APPSC Departmental Test Hall Tickets : డిపార్టుమెంట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
APPSC Departmental Test Hall Tickets
న్యూస్ టోన్, అమరావతి: మార్చి 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని జిల్లాల్లో నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షల హాల్ టికెట్లను ఈరోజు అనగా ఫిబ్రవరి 25వ తేదీ నుండి నుండి మార్చి 9వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలో తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేసి మీ హాల్ టికెట్లను పొందవచ్చు. [post_ads]
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
Sachivalayam 3rd notification yeppudu vuntundi plz rply sir