Warrant: మాజీ ఏపీ ఉన్నత విద్యా కమిషనర్...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Warrant: మాజీ ఏపీ ఉన్నత విద్యా కమిషనర్ ఉదయలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Andhra Pradesh: సర్వీసు రూల్స్ విషయంలో కోర్టు ఉత్తర్వులు భేఖాతరు చేసిన ఉదయలక్ష్మి

Andhra Pradesh: ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఏపీ హైకోర్టు. సర్వీసు రూల్స్ అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిటిషనర్ కు ఇచ్చిన కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసు నమోదయ్యింది. ఈ కేసులో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం, కోర్టు ధిక్కరణ, కోర్టుకు సంజాయితీ ఇవ్వకపోవడంపో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిద పడింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this