APPSC Interviews: 17 నుంచి గ్రూప్-1 ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

APPSC Interviews: 17 నుంచి గ్రూప్-1 అభ్యర్థుల ఇంటర్వ్యూలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • అదే రోజున సర్టిఫికెట్ల పరిశీలనః ఏపీపీఎస్సీ

గ్రూప్-1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో సెలవు రోజులు మినహా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంట ర్వ్యూలు జరుగుతాయన్నారు. విజయవాడ లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగే రోజుల్లోనే సర్టిఫికెట్ల పరిశీలన కూడా ఉంటుందన్నారు. అభ్యర్థుల జాబితా కోసం వెబ్సైట్ను సందర్శించాలని, ఏపీపీఎస్సీ కార్యాలయ నోటీస్ బోర్డులో కూడా జాబితా అందుబాటులో ఉంటుందని వివరించారు. అర్హులైన ప్రతి అభ్యర్థికి కి మెమోలు పంపించా మని, వాటిలో ఇంటర్వ్యూ షెడ్యూల్, మెడికల్ ఎగ్జామినేషన్ వివరాలు ఉన్నాయని, అవే మెమోలోని వివరాలను ఈమెయిల్, మొబైల్కు కూడా పంపించామని పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this