మీరు ration card benefits హోల్డర్ అయితే, ఇది మీకోసమే! విజయనగరం జిల్లాలోని GMR NIRED సంస్థ, రేషన్ కార్డ్ ఉన్న నిరుద్యోగ యువత-యువకులకు ఉచిత శిక్షణ + ఉపాధి అవకాశాలు అందిస్తోంది. ఇందులో ఉచిత వసతి, ట్రైనింగ్ కిట్స్ మరియు సర్టిఫికేషన్ కూడా ఉంటాయి!

Ration card benefits పురుషులకు అందుబాటులో ఉన్న కోర్సులు:
- కంప్యూటర్ DTP (45 రోజులు)
- మొబైల్ రిపేరింగ్ (30 రోజులు)
- టైలరింగ్ (31 రోజులు)
- కార్ డ్రైవింగ్ (LLR ఉన్నవారికి 30 రోజులు)
స్త్రీలకు అందుబాటులో ఉన్న కోర్సులు:
- హోమ్ నర్సింగ్ (25 రోజులు)
- బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ (35 రోజులు)
- లేడీస్ టైలరింగ్ (31 రోజులు)
- మష్రూమ్ కల్టివేషన్ (10 రోజులు)
- జ్యూట్ బ్యాగ్ తయారీ (14 రోజులు)
ఎలా అప్లై చేయాలి?
- వయస్సు: 19 నుండి 40 సంవత్సరాలు
- అర్హత: 10వ తరగతి పాస్
- అవసరమైన డాక్యుమెంట్స్: రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, 10వ మార్క్షీట్
- కాంటాక్ట్ నంబర్లు: 9989953145, 9959951325, 9491741129, 8374886306
ఈ అవకాశాన్ని వదులుకోకండి! ఉచిత శిక్షణ తర్వాత, మీరు స్వయంగా ఉపాధిని సృష్టించుకోవచ్చు.
Keywords: ration card benefits, free skill training in Andhra Pradesh, GMR NIRED courses, ration card holders scheme, unemployment free courses, free vocational training, women empowerment courses, self-employment opportunities, government skill development, free certificate courses