Worm Selling on Amazon : అమెజాన్‌లో...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Worm Selling on Amazon : అమెజాన్‌లో అమ్ముడవుతున్న పురుగు..! దీని స్పెషల్‌ ఏంటో తెలిస్తే షాక్ తింటారు..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Worm Selling on Amazon : అమెజాన్‌లో గ్రాసరీస్‌తో పాటు ఒక రకమైన పురుగులను కూడా విక్రయిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నా ఇది నిజం. 

ఎందుకంటే ఆ పురుగులకు చాలా ప్రత్యేకత ఉంది. మనం పర్యవరణాన్ని కాపాడటానికి చాలాసార్లు ప్లాస్టిక్‌ వాడమని చెప్పి కొన్నిరోజులకు మళ్లీ వాడతాం. కానీ ఈ పురుగు అలా కాదు మనం వాడే ప్లాస్టిక్ వస్తువులన్నిటిని తింటూ మన పర్యవరణాన్ని కాపాడటానికి దోహదం చేస్తుంది. అందుకే దీనికి క్రేజ్. అమెజాన్‌ల్ అర్డర్ చేసి మరీ కొంటున్నారు. ఇప్పుడు ఈ పురుగు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలించుకునే ఈ పురుగు పేరు మీల్వార్మ్. ఈ కీటకాలు ప్లాస్టిక్ వంటి క్షీణించని వస్తువులను తింటాయి. ఇలా చేయడం ద్వారా ఈ కీటకాలు పర్యావరణాన్ని కాపాడతాయి. డ్యూయిష్ వెల్లె నివేదిక ప్రకారం.. 2017 సంవత్సరంలో ప్రసిద్ధ జీవశాస్త్రవేత్త ఫెడెరికా బెర్టోచిని వీటిని కనుగొన్నాడు. తేనెటీగను శుభ్రపరిచేటప్పుడు, అతను ఈ కీటకాలను చూశాడు. వీటిని ఒక ప్లాస్టిక్ సంచిలో నింపాడు. అవి దానిని తిని బయటికి వచ్చేవి. ఇలా చాలా సార్లు చేశాడు. చివరకు ఇవి ప్లాస్టిక్‌ను తింటున్నాయని అర్థం చేసుకున్నాడు.

ఈ కీటకాలు ఆన్‌లైన్‌లో కూడా కనిపిస్తున్నాయి

మీల్ వార్మ్ (ప్లాస్టిక్ ఈటర్ వార్మ్స్) ప్లాస్టిక్-నాశనం చేయడమే కాదు ఇవి చాలా రకాలుగా ఉపయోగపడుతాయి. కోళ్లు లేదా ఇతర పక్షులకు ఫీడ్‌గా, చేపలను పట్టుకోవడంలో ఎరగా వీటిని వినియోగిస్తారు. ఇది వింతగా అనిపిస్తుంది కానీ అది జరుగుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this