Amazon: ఐదు గంటలపాటు నిలిచిపోయిన అమెజాన్ వెబ్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Amazon: ఐదు గంటలపాటు నిలిచిపోయిన అమెజాన్ వెబ్ సర్వీసులు.. ఎక్కడంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మంగళవారం క్లౌడ్ సర్వీస్​ నెట్​వర్క్ అమెజాన్​ వెబ్​ సర్వీస్ సేవలకు ఐదు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. Amazon వెబ్ సర్వీసెస్ (AWS), ప్రైమ్ వీడియో,ఇ-కామర్స్ వెబ్‌సైట్‌తో సహా Amazon.com Inc సేవలు నిలిచిపోయాయని అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com తెలిపింది…

మంగళవారం క్లౌడ్ సర్వీస్​ నెట్​వర్క్ అమెజాన్​ వెబ్​ సర్వీస్ సేవలకు ఐదు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. Amazon వెబ్ సర్వీసెస్ (AWS), ప్రైమ్ వీడియో,ఇ-కామర్స్ వెబ్‌సైట్‌తో సహా Amazon.com Inc సేవలు నిలిచిపోయాయని అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com తెలిపింది. లక్షలాది మంది అమెజాన్ వెబ్ సర్వీస్ సేవలనే వినియోగిస్తున్నారు. అమెరికాలోని అనేక ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, కంపెనీలు సహా హాట్​ స్టార్, నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్​, టిండర్​, ఐఎండీబీ ఈ సేవలనే ఉపయోగిస్తున్నాయి. యూజర్లు కొన్ని గంటలపాటు యాప్స్‎​ను యాక్సెస్ చేయలేకపోయారు. గంటల వ్యవధిలోనే 14వేల ఫిర్యాదులు అందాయి.

“మేము US-EAST-1 ప్రాంతంలో API, కన్సోల్ సమస్యలను ఎదుర్కొంటున్నాం” అని అమెజాన్ తన సర్వీస్ హెల్త్ డ్యాష్‌బోర్డ్‌లోని ఒక నివేదికలో పేర్కొంది. మంగళవారం సాయంత్రానికి సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రకటనలో తెలిపింది. అమెరికాలో మాత్రమే ఈ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల తూర్పు అమెరికా ప్రధానంగా ప్రభావితమైనట్లు సంస్థ పేర్కొంది. అమెజాన్ వేర్​హౌస్​, డెలివరీ ఆపరేషన్స్​ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సేవలకు అంతరాయం ఏర్పడగా.. ఐదు గంటల తర్వాత వాటిని పునరుద్ధరించారు

amazon: ఐదు గంటలపాటు నిలిచిపోయిన అమెజాన్ వెబ్ సర్వీసులు.. ఎక్కడంటే..



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this