Home Blog Page 411

సెప్టెంబర్ 21 నుండి పాఠశాలల్లో అనుసరించాల్సిన ఎస్.ఓ.పి తెలుగులో SOP IN TELUGU

    0

    ఈ నెల 21 నుండి పాఠశాలలను తెరవనున్న నేపథ్యం 9 నుండి 12 తరగతుల విద్యార్థులు హాజరు అవుతారు. ఈ సందర్భం లో ఆంధ్ర ప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖ పాఠశాలల్లో అనుసరించాల్సిన తెలుగులో ఎస్.ఓ.పి ని విడుదల చేసింది

    [post_ads]

    గురుకుల పాఠశాలల ను తెరిచేందుకు మార్గదర్శకాలు GUIDELINES TO OPEN RESEDENTIAL SCHOOLS

      0

      గురుకుల పాఠశాలలు తెరిచేందుకు మార్గదర్శకాలను సొసైటీ డైరెక్టర్ ఎం.ప్రసన్న కుమార్ విడుదల చేశారు.

      వీటితో పాటు తల్లిదండ్రులు ఇవ్వవలసిన అంగీకార పత్రాన్ని కూడా తెలియ చేశారు.

      డౌన్లోడ్

      [post_ads]

      జగనన్న గోరు ముద్ద పథకం పై శిక్షణ JAGANANNA GORUMUDDA TRAINING

        0

        జగనన్న గోరు ముద్ద పథకం సమర్థవంతంగా అమలు

        పరిచేందుకు మొబైల్ అప్లికేషన్ వినియోగం పై ఎం.ఈ.ఓ మరియు ఇద్దరు టీచర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ.

        డౌన్లోడ్ ఆర్డర్స్

        [post_ads]

        మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్ట్ స్టాఫ్ ను నియమించుకోవాలని ఉత్తర్వులు HIRING OF OUTSOURCING STAFF IN MODEL SCHOOLS

          0

          రాష్ట్రం లో ని మోడల్ స్కూల్స్ లో ఫిజికల్ డైరెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబ్ ఓర్దినట్, వాచ్ మెన్ లను నిమించుకునేదుకు కమిషనర్ వారు ఆదేశాలు జారీ చేశారు.

          [post_ads]

          పాఠశాలల గ్రాంట్స్ విడుదల SCHOOL GRANTS RELAESED

            0

             2020-21 విద్యా సంవత్సరానికి పాఠశాలలకు నిధులను

            విడుదల చేస్తూ సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు ఉత్తర్వులు జారీ చేశారు.

            డౌన్లోడ్

            [post_ads]

            డౌన్లోడ్ స్కూల్స్ వైజ్ గ్రాంట్స్ డిటైల్స్

            ఆల్ ఇండియా రేడియో న్యూస్ 14.09.2020

              0

              THE NEWS HEADLINES:-

              🍁Prime Minister Narendra Modi dedicates to the Nation three key projects related to the Petroleum sector in Bihar; Says gas based industry and petro connectivity will boost development in Eastern India.

              🍁Monsoon Session of Parliament to begin from tomorrow; Session to be held in two shifts in view of covid-19 pandemic.

              🍁Covid-19 recovery rate improves to 77.88 per cent in the country.

              🍁NEET exam concludes successfully across the country.

              🍁Former Union Minister Raghuvansh Prasad Singh passes away; President and Prime Minister express grief.

              🍁In US Open, Austrian Dominic Thiem beats Alexander Zverev of Germany to clinch US Open title

              [post_ads]

              సమగ్ర శిక్ష మీటింగ్ మినిట్స్ SAMAGRA SIKSHA MEETING MINUTES

              0

              ది.11.09.2020 న సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు అన్ని జిల్లాల సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్, సెక్టరాల్ ఆఫీసర్స్ తో నిర్వహించిన మీటింగ్ మినిట్స్

              డౌన్లోడ్

              [post_ads]

              నాడు నేడు సర్వీస్ చార్జీల చెల్లింపు ఉత్తర్వులు SERVICE CHARGE FOR NADU NEDU WORKS

                0

                మనబడి నాడు నేడు పనులలో భాగంగా విధులు

                నిర్వహించిన సి.ఆర్.పి లకు, డి.ఈ లకు, ఏ.ఈ/ఎఫ్.ఈ లకు సర్వీస్ ఛార్జ్ చెల్లింపుల ఉత్తర్వులు

                డౌన్లోడ్

                [post_ads]

                ఎమ్.ఆర్.సి లకు గ్రాంట్ లు విడుదల GRANTS RELEASED FOR MRC

                  0

                  రాష్ట్రం లోని అన్ని మండల వనరుల కేంద్రాలకు

                  గ్రాంట్ లను విడుదల చేస్తూ సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు ఉత్తర్వులు జారీ చేశారు.

                  డౌన్లోడ్

                  [post_ads]

                  గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనం పొందే ఉద్యోగులు పే ప్రొటెక్షన్ కు అర్హులు కారు GRANT IN AID EMPLOYEES ARE NOT ELIGIBLE FOR PAY PROTECTION

                    0

                    గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనం పొందే ఉద్యోగులు పే ప్రొటెక్షన్ కు అర్హులు కాదని విద్యా శాఖ కమిషనర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఉత్తర్వులు జారీ చేశారు.

                    డౌన్లోడ్

                    [post_ads]