SportsCricketKL Rahul: ముంబైలో కొత్త ఇల్లు కొన్న...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

KL Rahul: ముంబైలో కొత్త ఇల్లు కొన్న కేఎల్ రాహుల్ దంపతులు.. ఎన్ని కోట్లంటే..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

క్రికెటర్ కేఎల్.రాహుల్, సతీమణి అతియా శెట్టి ముంబైలో నూతన గృహాన్ని కొనుగోలు చేశారు. బాంద్రాలోని పాలిహిల్‌ ప్రాంతంలోని రూ.20 కోట్లతో ఇల్లు కొనుగోలు చేశారు. సంధు ప్యాలెస్‌లో రెండవ అంతస్తులో 3,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ కొనుగోలు చేశారు. పత్రాల ప్రకారం వారు రూ.1.20 కోట్ల స్టాంప్ డ్యూటీ కోసం చెల్లించారు.

kl rahul

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తెనే అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరు కలిసి బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్నారు. సంధు ప్యాలెస్ భవనంలోని గ్రౌండ్ ప్లస్‌తో కలిసి మొత్తం 18 అంతస్తుల భవనం. అందులో రెండవ అంతస్తులో 3,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేఎల్ రాహుల్ ఆస్తి ఉంది. రాహుల్, అతియా శెట్టి పత్రాల ప్రకారం రూ. 1.20 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఇక ఈ అపార్ట్‌మెంట్ నాలుగు కార్లు పట్టేంత పార్కింగ్ స్థలం వస్తుంది. ఇంటికి సంబంధించి లావాదేవీలు జూలై 15న జరిగింది.

పాలి హిల్‌లో బాలీవుడ్ తారలు, ధనికుల ఇళ్లు ఉంటాయి. బాలీవుడ్ స్టార్ దిలీప్ కుమార్, అమీర్ ఖాన్ నివాసం కూడా ఇక్కడే ఉంది. అలాగే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ మరియు త్రిప్తి దిమ్రీ వంటి పలువురు బాలీవుడ్ తారల ఆస్తులు కూడా బాంద్రాలో ఉన్నాయి.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this