Home Blog Page 410

మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్ట్ స్టాఫ్ ను నియమించుకోవాలని ఉత్తర్వులు HIRING OF OUTSOURCING STAFF IN MODEL SCHOOLS

    0

    రాష్ట్రం లో ని మోడల్ స్కూల్స్ లో ఫిజికల్ డైరెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబ్ ఓర్దినట్, వాచ్ మెన్ లను నిమించుకునేదుకు కమిషనర్ వారు ఆదేశాలు జారీ చేశారు.

    [post_ads]

    పాఠశాలల గ్రాంట్స్ విడుదల SCHOOL GRANTS RELAESED

      0

       2020-21 విద్యా సంవత్సరానికి పాఠశాలలకు నిధులను

      విడుదల చేస్తూ సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు ఉత్తర్వులు జారీ చేశారు.

      డౌన్లోడ్

      [post_ads]

      డౌన్లోడ్ స్కూల్స్ వైజ్ గ్రాంట్స్ డిటైల్స్

      ఆల్ ఇండియా రేడియో న్యూస్ 14.09.2020

        0

        THE NEWS HEADLINES:-

        🍁Prime Minister Narendra Modi dedicates to the Nation three key projects related to the Petroleum sector in Bihar; Says gas based industry and petro connectivity will boost development in Eastern India.

        🍁Monsoon Session of Parliament to begin from tomorrow; Session to be held in two shifts in view of covid-19 pandemic.

        🍁Covid-19 recovery rate improves to 77.88 per cent in the country.

        🍁NEET exam concludes successfully across the country.

        🍁Former Union Minister Raghuvansh Prasad Singh passes away; President and Prime Minister express grief.

        🍁In US Open, Austrian Dominic Thiem beats Alexander Zverev of Germany to clinch US Open title

        [post_ads]

        సమగ్ర శిక్ష మీటింగ్ మినిట్స్ SAMAGRA SIKSHA MEETING MINUTES

        0

        ది.11.09.2020 న సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు అన్ని జిల్లాల సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్, సెక్టరాల్ ఆఫీసర్స్ తో నిర్వహించిన మీటింగ్ మినిట్స్

        డౌన్లోడ్

        [post_ads]

        నాడు నేడు సర్వీస్ చార్జీల చెల్లింపు ఉత్తర్వులు SERVICE CHARGE FOR NADU NEDU WORKS

          0

          మనబడి నాడు నేడు పనులలో భాగంగా విధులు

          నిర్వహించిన సి.ఆర్.పి లకు, డి.ఈ లకు, ఏ.ఈ/ఎఫ్.ఈ లకు సర్వీస్ ఛార్జ్ చెల్లింపుల ఉత్తర్వులు

          డౌన్లోడ్

          [post_ads]

          ఎమ్.ఆర్.సి లకు గ్రాంట్ లు విడుదల GRANTS RELEASED FOR MRC

            0

            రాష్ట్రం లోని అన్ని మండల వనరుల కేంద్రాలకు

            గ్రాంట్ లను విడుదల చేస్తూ సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు ఉత్తర్వులు జారీ చేశారు.

            డౌన్లోడ్

            [post_ads]

            గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనం పొందే ఉద్యోగులు పే ప్రొటెక్షన్ కు అర్హులు కారు GRANT IN AID EMPLOYEES ARE NOT ELIGIBLE FOR PAY PROTECTION

              0

              గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనం పొందే ఉద్యోగులు పే ప్రొటెక్షన్ కు అర్హులు కాదని విద్యా శాఖ కమిషనర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఉత్తర్వులు జారీ చేశారు.

              డౌన్లోడ్

              [post_ads]

              2020-21 విద్యా సంవత్సరం అడ్మిషన్స్ మార్గదర్శకాలు ADMISSIONS GUIDELINES

                0

                Academic Year 2020-21 – Starting the process to take admissions for all classes for the year 2020-21 – Further instructions

                కరోనా కారణంగా ఎలాంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అడగకుండా అడ్మిషన్ విద్యార్థులుకు ఇవ్వాలి

                అన్నితరగతులకు అడ్మిషన్స్ తీసుకోవాలి

                తల్లిదండ్రుల అనుమతితో పై తరగతుల్లో చేర్చడానికి ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రుల దగ్గర నుండి ఆప్షన్ తీసుకోవాలి

                డౌన్లోడ్ ఆర్డర్స్

                [post_ads]

                ఎయిడెడ్ సంస్థలను టేక్ ఓవర్ చేసుకునేందుకు సమాచారం AIDED INSTITUTIONS TAKE OVER INFORMATION

                  0

                  ఎయిడెడ్ విద్యా సంస్థలు టేక్ ఓవర్ చేసుకునేందుకు సమాచారం అడిగిన ఇంటర్ బోర్డు కమిషనర్ వారు. ఈ క్రింది లింక్ నుండి ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకోండి.

                  డౌన్లోడ్

                  [post_ads]

                  జగనన్న గోరు ముద్ద సోషల్ ఆడిట్ JAGANANNA GORUMUDDA SOCIAL AUDIT

                    0

                     జగనన్న గోరు ముద్ద డ్రై రేషన్ పంపిణీ కి సంబంధించి

                    23.03.2020 నుండి 31.08.2020 వరకు సోషల్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు. క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

                    డౌన్లోడ్

                    [post_ads]