PM Kisan: మీ అకౌంట్‏లోకి పీఎం కిసాన్...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

PM Kisan: మీ అకౌంట్‏లోకి పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రాలేదా ? అయితే ఇలా ఫిర్యాదు చేయండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు పీఎం కిసాస్ యోజన పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఈ పథకం ద్వారా దేశంలోని రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 6 వేల వరకు నగదును జమ చేయనుంది కేంద్రం. అయితే ఈ డబ్బు మొత్తం ఒకేసారి కాకుండా.. విడతల వారిగా రైతుల ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది. ఇప్పటికే 7 విడతలుగా డబ్బులు అందించిన ఇటీవల 8వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది.

అయితే ఈ డబ్బులు కేవలం పీఎం కిసాన్ పథకంలో చేరిన వారికి మాత్రమే వస్తాయి. ఇప్పటికే ఇందులో ఎంతోమంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తాజాగా కేంద్రం 8వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయగా.. ఎంతోమంది రైతులు ఈ డబ్బులను అందుకున్నారు. అయితే కొంతమందికి ఈ పీఎం కిసాన్ డబ్బులు తమ ఖాతాల్లో జమకాలేదు. అలాంటివారికి ఎలాంటి భయం అవసరం లేదు. ఒకవేళ మీ అకౌంట్లోకి డబ్బులు రాకపోతే మీరు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు డబ్బులు వస్తాయి. అయితే ఫిర్యాదు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పటికీ ఈ పథకంలో చేరి డబ్బులను అందుకోవచ్చు.

పీఎం కిసాన్ డబ్బులు రానివారు.. 011-24300606 నెంబర్‌కు కాల్ చేసి చెప్పవచ్చు. అలాగే.. ఇంకా పలు హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 18001155266, 155261, 011-23381092, 011 23382401 వంటి నెంబర్లకు కూడా కాల్ చేయొచ్చు. కేవలం ఫోన్ ద్వారానే కాకుండా.. ఇమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం మీరు pmkisan-ict@gov.inకు ఇమెయిల్ పంపాలి. ఇక ఇందులో చేరని రైతులు ఇప్పటికీ ఈ పథకంలో చేరి డబ్బులను అందుకోవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this