EntertainmentTamil Movies: టాలీవుడ్ పై తమిళ సినిమాల...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Tamil Movies: టాలీవుడ్ పై తమిళ సినిమాల దండయాత్ర..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రానున్న రోజుల్లో టాలీవుడ్ లో తమిళ సినిమాలు హవా పెరగనుంది. తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, కార్తీ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబడతాయి. కథ, కధనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ప్రేమలు అనే చిన్న సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.

ఇటీవల భారతీయుడు -2 తో తమిళ పెద్ద సినిమాల సందడి మొదలయింది. రూ.25 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయంటే తమిళ సినిమాలకు తెలుగులో ఎంత గిరాకీ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా  ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే నాడు విక్రమ్ నటించిన ‘తంగలాన్’ రిలీజ్ డేట్ ప్రకటించారు. ధనుష్ ‘రాయన్ ఆగస్టు 27న రానుంది.  మరో స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ దసరా కానుకగా తమిళ్, తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక తమిల్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా ‘G.O.A.T’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. విజయ్ గత చిత్రం ‘లియో’ తెలుగులో దాదాపు రూ. 47 కోట్ల గ్రాస్ రాబట్టిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు ఇక్కడ ఆరవ హీరో సినిమాల హవా ఎంత ఉంటుందో. వీటితో పాటు దీపావళి కానుకగా అక్టోబరు 31న అజిత్ విడా ముయార్చి, శివ కార్తికేయన్ ‘అమరన్’ తెలుగు లో రానున్నాయి.  ఏ  మాత్రం హిట్ టాక్ వచ్చిన తెలుగు సినిమాలకంటే అత్యధిక కలెక్షన్లు తమిళ సినిమాలు రాబడతాయనడంలో రెండో మాటకు తావు లేదు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this