Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఈ రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Railway News: దక్షిణ మద్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్యాసింజర్ రైళ్లను (Passenger Trains) పునరుద్దరిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. కరోనాతో పాటు పలు కారణాల వల్ల రద్దైన రైళ్లను పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఈ రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..

Railway News: దక్షిణ మద్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్యాసింజర్ రైళ్లను (Passenger Trains) పునరుద్దరిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. కరోనాతో పాటు పలు కారణాల వల్ల రద్దైన రైళ్లను పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించారు. పూర్తి వివరాలు ఇవే..
* ట్రైన్‌ నెంబర్‌ 07671 (గతంలో 57426) గుంతకల్‌-కాచిగూడ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 06.00 గంటలకు బయలు దేరి అదే రోజు 15.40కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07670 (గతంలో 57425) కాచిగూడ – గుంతకల్‌ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 10.05 గంటలకు బయలు దేరి అదే రోజు 20.05కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07274 (గతంలో 57473) కాచిగూడ – బోధన్‌ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 16.00 గంటలకు బయలు దేరి అదే రోజు 22.25 గంటలకి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07275 (గతంలో 57474) బోధన్‌ – మహబూబ్‌ నగర్‌ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 05.20 గంటలకు బయలు దేరి అదే రోజు 13.45కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07587 (గతంలో 57456) మహబూబ్‌ నగర్‌ – కాచిగూడ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 14.10 గంటలకు బయలు దేరి అదే రోజు 16.30కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07588 (గతంలో 57486) మిర్జాపల్లి – కాచిగూడ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 05.50 గంటలకు బయలు దేరి అదే రోజు 08.30కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07583 (గతంలో 57447) కాచిగూడ – మహబూబ్‌నగర్‌ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 13.15 గంటలకు బయలు దేరి అదే రోజు 15.45కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07584 (గతంలో 57448) మహబూబ్‌నగర్‌ – మిర్జాపల్లి మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 16.10 గంటలకు బయలు దేరి అదే రోజు 22.20కి గమ్యానికి చేరుతుంది.

railway news: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఈ రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this