Saturday, February 14, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Hyderabad City Police: ఈ కొత్త వేరియంట్...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Hyderabad City Police: ఈ కొత్త వేరియంట్ రోగులకు సరైన IPC సెక్షన్లతో చికిత్స అందిస్తాం.. హైదరాబాద్ సిటీ పోలీసులు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కరోనా మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అందరు మాస్కులు ధరిస్తున్నారు. ఇయితే ఇప్పుడు ఈ మాస్కులను నోటికి కాకుండా ట్రాఫిక్ చాలనలు నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నారు…

కరోనా మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అందరు మాస్కులు ధరిస్తున్నారు. ఇయితే ఇప్పుడు ఈ మాస్కులను నోటికి కాకుండా ట్రాఫిక్ చాలనలు నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్‎తో కప్పెస్తున్నారు. ఇలా నెంబర్ ప్లేట్‎పై మాస్క్ కప్పిన వాహనం చిత్రాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్‎లో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. అతను హెల్మెట్ ధరించలేదు. అయితే పోలీసుల కెమెరా నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్‌ను మాస్క్‌తో కప్పాడు. ఇలా చేస్తే “ఈ కొత్త వేరియంట్ రోగులకు సరైన IPC సెక్షన్లతో చికిత్స అందించబడుతుంది” అని పోలీసులు పోస్ట్‎లో రాసుకొచ్చారు.

దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.

“క్వారంటైన్‌ను నివారించడానికి మీ ముఖానికి ముసుగు వేయండి, కానీ మీ నంబర్ ప్లేట్‌పై మాస్క్ మిమ్మల్ని మీ వాహనాన్ని ఎక్కువ కాలం నిర్బంధానికి (జైలు) తీసుకువెళుతుంది” అని ఒక వినియోగదారు రాశారు. “మాస్క్‌ను తప్పుడు చోట వేసే బదులు, అది ఉండాల్సిన చోట ఉంచితే మంచిది. అది ప్రాణాలను కాపాడుతుంది” అని మరొకరు రాశారు.

ఇటీవలి కాలంలో అనేక మంది ట్రాఫిక్ నేరస్థులు అనేక సృజనాత్మక మార్గాల్లో నంబర్ ప్లేట్‌లను కవర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంకెలను కవర్ చేయడానికి బ్లాక్ టేప్‌ను ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్లేట్‌ను కాస్త మడుస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నగరవాసులను హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు.

hyderabad city police: ఈ కొత్త వేరియంట్ రోగులకు సరైన ipc సెక్షన్లతో చికిత్స అందిస్తాం.. హైదరాబాద్ సిటీ పోలీసులు..



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this