e-Filing: ఇకపై పన్ను చెల్లింపులు ఈజీ.. 7...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

e-Filing: ఇకపై పన్ను చెల్లింపులు ఈజీ.. 7 నుంచి ‘ఈ-ఫైలింగ్’ పోర్టల్ సేవలు ప్రారంభం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Income Tax Department e-filing portal: ఆదాయపు పన్ను శాఖ మార్పులకు శ్రీకారం చుట్టింది. పన్ను చెల్లింపులు మరింత సులభతరం అయ్యేలా ప్రణాళికను రూపొందించింది. 

ఇకపై మరింత సరళంగా పన్నుల ప్రాసెస్ జరిగేలా కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను (www.incometax.gov.in) జూన్‌ 7న (సోమవారం) ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. రిఫండ్‌లు త్వరితంగా జారీ అయ్యేందుకు వీలుగా ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్‌ అనుసంధానమై వుంటుందని పేర్కొంది. తదుపరి మొబైల్‌ యాప్‌ను కూడా విడుదల చేస్తామని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

దీంతోపాటు కొత్త టాక్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌ జూన్‌ 18న మొదలవుతుందని సీబీడీటీ పేర్కొంది. కొత్త పోర్టల్‌ ఫీచర్లను వివరిస్తూ ఇంటరాక్షన్లు, అప్‌లోడ్‌లు, పెండింగ్‌ యాక్షన్లు ఒకే డ్యాష్‌ బోర్డుపై కన్పిస్తాయని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఐటీఆర్‌లు పలు దశలు (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) సమయాత్తం చేసే సాఫ్ట్‌వేర్‌ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మూడు దశలు ఉండగా.. త్వరలో మరికొన్ని ఐటీఆర్‌లు ప్రిపేర్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను అందిస్తామని తెలిపింది. దీని ద్వారా పన్ను చెల్లింపులలో ఎలాంటి గందరగోళం లేకుండా సులభంగా ప్రాసెస్ జరగనుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this