KGBV: 'కేజీబీవీ' ప్రవేశాలకు ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

KGBV: ‘కేజీబీవీ’ ప్రవేశాలకు గడువు పొడిగింపు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • సమగ్ర శిక్షా ఎస్పీడీ వెట్రిసెల్వి

KGBV: సమగ్ర శిక్షా ఆధ్వరంలోని352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాల యాల (కేజీబీవీ) లో 2021-22 విద్యా సంవత్సరానికి 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రిసెల్వి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు ఈనెల 20తో ముగియనుందని, అయితే కోవిడ్ కారణంగా గడువును జూలై 5 వరకు పొడిగిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్కు 40 సీట్లు చొప్పున ఉన్నాయని తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ పరిధిలోని బాలికలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ‘హెచీటీపీఎస్://ఏపీకేజీబీ వీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’ వెబ్సైట్లో దర ఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇదివరకే కేజీబీవీల్లో చదివిన పదో తరగతి విద్యార్థినులు కూడా ఇంటర్లో ప్రవేశానికి ఆన్ లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సమగ్ర వివరాలకు 94943 83617, 94412 70099లో సంప్రదించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ కోరారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this