English Training: ఆన్ లైన్ ఇంగ్లీషు ట్రైనింగ్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

English Training: ఆన్ లైన్ ఇంగ్లీషు ట్రైనింగ్ గురించిన సమాచారం మరియు టీచర్స్ లిస్ట్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

English Training: 2020 జనవరి.. ఫిబ్రవరి లో జరిగిన ఇంగ్లీషు ట్రైనింగ్ లో పాల్గొన్న వారిలో సుమారు 60,000 మంది ఉపాధ్యాయులకు మరొకసారి ఆన్ లైన్ ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • దాని ప్రకారం మొదటి ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందిని SSA ఎంపిక చేసింది.
  • మొదటి ఫేజ్  ఆన్ లైన్ ట్రైనింగ్ అయ్యాక రెండవ..మూడవ్..నాల్గవ ఫేజ్ లు కూడా ఉంటాయి.
  • అప్పుడు మిగిలిన వాళ్ళ పేర్లు ఉంటాయి.
  • కావున ట్రైనింగ్ కి ఎంపిక కాబడ్డవారు ఏ విధమైన ఆందోళన చెందక్కరలేదు.
  • మీరు ట్రైనింగ్ పొందడమే
  • తిరిగి ఎవ్వరికీ ట్రైనింగ్ ఇవ్వక్కరలేదు.

Download State Wise 1st Spell Training Teachers List: Click Here


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this