Crime65M/123 రూట్ నంబర్ ఆర్టీసీ బస్సులో కండక్టర్...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

65M/123 రూట్ నంబర్ ఆర్టీసీ బస్సులో కండక్టర్ చేతిలో వేధింపులకు గురైన హైదరాబాద్‌ అమ్మాయి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రంగారెడ్డి జిల్లా మణికొండ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న బస్సులో ఓ యువతిపై కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో యువతి ప్రైవేటు పార్ట్స్‌ను తాకాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు షీ టీమ్స్‌కు బాధిత యువతి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేసింది.

మంగళవారం ఉదయం 8 గంటలకు పుప్పాలగూడ నుంచి బయలుదేరిన బాధిత యువతి ఆధార్ కార్డు మర్చిపోవడంతో 30 రూపాయలు ఇచ్చి కండక్టర్ వద్ద టికెట్ తీసుకుంది. బస్సులో ప్రయాణికులు అధికంగా ఉండడంతో ఇదే అదనుగా భావించి యువతితో కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేటు పార్ట్స్‌ను తాకాడు.

దీంతో షాక్‌కు గురైన యువతి అంకుల్ ఏం చేస్తున్నారంటూ కేకలు వేసింది. దీంతో భయపడి వెంటనే అతడు అక్కడి నుంచి గబగబా వెళ్లిపోయాడు. యువతితో అలా ప్రవర్తించిన కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. రద్దీగా ఉండే బస్సుల్లో ఆకతాయిలు ప్రతిరోజు ఇలాగే ప్రవర్తిస్తుంటారని, అమ్మాయిలను ఉద్దేశపూర్వకంగా తాకుతూ వెళ్తుంటారని అంటున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this