NationalExperts Views on New IT Slabs...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Experts Views on New IT Slabs Budget 2024: పాత పన్ను విధానం.. కొత్త పన్ను విధానం.. ఏది బెస్ట్?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సేవింగ్స్, హోమ్‌లోన్స్ ఉంటే పాత పన్ను విధానం బెస్ట్..

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, చూడటానికి కొత్త పన్ను విధానం ఊరించేలా ఉన్నా… సేవింగ్స్‌, హోమ్‌లోన్స్‌, ఎల్‌ఐసీ తదితర మినహాయింపులు కావాల్సిన వారికి మాత్రం పాత పన్ను విధానమే బెస్ట్‌ అంటున్నారు ట్యాక్స్‌ ఎక్స్‌పర్ట్స్‌.

ఆదాయం 15 లక్షల రూపాయలకు పైబడి ఉన్నవారికి ఏ పన్ను విధానమైనా ఒక్కటేనని అభిప్రాయపడుతున్నారు. సేవింగ్స్‌, హోమ్‌లైన్స్‌, ఎల్‌ఐసీ తదితర మినహాయింపులు లేనివారికి, సీనియర్‌ సిటిజన్స్‌కు కొత్త పన్ను విధానం ఎంతో ప్రయోజకరమని వారు చెబుతున్నారు.

పాత పన్ను విధానం

  • సేవింగ్స్, హోమ్‌లోన్స్ ఉంటే పాతదే బెస్ట్
  • 60 ఏళ్లలోపు వారికి ఇది అనుకూలమైనది
  • వేతన జీవులకు పాత పన్ను విధానం ఉత్తమం
  • మినహాయింపులు క్లెయిమ్ చేసేందుకు అవకాశం
  • కేవలం అధిక భారం పడుతున్నట్లు పాతపన్ను విధానం కనపడుతుంది
  • నిర్దిష్ట పెట్టుబడి సాధనాల్లోనే ఇన్వెస్ట్‌మెంట్
  • పాతపన్ను విధానాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు

కొత్త పన్ను విధానం

  • సీనియర్ సిటిజన్స్‌కు ఇది ఎంతో ప్రయోజనకరం
  • వ్యాపారస్తులకు కొత్త పన్ను విధానమే బెస్ట్
  • పరిమితమైన మినహాయింపులకు ఛాన్స్
  • పొదుపు, రుణాలు లేకుంటే కొత్తది మంచిది
  • చూడడానికి ఊరించేలా కొత్త పన్ను విధానం ఉంటుంది
  • ఇష్టమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది
  • కొత్త పన్ను విధానాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు

మరిన్ని వివరాలు

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this