Saturday, September 27, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Flipkart Big Saving Days
Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ కొనసాగుతోంది. ఈ సేల్ మార్చి
26న ముగుస్తుంది. అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అఫర్స్
ఉన్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

Realme 7 Pro: రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.20,999. ఆఫర్ ధర రూ.17,999. డిస్కౌంట్ రూ.3,000.

Realme C12: రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999. ఆఫర్ ధర రూ.7,749. డిస్కౌంట్ రూ.1,250.

Realme Narzo 30A: రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999. ఆఫర్ ధర రూ.8,499. డిస్కౌంట్ రూ.500.

POCO C3: పోకో సీ3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,499 కాగా ఆఫర్ ధర రూ.6,999. డిస్కౌంట్ రూ.500.

Realme C15: రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999. ఆఫర్ ధర రూ.7,999. డిస్కౌంట్ రూ.2,000.

 ViVO V20 2021: వివో వీ20 2021 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.24,990 కాగా ఆఫర్ ధర రూ.22,990. డిస్కౌంట్ రూ.2,000.

 Realme Narzo 20 Pro: రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ
వేరియంట్ అసలు ధర రూ.13,999. ఎక్స్‌ఛేంజ్, ప్రీపెయిడ్‌పై అదనంగా రూ.1,000
తగ్గింపు లభిస్తుంది.

POCO X3: పోకో ఎక్స్‌3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.14,499. డిస్కౌంట్ రూ.2,500.

Realme X7 5G: రియల్‌మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్
అసలు ధర రూ.19,999 కాగా ఆఫర్ ధర రూ.17,999. డిస్కౌంట్ రూ.2,000.

POCO M2: పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.9,499. డిస్కౌంట్ రూ.3000.

POCO M2 Pro: పోకో ఎం2 ప్రో స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.11,999. రూ.1,000.

Realme 7: రియల్‌మీ 7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,999. ఆఫర్ ధర రూ.13,999. డిస్కౌంట్ రూ.4,000.

Redmi 9 Power: రెడ్‌మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా ఆఫర్ ధర రూ.10,499. డిస్కౌంట్ రూ.500.

OPPO A12: ఒప్పో ఏ12 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,990 కాగా ఆఫర్ ధర రూ.7,990. డిస్కౌంట్ రూ.1,000.

Nokia 5.4: నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్ ధర రూ.10,999. డిస్కౌంట్ రూ.3,000.

Redmi Note 9 Pro Max: రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్
6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.14,999.
డిస్కౌంట్ రూ.2000.

Realme 6: రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.2,000.

Redmi 9 Prime: రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా ఆఫర్ ధర రూ.9,499. డిస్కౌంట్ రూ.2,500.

Realme Narzo 20: రియల్‌మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్
అసలు ధర రూ.12,999. ఆఫర్ ధర రూ.10,499. డిస్కౌంట్ రూ.2,500.

Poco X2: పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,499 కాగా ఆఫర్ ధర రూ.14,999. డిస్కౌంట్ రూ.2,500.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this