Contract Employees: కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Contract Employees: కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • 2015 రివైజు స్కేలు ఆధారంగా మినిమం టైం స్కేలు
  • 180 రోజుల మెటర్నిటీ లీవు
  • రూ. 5 లక్షల ఎక్సుగ్రేషియా

ఏపీ లో కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ, అన్ని ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న వారికి 2015 సవరించిన పే స్కేళ్ల ఆధారంగా ఉత్తర్వులు ఇచ్చింది.

మినిమం టైం స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవు సౌకర్యం కల్పించింది.

ప్రమాదవశాత్తూ, ఇతరత్రా ఇబ్బందుల వల్ల మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. సాధారణమరణం అయితే రూ.2 లక్షల పరిహారం ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఉత్తర్వులు ఇచ్చారు.

Download Orders: Click Here


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this