Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అలెర్ట్.. ఇంటికి...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అలెర్ట్.. ఇంటికి సిలిండర్ డెలివరీ చెయ్యాలంటే.! ఆ కోడ్ తప్పనిసరి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gas Cylinder:  మీరు ఇండెన్ గ్యాస్ వినియోగదారులా.? తరచూ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ వస్తుందా.? అయితే ఈ విషయం మీకోసమే.! 

వాస్తవానికి, ఇండియన్ ఆయిల్.. ఇండెన్ గ్యాస్ వినియోగదారులకు అనేక సేవలను అందిస్తోంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేరేలా జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ ప్రత్యేక కోడింగ్ సిస్టంను ఏర్పాటు చేసింది. అదే డీఏసీ(DAC) కోడ్. దీని ద్వారా మీరు ఇంటికి గ్యాస్ సిలిండర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. అసలు DAC కోడ్ అంటే ఏమిటి.? సిలిండర్ డెలివరీలో దాని పాత్ర ఏమిటి.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

DAC అంటే ఏమిటి?

DAC అనేది ఒక రకమైన కోడ్, దీని పూర్తి పేరు డెలివరీ ప్రామాణీకరణ కోడ్. ఇండెన్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన సమయంలో.. ఈ కోడ్ SMS ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. ఇది ఒక విధంగా OTPగా పని చేస్తుంది. ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తికి మీరు ఈ DAC చెప్తే, అతడు మీకు సిలిండర్ అప్పగిస్తాడు. దీనితో, గ్యాస్ సిలిండర్ హోం డెలివరీ ప్రక్రియ ముగుస్తుంది. DAC కస్టమర్ ఫోన్‌కు వచ్చే నాలుగు అంకెల కోడ్.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this