Wednesday, October 1, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Realme 8 Pro: మార్కెట్‌లోకి రియల్‌మీ 8...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

Realme 8 Pro: మార్కెట్‌లోకి రియల్‌మీ 8 సిరీస్‌ ఫోన్లు.. అద్భుత కెమెరా.. అదిరిపోయే ఫీచర్లు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Realme 8 Price And Specifications: భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో
తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రియల్‌మీ తాజాగా రెండు కొత్త ఫోన్లను
విడుదల చేసింది. రియల్‌మీ 8 సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్లను
తీసుకొచ్చింది. రియల్‌మీ 8, రియల్‌మీ 8ప్రో పేరుతో రెండు ఫోన్లను లాంచ్‌
చేశారు. ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్‌తో కూడిన కెమెరా ఉండడం విశేషం.
గురువారం మధ్యాహ్నం ఈ ఫోన్ల సేల్‌ మొదలైంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌ను
ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌
అందిస్తున్నారు. మరి ఈ రెండు ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, ధరల వివరాలపై ఓ
లుక్కేయండి..

రియల్‌ మీ 8..

* 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ + (4,6,8 జీబీ ర్యామ్‌)
* 64 మెగాపిక్సెల్‌ క్వాడ్‌ కెమెరా. (సెల్ఫీ 16 మెగా పిక్సెల్‌)
* 30W సూపర్‌డార్ట్‌ ఛార్జ్‌. (ఫాస్ట్‌ ఛార్జింగ్‌)
* సూపర్‌ అమొఎల్‌ఈడీ ఫుల్‌ స్క్రీన్‌.
* హెయ్లో జీ95 గేమింగ్‌ ప్రాసెసర్‌.

ధర..

4జీబీ+128జీబీ- రూ.14,999
6జీబీ+128జీబీ- రూ.15,999
8జీబీ+128జీబీ- రూ.16,999

రియల్‌ మీ 8 ప్రో..

* 108 మెగా పిక్సెల్‌ కెమెరా. (సెల్ఫీ 32 మెగా పిక్సెల్‌)
* 6.4 ఇంచుల అమోఎల్‌ఈడీ ఫుల్‌ స్క్రీన్‌.
* 30W సూపర్‌డార్ట్‌ ఛార్జ్‌. (ఫాస్ట్‌ ఛార్జింగ్‌)
* 128 ఇంటర్నల్‌ స్టోరేజ్‌ + (6,8 జీబీ ర్యామ్‌)

ధర..

6జీబీ+128జీబీ- రూ.17,999
8జీబీ+128జీబీ- రూ.19,999

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this