు. ఇండియాలో ఇప్పటివరకు 2.99 కోట్ల వ్యాక్సిన్లు వేశారు. 24 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కేరళలో యాక్టివ్ కేసులు ఆరు నెలల్లో మొదటిసారి 30వేల కంటే తక్కువగా ఉన్నాయి.
తెలంగాణలో 157 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. కొత్తగా ఒకరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1654కి చేరింది. మరణాల రేటు 0.54 శాతం ఉంది. తాజాగా 166 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,97,681కి చేరింది. రికవరీ రేటు రాష్ట్రంలో 98.79 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,983 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో 718 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసులు 10 తగ్గాయి. ప్రభుత్వం తాజాగా 38,517 టెస్టులు చేయించింది. మొత్తం టెస్టుల సంఖ్య 92,38,982కి చేరింది. GHMC పరిధిలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 45,664 టెస్టులు చెయ్యగా 298 మందికి కరోనా ఉంది అని తేలింది. మొత్తం కేసుల సంఖ్య 8,91,861కి చేరింది. కొత్తగా నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7184కి చేరింది. కొత్తగా 164 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,83,277కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1400 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,45,34,762 కరోనా టెస్టులు చేశారు.
ప్రపంచ కరోనా కేసులు 12 కోట్లు దాటాయి. అమెరికాలో కరోనా కేసులు 3 కోట్లు దాటాయి. ప్రపంచ మొత్తం కేసుల్లో 25 శాతం అమెరికావే ఉన్నాయి. ప్రపంచ మొత్తం కరోనా మారణాల్లో 20.6 శాతం అమెరికావే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో కొత్తగా 3,58,849 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12.04 కోట్లు దాటింది. కొత్తగా 5488 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 26.64 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.07 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు.
అమెరికాలో కొత్తగా 36,535 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. కొత్తగా 615 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 5.47 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్ టాప్‌లో ఉంది. అక్కడ కొత్తగా 44,120 కేసులొచ్చాయి. బ్రెజిల్ తర్వాత అమెరికా, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త మరణాల్లో బ్రెజిల్ (1,013) టాప్‌లో ఉంది. ఆ తర్వాత మెక్సికో (639), అమెరికా (615), రష్యా (395), ఇటలీ (264) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి.
IMMS Inspections: అతి తక్కువ ఇన్స్పెక్షన్ ల పై విద్యా శాఖ ఉన్నతాధికారుల ఆగ్రహం
- స్టేక్ హోల్డర్స్ వారీగా మొత్తం ఉద్యోగులు, చేసిన ఇన్స్పెక్షన్ లను ప్రస్తావించిన విద్యా శాఖ ఉన్నతాధికారులు
- కేటగిరీ వారీగా ఇన్స్పెక్షన్ లు తక్కువగా ఉండడం పై కన్నెర్ర
- విధిగా ఇన్స్పెక్షన్ లు సబ్మిట్ చేయాల్సిందే అని స్పష్టీకరణ
- ఈ నెల 19న సి.ఎం రివ్యూ ఉండటంతో ఇన్స్పెక్షన్ లు నమోదు చేయాలని ఆదేశాలు
Attention of all JCs, RJDs, DEOs and ADs.1.It is observed that number of the inspections by HMs in their schools have been around 20000 to 23000 for the last several days, out of 45000 schools. It is only 50% of the daily inspections to be compulsorily done. HMs of 6000 schools have not uploaded results of inspections even once.2. Like wise , the number of inspections by EWAs daily is between 3000 to 5000, though there are 15000 EWAs. 5000 EWAs have never visited the schools even once.3. Many of the Dy EOs have not inspected so far even single time in any school, even though they are in charge of high schools in their divisions.4. The main reasons for inspections are to identify the shortcomings in various parameters of MDM and Sanitation and to alert HMs and rectify. Hence, ATR module is to be used by MEOs and Dy DEOs to monitor upto micro levels. However, many ATR tickets have not been generated though the bad performance of the parameters in certain schools are lying for Attention and action by MEOs and Dy EOs.5. The shortcomings in certain parameters can be seen in dash baord( parameters wise data- good or bad)All the lists were sent last week.Request all JCs, RJDs, DEOs and ADs to note that there is spandana VC by Honorable CM tomorrow and Nadu Nedu meeting on Friday ( 19th). HCM will review about this.Please push all HMs/ MEOs/ EWAs/ Dy.E.Os for inspections and ATR modules usage to achieve saturation of inspections and monitoring
ఇన్స్పెక్షన్ లు మానిటర్ చేసేందుకు గాను వాట్సప్ గ్రూప్ లు క్రియేట్ చేయాలని డి.ఈ.ఓ పగో వారి సూచనలు
Attention please
☘️☘️☘️☘️☘️☘️
All the MEOs are requested to create a what’s app group in your respective mandals, duly adding all Welfare & Education Assts, HMs, CRPs, MISCo and DtEO for ensuring 4-tier supervision of MDM and effective usage of IMMS App. AD and Supnt, MDM may also be added.
Reports and messages with regard to MDM shared in this group, must be shared immediately in your mandal groups.
🔥🔥🔥🔥
Pl do it today by the end of the day. List of schools, which haven’t been visited a single time should be covered first.
Pl give Top priority to this item of work.
💥💥💥💥
DEO, WG
Bitcoin: ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతున్న బిట్ కాయిన్…అరకోటి దిశగా పరుగులు..
- ఒక బిట్‌కాయిన్ ధర ఏడాది క్రితం కేవలం 5000 డాలర్లు
- ఇప్పుడు అది 60,000 డాలర్లను దాటింది.
- భారత రూపాయిలో ఒక బిట్‌కాయిన్ విలువ అంచనా వేస్తే అది సుమారు 43.85 లక్షల రూపాయలు.
గత కొన్ని రోజులుగా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ పెద్ద విజృంభణను నడుస్తోంది. అన్ని రికార్డులను బద్దలు కొడుతూ, బిట్‌కాయిన్ తాజా ధర 60,000 డాలర్లను దాటింది. గత ఒక సంవత్సరంలో బిట్‌కాయిన్ ధరల్లో విపరీతమైన పెరుగుదల ఉంది. ఒక బిట్‌కాయిన్ ధర ఏడాది క్రితం కేవలం 5000 డాలర్లు కాగా, ఇప్పుడు అది 60,000 డాలర్లను దాటింది. భారత రూపాయిలో ఒక బిట్‌కాయిన్ విలువ అంచనా వేస్తే అది సుమారు 43.85 లక్షల రూపాయలు. బిట్‌కాయిన్‌కు ప్రపంచంలో చాలా పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా యజమాని ఎలోన్ మస్క్ కూడా అందులో డబ్బు పెట్టారు. అతను దానిలో సుమారు 1.5 బిలియన్లు పెట్టుబడి పెట్టాడు. ఎలోన్ మస్క్ కూడా ఎప్పటికప్పుడు దానిలో పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తునారు. మార్కెట్ నిపుణుల ప్రకారం, ‘బిట్‌కాయిన్ ధరలు మరోసారి చాలా వేగంగా పెరుగుతాయి. దాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొంటున్నారు.
350 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో బిట్‌కాయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా మారింది. ఇటీవల కరెక్షన్ తరువాత మరింత పుంజుకున్న బిట్ కాయిన్ తాజా రికార్డును నమోదు చేసింది. డేటా ప్లాట్‌ఫామ్ ట్రేడింగ్ వ్యూ ప్రకారం 60,170 వద్ద ట్రేడవుతోంది. కాగా క్రిప్టోకరెన్సీ గతంలో ఫిబ్రవరి 21 న, 57,432 వద్దకు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా మహమ్మారి-ఉపశమన చట్టంపై సంతకం చేసిన తరువాత ఈ పరిణామానికి దారితీసిందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. నిజానికి కరోనా సంక్షోభం, అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబిడెన్ ఎన్నిక కావడం కారణంగా పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతున్నాయి. ఇదే ఇప్పుడు బిట్ కాయిన్ విలువ పెరగడానికి ప్రధాన కారణమైంది.మరోవైపు డాలర్ బలహీన పడటంతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా ఉన్న బంగారానికి చెక్‌పెట్టేలా క్రిప్టో కరెన్సీ పై మొగ్గు చూపుతున్నారన్న అంచనాలు ఉన్నాయి.
బిట్ కాయిన్లను ఎలా తయారు చేస్తారు…
బిట్ కాయిన్ అంటే ఒక అల్గారిథం పరిష్కరించడం ఆధారంగా, సూపర్ కంప్యూటర్లు బిట్‌కాయిన్‌తో పాటు యూనిట్లను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో యూనిట్ జోడించిన ప్రతిసారీ ఈ అల్గారిథం మరింత క్లిష్టంగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఒక వర్చువల్ కరెన్సీగా భావించి క్రిప్టోకరెన్సీగా పరిగణిస్తారు. ఈ వర్చువల్ కరెన్సీ గురించి చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దాని ఖాతాలు ఒకేసారి వేలాది కంప్యూటర్లలో పబ్లిక్ లెడ్జర్‌లో ఉంచబడతాయి. సాంప్రదాయ కరెన్సీలను బ్యాంకుల సర్వర్లలో లెక్కించే ప్రక్రియకు ఇది పూర్తిగా వ్యతిరేకం.
Lockdown : కరోనా కల్లోలం… రేపటి నుంచి ఈ ఏడు నగరాల్లో లాక్ డౌన్ విధించిన ఆ దేశ ప్రభుత్వం..
Lockdown : చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా కోవిడ్ తీవ్రత ఎక్కడా అదుపులోకి రావడం, లేదు.. అగ్ర రాజ్యాల నుంచి పేద దేశాల వరకూ కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్ ఇస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో కరోనా వివిధ రూపాలను సంతరించుకుని ఓ రేంజ్ లో విజృంభిస్తుంది. మరోసారి కరోనా మహమ్మారి కోరలు చాచుతుంది,
దీంతో తాజాగా దాయాది దేశం పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ పంజాబ్ లోని ప్రావిన్స్ లోని ఏడు నగరాల్లో లాక్ డౌన్ విధించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో లాహోర్, రావల్పిండి, సర్గోధ, ఫైసలాబాద్, ముల్తాన్, గుజ్రన్‌వాలా, గుజరాత్ నగరాల్లో రెండు వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగనుంది. రేపటి నుంచి ఈ ఏడు నగరాల్లో పూర్తి స్థాయికో లాక్ డౌన్ పాటించాలని ప్రజలకు ఈ మేరకు ప్రభుత్వానికి సహకరించాలని ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్స్ సెంటర్ (ఎన్‌సిఓసి) పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భద్రతా చర్యలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. ఇక లాక్ డౌన్ విధించిన ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం మరియు అవసరమైన వస్తువులతో పాటు బేకరీ వంటి దుకాణాలు రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తి మాత్రమే ఇంటిని విడిచి వెళ్ళడానికి అనుమతించారు.
పాక్ లో కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత 2020 మార్చి లో కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ విధించింది. అయితే ప్రస్తుతం అక్కడ కరోనా వ్యాప్తి భారీగా జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విమానాలపై విధించిన ఆంక్షలను పరిమితులను మళ్ళీ మార్చి 18 వ తేదీ వరకూ పొడిగించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటన రిలీజ్ చేసింది. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 6 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదకాగా.. ఇప్పటి వరకూ మొత్తం 13, 476 మంది మరణించారని తెలుస్తోంది. ఇక వ్యాక్సిన్ కోసం ఓ వైపు చైనా ను పాక్ ప్రభుత్వం సంప్రదించినట్లు తెలుస్తోంది.
IMMS App Latest Version : ఐ.ఎం.ఎం.ఎస్ యాప్ అప్డేటెడ్ వెర్షన్
IMMS App Latest Version Direct Download Link
IMMS App Latest Version
IMMS APP Update to version 1.8.7 has been released on 21.08.2024
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.8.6 has been released on 19.08.2024
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.8.4 has been released on 04.08.2024
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.8.2 has been released on 24.06.2024
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.8.0 has been released on 22.03.2024
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.7.9 has been released on 18.03.2024
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.7.5 has been released on 24.01.2024
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.7.4 has been released on 06.01.2024
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.7.3 has been released on 22.12.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.7.1 has been released on 11.12.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.7.0 has been released on 27.10.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.6.9 has been released on 07.10.2023
IMMS App అక్టోబర్ 7 న 1.6.9 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్1.6.9 ని క్రింది లింక్ ద్వారా పొందవచ్చును.
- Playstore Direct Link : Click Here
New Version Features
- 1. Egg and Chikki Indent confirmation screen changes
- 2. Egg and Chikki Receipt screen changes
- 3. Sanitary Napkins Closing Balance Screen changes
- 4. Sanitary Napkins Receipt Screen changes
IMMS APP Update to version 1.6.7 has been released on 30.08.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.6.6 has been released on 24.08.2023
- Playstore Direct Link : Click Here
1. Restricting decimal entries in Rice Indent, Ragi Jaggery Indent and Receipt modules.
2. Adding note in Rice Indent, Ragi Jaggery Indent modules.
3. Adding Indent name in Egg and Chikki Indent Confirmation modules.
4. Egg,Chikki,Rice Indent confirmation from 10th to 15th of every month.
IMMS APP Update to version 1.6.5 has been released on 26.07.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.6.3 has been released on 12.07.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.6.2 has been released on 05.07.2023
- Playstore Direct Link : Click Here
- Fixed Error while image capture
1.Acknowledgement generation in Sanitary Napkins Receipt module in HM Login from Apr,2023
2.Sanitry Napkins signed documents upload provision in HM login from Apr,2023
3.10% validation changes in Image Capture module in TMF and enabling this module in all logins where TMF is enabled.
4.Inspection form changes to capture only menu images in HM login for MDM
5.Removal of components in Availability of kitchen Utensils module.
6. Egg and Chikki receipt entry changes.
IMMS APP Update to version 1.6.0 has been released on 19.05.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.5.9 has been released on 02.05.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Update to version 1.5.7 has been released on 17.03.2023
- Playstore Direct Link : Click Here
2) Availability of Kitchen Utensils details entry in HM login.
3) Resolved image capture issue in inspection module
IMMS APP Update to version 1.5.6 has been released on 20.03.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Internal Update to version 1.5.5 has been released on 13.03.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP Internal Update to version 1.5.4 has been released on 08.03.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP New version 1.5.4 has been released on 09.02.2023
- Playstore Direct Link : Click Here
IMMS APP New version 1.5.3 has been released on 07.02.2023
- Playstore Direct Link : Click Here
1)Ragi Jaggery indent module in HM services
2)Photo capturing in Close tickets module(TMF) in HM login
3)Showing image captured by HM in Final ticket closing module
4)Disabled Stock register and MDM sortex rice in Inspection form for NGO Served schools.
IMMS APP New version 1.5.3 has been released on 01.02.2023
- Playstore Direct Link : Click Here
Ragi Jaggery indent
Title: Ragi and Jaggery indent module.
Description: Provision has been given to submit monthly Ragi and Jaggery indent in MDM HM services.
TMF ATR Ticket Closing
Title: Image capture provision in TMF ATR closing.
Description : Provision has been given to capture the toilet photo while closing the TMF ATR in HM login.
TMF ATR Ticket Final Closing
Title: Display image in TMF ATR Final closing.
Description: In MEO, DyEO and AD MDM while final closing HM captured image will be displayed to verify.
MDM Inspection form
Title: Rice Stock register and MDM tagged sortex rice parameter change in Inspection form
Description : Disabled Stock register and MDM tagged sortex rice in Inspection form for NGO Served schools.
- Playstore Direct Link : Click Here
IMMS APP New version 1.5.2 has been released on 30.12.2022
- Playstore Direct Link : Click Here
IMMS APP New version 1.5.1 has been released on 24.12.2022
- Playstore Direct Link : Click Here
IMMS APP New version 1.5.0 has been released on 24.11.2022
1)Added optional menu items in Inspection form
2)Added edit option in Kitchen garden details
- Playstore Direct Link : Click Here
IMMS APP New version 1.4.9 has been released on 14.11.2022
- Playstore Direct Link : Click Here
IMMS APP New version 1.4.8 has been released on 28.10.2022
- Playstore Direct Link : Click Here
IMMS APP New version 1.4.6 has been released on 17.09.2022 with below features.
1. Pre-dispatch Godown inspection in MEO login.
2. Self Photo capture provision in MDM inspection form
3. Children and PC feedback video capture provision.
- Playstore Direct Link : Click Here
Version 1.4.3 Update on 26.07.2022 New Features
1. Students Health and hygienic survey feedback Screen
2. Ayah registration screen changes
3. CCH registration screen
4. One time mobile number capturing of HM, MEO and EWA
Version 1.4.1 Update on 05.05.2022 New Features
1. Egg and Chikki indent are available for last month.
- Playstore Direct Link : Click Here
[post_ads]
Version 1.4.0 Update on 28.04.2022 New Features
- Playstore Direct Link : Click Here
Version 1.3.9 Update on 19.04.2022 New Features
1. Enrollment edit provision in Dal receipt and Dal distribution
2. Ayah Attendance confirmation enabled for March-2022
- Playstore Direct Link : Click Here
Version 1.3.8 Update on 06.04.2022 New Features
1. Miscellaneous tools receipt details capture provision in HM login
2. Cleaning Chemicals Phase-2 receipt details capture provision in HM login.
3. Gloves & Mini Brush receipt details capture provision in MEO login.
Version 1.3.7 (Same Version With New Menu) Update on 11.03.2022 New Features
1. MDM New Menu Added for Friday.
- Playstore Direct Link : Click Here
Version 1.3.7 Update on 24.02.2022 New Features
1. Ayah Attendance confirmation in HM login.
2. EGG and CHIKKI indent submission with QR code
Scanning.
3. Miscellaneous Tools entry and acknowledgment
generation in MEO login
4. Donations required module added in HM login
- Playstore Direct Link : Click Here
Version 1.3.6 Update on 10.02.2022 New Features :
- Playstore Direct Link : Click Here
Version 1.3.5 Update on 28.01.2022 New Features: 28.01.2022:
- Playstore Direct Link : Click Here
Version 1.3.4 Update on 17.01.2022
- Playstore Direct Link : Click Here
Version 1.3.3 Update on 10.01.2022
- Playstore Direct Link : Click Here
Version 1.1.9
- Direct Link : Click Here
- Google Drive Link: Click Here
IMMS APP UPDATE అయ్యింది, New VERSION (25.04.2021)ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత App పనిచేయదు.
ప్రెజెంట్ వెర్షన్ లోని మార్పులు అప్డేట్ వెర్షన్ లో క్రింది ఫీచర్స్ ఇచ్చారు
- 1. Vending Machine status entry Screen.
- 2. Enable below services in TMF module HM Services for other than MDM schools.
- i. Incinerator Status.
- ii. Vending Machine status
- 3. Edit Option for Incinerator Status.
- 4. Kitchen Garden Details Validation Changes.
- 5. Allow 10th Class attendance only in Daily attendance screen.
DOWNLOAD IMMS New Updated (25th April) App
ఇక్కడ క్లిక్ చేసి యాప్ ను ప్లే స్టోర్ నుండి ఇంస్టాల్ చేసుకొండి
ప్రీవియస్ వెర్షన్ లోని మార్పులు 21.03.2021
- ఏ.టి.ఆర్ ఫ్లో చేన్జ్
- ఆయా, టి.ఎం.సి ఎడిట్ ఆప్షన్
- టి.ఎం.సి అకౌంట్ రీ వెరిఫికేషన్
- ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్ వాలిడేషన్
- బగ్ ఫిక్సెస్
ఇక్కడ క్లిక్ చేసి యాప్ ను ప్లే స్టోర్ నుండి ఇంస్టాల్ చేసుకొండి
ప్రీవియస్ వెర్షన్ లోని మార్పులు
- ఐ.ఎం.ఎం.ఎస్ యాప్ వెర్షన్ అప్డేట్ అయ్యింది.
- కొత్త వెర్షన్ లో యూ ట్యూబ్ ట్యుటోరియల్ లింక్ ఇచ్చారు.
- యాప్ లోని కొన్ని బగ్స్ ని ఫిక్స్ చేశారు
- శానిటేషన్ మానిటరింగ్ సిస్టం ను టి.ఎం.ఎఫ్ గా మార్చారు.
What’s New (21.03.2021)
1. ATR flow change.
2. Edit option for Ayah and TMF account Registration
3.
Account Re-confirmation validation in ayah registration and TMF account
registration. While adding the account include another field to
Re-enter the Account number to avoid the wrong entries.
4. Complete IFSC code validation.
5. Bug Fixes
What’s New on Previous Version
2. Bug fixes and performance enhancement
3. Crash issues resolved
Additional Information
- Updated: March 18, 2021
- Size: 6.3M
- Installs: 100,000+
- Current Version: 1.1.0
- Requires Android: 4.4 and up
- Content Rating: Rated for 3+
- Offered By: Mid Day Meals
- Developer: jaganannagorumudda@gmail.com
Salary Details: మీ శాలరీ వివరాలు ఇలా 3 క్లిక్స్ లో సులభంగా తెలుసుకొండి
- మీ శాలరీ వివరాలు మీరే సులభంగా 3 క్లిక్స్ లో తెలుసుకోవచ్చు
- దీని కోసం మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి మీకు అవసరం అవుతుంది
మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి మీకు తెలియక పోతే ఇక్కడ క్లిక్ చేసి మీ 7 అంకెల ట్రెజరీ ఐడి ఇచ్చి తెలుసుకొండి.
మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి తెలుసుకున్నాక క్రింది విధానం అనుసరించి మీ శాలరీ వివరాలు తెలుసుకొండి.
Step 1: Go to https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html
Enter Beneficiary Code (CFMS ID), Select Month then click on Display. (Please Select Month when cash deposited Ex. For February-2021 salary details, Select March-2021)
Your Details (Bill Number, Drawn Amount) will be displayed as shown below for that month
Step 2: Click on Bill Number to know bill details
(Click on Beneficiary Details Tab in bill details page)
Beneficiary List will be displayed as shown below















